చీనీ(బత్తాయి), నిమ్మ /హస్త బహార్ (గైరంగం) పూత తెప్పించే విధానం. by dr rss.
Vložit
- čas přidán 30. 08. 2023
- Dr.RSS
(9849715564)
pulivendula
Independent scientist
Note:చీనీ (బత్తాయి),నిమ్మ, కొబ్బరి, మామిడి కి సంబందించిన ప్రతి వీడియో లో మంచి పరిశోధన సమాచారం ఇవ్వడం జరిగింది... ప్రతి వీడియో చూడండి... చాలా మంచి కొత్త విషయాలు తెలుస్థాయి .. ఇవి పూర్తిగా పరిశోధన, ప్రాక్టికల్ నాలెడ్జ్ ను అనుసరించి చేయడం జరుగుతుంది .!
Declaration :
Any recommendations pertaining to the use of chemicals are for informational purposes only. Specific brand names or commercial products or services do not imply endorsement. Chemical control should only be used as a last resort, as organic approaches are safer and more environmentally friendly.
=================================
#Dr.RSS Research is for Agriculture,Health and Disease education, with respect to Independent Scientist...
Dr.RSS published 2 international books about Red grape, nicotine,Liver, Lungs and amphibian fauna.
Dr.RSS published more than 40 national and international science journal's in various topics.
Dr.RSS participated more than 10 symposiums and seminar's throughout india
#Doctorate in Animal physiology... S.V.University.(Tirupathi).
Fellow of Ugc-MRP-Animal physiology (new delhi)...
#Dr.RSS Research
Thanking you
Dr.RSS
9849715564
Independent scientist
Ee video is worth more than few crore rupees. ఒక్క video lo poorthi samacharam icharu. Mee shrama, krishi, పట్టుదల maa adrustam. ఎన్ని janmalethina mee రుణం theerchukolem sir. Thank you🙏🙏🙏
బత్తాయి రైతులకు అతి ముఖ్యమైన మరియు విలువైన వీడియో సార్ ఇది 🙏🙏🙏🙏🙏🙏
మీలాంటి శాస్త్రవేత్తలకు జన్మనిచ్చిన ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జన్మించి నావు ఈ సరిగ్గా ఖండమున
బత్తాయి రైతులకు మీరు దైవాగ్రహ శక్తి 🙏🙏🙏🙏🙏🙏🙏
సార్ చాలా విలువైన సమాచారాన్ని బత్తాయి,చిన్ని, నిమ్మ, తోటల రైతులకు ఇచ్చారు ఇది మాత్రమే కాదు సార్ మీరు చేసే ప్రతి వీడియో చాలా విలువైనది. ఈ వీడియో ల వల్ల మీకు ఏమి లాభం ఉంటుందో మాకు తెలియదు కానీ రైతులకు మాత్రం మీకు చాలా రుణపడి ఉంటారు సార్🎉🎉🎉🎉🙏🙏🙏
వాడుపెట్టే పద్ధతులు గురించి వివరంగా తెలియ చేశారు. ధన్య వాదాలు సర్.
Thank u so much sir... ఇలా చెప్పే వాళ్ళు లేక చాలా డబ్బులు వేస్ట్ చేసుకున్నాం sir... మీరు మాకు దొరకడం దేవుడిచ్చిన వరం sir
Thank you very much sir . Very very good information thankyou sir.
Sir నిజంగా మాకు చాలా విలువైన సలహా ఇచ్చారు sir
Very good Information 🙏
సార్ ధన్యవాదాలు. మీరు ఉన్నారు సార్ ఇంకా బత్తాయి రైతులకు బయం మ్ ఉండదు సార్ 👍👍👍👍🙏🙏🙏🙏
సరే మీ వీడియో చాలా చాలా బాగుంది సార్ రైతులకు మీరు చాలా మేలు చేస్తున్నారు సార్
Good information sir
Thank you so much sir
good guidance
Thank you so much sir
Very greatfull for this video , your knowledge is increadible 🙏🙏
చాలా మంచి విషయాలు అందించారుsir
Thank you sir your support
Good infermition sir thank sir
Super sir manchi information sir
Great advise sir
Good information sir thankyou
Thanks for your valuable information sir
Nice demo
Very good information sir thank you so much sir great job God bless you sir
Good video sir 👏👏👏👏
Thank you sir
చాలా మంచి సలహాలు తెలిపినారు sir 🙏🙏🙏🙏
Thankyou so much sir 🙏🙏🙏🙏
Thanks Bro🙏
Thank you
TQ you so much sir 🎉
ధన్యవాదాలు సార్
Nice 👍🏾👍🏾👍🏾
Tq sir
సార్ కొత్తగా వేసుకున్నావ్ నిమ్మ మొక్కల కి మొన్న పెరుగుదల కు మరియు చీడ పురుగులు ఒక వీడియో చేయండి
👏👏👏👏👏
Sir pomogranate gurichikuda chepadi
🙏🙏🙏
Sir plant growth regulator how many time vadachu sir regulator spry chesinapudu tharuvatha roju power thagithe eguru vasthudha
షాప్ లో dap ప్యాకెట్స్ తో స్ప్రే చేయాలా చెప్పండి sir
Manchi Salai ichcha sir
Ammonia use cheyocha sir urea badhulu
Lemon meda. Vedioes cheyanduu
Sar banana+ chamanthi ki chepandi
meeting latino goppa sastravettanu Khanna ee desam batali raitulaku oka goppa varam
Hi sir
October lo vadu pettanu 30 days pettanu vadu Baga vachai and phootalu Baga vacahi ipudu nenu brand gr fertilizer veddam anukutunnanu please reply me
Sir nenu.oka acerki.bathai 350 mokalu.natanu natocha.sir please replay
Elaa cheste mockaliki side effects kavoch sir
Chetlu life thagguthundha sir Ela vaduku theppisthy
Ethrel product ante emiti sir market lo ekkada dorukuthundhi sir
Please make a video for mango farmers also sir.
Very soon sir
Sir Ethnol shop lo ee name tho dorukuddi
Maa soil lo ekkuvaga sunnam undi sir Vaduku ravadamledu sir 6yr plants
నైట్రో బెంజిన్ మొతాదు ఎంత సార్, అలాగే,అన్ని కలిసి ఉన్న మందు పేరు తెలియచేయండి సార్ 🙏
Sir artificial flowering కు వెళ్తే మొక్క యొక్క life span తాగుతుందా ????
Sir మకాడ c.m.s. 1.kg.1trre
RSS. Sir ku munduga Namaskaramu chilli farming gurinchi total information cheppandi pls sir please
👍
Thank sir
సార్ మాకు మెక్కలు పెరగడంలెదు పెరుగు దలకు ఏమి వాడలి నిమ్మ తొట
Ethrel స్ప్రే చేస్తే పిందెలు ఏమైనా రాలుతాయా?
Force ఎక్కువగా పెట్టకండి
సార్ ఆ 4 కలిపిన మందు ఏండి సార్
సర్.. బ్యాక్ యార్డ్ / టెర్రస్ గార్డెనర్స్ కి ఆర్గానిక్ కూడా చెప్పగలరా దీనితో పాటు ..
Surely i will explain
Sir CMS means?
Secondary Nutrients
C- Calcium
M- Magnesium
S - Sulphur
Dap ni ,50kg మనం రెగ్యులర్గా వాడే బస్తా లోంచి తీసి స్ప్రే చేయవచ్చా
#సార్ పెట్లూరు జాతి విత్తన ఆధారిత మొక్కలను 5 సంవత్సరాలు ముందర నాటినము చెట్టు పెరుగుతుంది కాని పూట రావడం లేదు .వీటితో పాటు బాలాజీ నిమ్మ మొక్కలను కూడా నాటినం అవి పూత పిందె వస్తుంది.ఇలా ఎందుకు ?
Village name please
@@prasadkolliboyina1471 rajupalem near kaluvoya mandal
meeting latino goppa sastravettanu Khanna ee desam batali raitulaku oka goppa varam