Debate on YSRCP Geethanjali | ITDP Trolling | Nara Lokesh | Janasena | Big Question |

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • Debate on YSRCP Geethanjali | ITDP Trolling | Nara Lokesh | Janasena Activists | Big Question | @SakshiTV
    #YSRCPGeethanjali #ITDPTrolling #PawanKalyan #SakshiBigQuestion #SakshiTV
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

Komentáře • 661

  • @mogalgaffoor187
    @mogalgaffoor187 Před 6 měsíci +57

    కారణం ఎవరో ....వాళ్ళను మాత్రం వదలకుండా.శిక్ష పడేలా చూడండి సార్. ఆమే ఆత్మకు శాంతిని ఇవ్వండి.

  • @subbareddy2406
    @subbareddy2406 Před 6 měsíci +83

    ఇలా ఎవరు ట్రోల్ చేసినా తప్పే......😢ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని..... భగవంతుని ప్రార్ధిస్తున్నాను

  • @irs961
    @irs961 Před 6 měsíci +119

    పాపం ఇద్దరు ఆడపిల్లలు అనాధలైపోయారు...ఆ పిల్లలకు అమ్మ ప్రేమను దూరం చేశారు... వీళ్ళను కఠినంగా శిక్షించాలి...

  • @ramkuwarreddy9243
    @ramkuwarreddy9243 Před 6 měsíci +27

    Sir CM garu immediately respond avvali

  • @ramananineetipalli510
    @ramananineetipalli510 Před 6 měsíci +11

    చాలా బాధగా ఉంది సార్ ఏడుపొస్తుంది ఆమె చావుకి కారణం అయినా వారిని కఠినంగా శిక్షించాలి సార్

  • @p.m.sowjanya2400
    @p.m.sowjanya2400 Před 6 měsíci +32

    Lokesh should be immideately arrested....under sc/st prevention of attrocity act

    • @andra9985
      @andra9985 Před 6 měsíci

      Lokesh valla jarigindha bayya ? Aa papu na kodukuni savadengali

  • @bosureddy1779
    @bosureddy1779 Před 6 měsíci +126

    పేద ఆడపిల్ల ఆనందం చూస్తుంటే!!! తండ్రి కొడుకులే ఆమె చావుకు కారణమని తెలిసిన తర్వాత; బాధ అనిపిస్తుంది ఏడుపొస్తుంది తప్పనిసరిగా ఆమె కుటుంబం ఆమె కోసం ఉసురు తగులుతుంది

    • @vsreddeiahvaipu5454
      @vsreddeiahvaipu5454 Před 6 měsíci +1

      🎉🎉🎉🎉🎉

    • @satishnaga7874
      @satishnaga7874 Před 6 měsíci

      అన్న ఎలాటి కొడుకు కుకాని నారి కి

    • @rajusadarla7086
      @rajusadarla7086 Před 6 měsíci +2

      SO 😭

    • @venkataSai1159
      @venkataSai1159 Před 6 měsíci

      @@sasipandu7499అ ఇద్దరి పిల్లల వుసురు నీకు తగులుందిరా కమ్మ కులగజ్జి నా కోడకా

    • @rajugourabatina2372
      @rajugourabatina2372 Před 6 měsíci

      ​@@sasipandu7499me lamte valla valey ra adabedalaku rakshanaleykumda poemdhe.

  • @user-tj4ip6qr1u
    @user-tj4ip6qr1u Před 6 měsíci +33

    Please take serious action

  • @dvenkatreddy5697
    @dvenkatreddy5697 Před 6 měsíci +36

    జగన్ అన్న శివన్న వల్ల కుటుంబానికి ఓదార్పునివాలి గీతాజలి అక్కఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను 😢💐

  • @thulasirampyla8507
    @thulasirampyla8507 Před 6 měsíci +87

    జగన్ గారు ఎందుకు సహనం వహిస్తున్నారు.
    కోర్ట్ కనీసం సుమోటో గా ఈ కేసు తీసుకోవాలి
    Rip amma😢

    • @SreeramReddyB
      @SreeramReddyB Před 6 měsíci +3

      Legally the trollers cannot be held accountable, because it is just troll/comment. Verbal abuse is not against law, physical abuse is against law.

    • @LucJess658
      @LucJess658 Před 6 měsíci +2

      Theesukuraavali chattalu Ippati samajannii batti ​@@SreeramReddyB

    • @94403
      @94403 Před 6 měsíci +1

      సుమోటోగా తీసుకోవటమా అది జరగని పనిలేండి.

    • @suryahi7247
      @suryahi7247 Před 6 měsíci +1

      Court gurinchi vadileyi
      Varu tisukoru

    • @dakenageswararao-ww9vh
      @dakenageswararao-ww9vh Před 6 měsíci +1

      Ayya ramesh naidu anevadini dibeteki enduku pilisaru sir vadu juniar pk laga vunnadu

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz Před 6 měsíci +83

    జగనన్న ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అన్న ఇలాంటి వారిని వదలవద్దు అన్న...😢😢

    • @P.venkatvenkat-nu4yo
      @P.venkatvenkat-nu4yo Před 6 měsíci +2

      ఎస్ వదలకండి సార్......

    • @user-dh5io3es1y
      @user-dh5io3es1y Před 5 měsíci

      Mee Anne biscuits thine kukkala tho marder cheinchinadu raa pitchinaa...konde

  • @Msbabaumsbabu
    @Msbabaumsbabu Před 6 měsíci +52

    ఇలా డిబేట్ లతో కాలక్షేపం చెయ్యకుండా, దీనికి కారణం ఎవడో పట్టుకుని, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించేలాగా ప్రభుత్వాన్ని కోరండి. ఇది ఎవరు చేసినా సరే, క్షమించ వలసిన పని లేదు.

    • @sanjeevstudio907
      @sanjeevstudio907 Před 6 měsíci +1

      Yes

    • @sanjeevstudio907
      @sanjeevstudio907 Před 6 měsíci +1

      ఒక నిండు ప్రాణాన్ని తీసేసారు కదరా దరిద్రులారా

    • @Ramana_Gaadu
      @Ramana_Gaadu Před 6 měsíci

      vandallo unnaru brother. vishayam bayata vacchaka vesina postlu, comments kontha mandi delete chesukuni poyaru

  • @bosureddy1779
    @bosureddy1779 Před 6 měsíci +82

    పెంపకం అక్రమం itdp అక్రమం పైశాచిక ఆనందం రాక్షస మనస్తత్వం పుట్టుక అక్రమం రాష్ట్రానికి తండ్రి కొడుకులు పుట్టిన పట్టిన దరిద్రం

  • @TRUELY-SPEAKS.
    @TRUELY-SPEAKS. Před 6 měsíci +43

    పేద ప్రజలు ప్రభుత్వము నుండి ఇళ్ళ పట్టాలు పొందుకోడము అనేది, TDP వాళ్లకు అస్సలు ఇష్టము లేదు అని దీనిని బట్టి అర్థమవుతోంది. ఇంకెవరిని ఉద్ధరించడానికి అధికారము కావాలని అరాట పడుతున్నారు వీళ్ళు.

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 Před 6 měsíci +17

    ఈ నేరస్తుల పట్ల రాష్ట్రం ఎంతకాలం సహనం చూపుతుంది, వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతున్నారు

    • @suryahi7247
      @suryahi7247 Před 6 měsíci +1

      Court lo relief vastondi mari arrest chesina

  • @p.m.sowjanya2400
    @p.m.sowjanya2400 Před 6 měsíci +58

    We demand the arrest of Nara lokesh

    • @Chaitanya1206
      @Chaitanya1206 Před 6 měsíci

      Mg😂😂😂😂

    • @avinash7003
      @avinash7003 Před 6 měsíci +1

      @@Chaitanya1206 Mg anna nuvu

    • @Chaitanya1206
      @Chaitanya1206 Před 5 měsíci

      @@avinash7003 nuvu evadivi ra karri sannasi

    • @user-dh5io3es1y
      @user-dh5io3es1y Před 5 měsíci +1

      AP peapuls demand yCP criminals

    • @avinash7003
      @avinash7003 Před 5 měsíci

      Ap people demand Uneducated Jandakuli parties and Pachaa Janada ITDP criminals

  • @mallikarjunareddy4618
    @mallikarjunareddy4618 Před 6 měsíci +25

    Sir we need permanent solution for this

  • @damburupradhan9295
    @damburupradhan9295 Před 6 měsíci +13

    Nagarjuna anna. Very good speach

  • @jrpammi
    @jrpammi Před 6 měsíci +89

    Sir ఏడుపు వస్తుంది ఎందుకండీ చావు రాజకీయాలు

    • @Nani-Ambati
      @Nani-Ambati Před 6 měsíci

      Mari YS viveka … chaavu

    • @cmseB-ro6fv
      @cmseB-ro6fv Před 6 měsíci

      Meevalukuda chestunarugaa troll so konchem meeval,aki kuda Gaddi pettandi inkosari yevarni troll cheyoodaniii

  • @sanjeevstudio907
    @sanjeevstudio907 Před 6 měsíci +7

    ఇది చాలా దారుణం గీతాంజలి అక్క ఎంతో సంతోషం తో ఇల్లు వొచింది అని ఆనందంగా చెపింది కానీ ట్రోల్ చేసినందుకు ఒక ప్రాణం తీస్రసారు కదరా 🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️మీరు మనుషులు కాదురా 😭🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🙋‍♂️🤦‍♀️🤦‍♀️ఒక ఆడదాని ప్రాణం తీశారు కదరా m

    • @sanjeevstudio907
      @sanjeevstudio907 Před 6 měsíci

      ఇది చాలా దారుణం బ్రదర్ చాలా దారుణం నిజంగా నేను కూడా చూశాను తను ఎంతో సంతోషంగా నాకు ఇల్లు వచ్చిందని ఎంతో ఆనందపడుతూ ఎంత సంతోషంగా ఉందో కానీ ఇంట్లో ఎలా ఉండగానే చంపేసేలా చేశారు కదరా దొంగ నా కొడుకులు

  • @chvenkatareddy2713
    @chvenkatareddy2713 Před 6 měsíci +10

    Chala badhaga vundhi

  • @chbaby2310
    @chbaby2310 Před 6 měsíci +9

    ఆమె ఉసురు తప్పకుండా తగులుతుంది ఆ కామెంట్ పెట్టిన ఎదవల్ని శిక్షించాలి

  • @vijayavictor
    @vijayavictor Před 6 měsíci +10

    స్పందించడానికి మాటలు రానంత బాధగా ఉంది సార్😭

  • @varunreddy8892
    @varunreddy8892 Před 6 měsíci +11

    Very sad..

  • @binduchintalapudi1293
    @binduchintalapudi1293 Před 6 měsíci +7

    Government have to take immediate action at any cost

  • @ch.balaramireddy4869
    @ch.balaramireddy4869 Před 6 měsíci +2

    HATSHOP ESWAR SIR THANKYOU 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-qc1qg7te8k
    @user-qc1qg7te8k Před 6 měsíci +4

    గీతాంజలి ఓం శాంతి 😭😭😭😭😭😭😭😭😭😭😭
    విజయవాడ కనకదుర్గగమ్మ తల్లి నీవు నిజం గా ఉంటే ఎవరైతే బాధపెట్టారో వారిని నాశనం సేయు తల్లి పుట్ట గతులు వుండకూడదు నాశనమై పోవాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭

  • @venkey121
    @venkey121 Před 6 měsíci +3

    చార్ చేలా భాదగావుంది దుఃఖం వస్తుంది నేను ఈ వార్తా చూసాక కన్నీరు అగాలేదు

  • @raobk7605
    @raobk7605 Před 6 měsíci +3

    Well said sir Super Super excellent sir God bless you and YCP Government ❤❤❤❤❤

  • @venkatreddy3330
    @venkatreddy3330 Před 6 měsíci +11

    ఎన్టీఆర్ దగ్గర నుండి టీడీపీ అన్ని పార్టీల వాళ్లని అందరినీ ఎలా మానసికంగా వేదిస్తుందో ఒక వీడియో వెయ్యండి.వాళ్లని వాళ్ళ ఊర్లకి తీసుకెళ్లి ఇలా అంటున్నారు అని అందరికీ తెలియజెయాలి

  • @manmohan4596
    @manmohan4596 Před 6 měsíci +4

    గవర్నమెంట్ ఇలాంటి వాళ్లకి అందరు ముందు శిక్ష శిక్ష పడేలా చేయాలి..

  • @amruthavalligudipudi9405
    @amruthavalligudipudi9405 Před 6 měsíci +8

    Geethanjali na friend andi...........chala bhadhaga undi😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @VinodKumar-pn3by
    @VinodKumar-pn3by Před 6 měsíci +5

    కాల్ చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారని ఎందుకు గుర్తు రావడం లేదు ఎదవలకి

  • @salisusan780
    @salisusan780 Před 6 měsíci +3

    Our heartfelt Condolences😢😢😢😢😢😢😢😢😢 to her family. GOD be with the family. May her soul 🙏 rest 🙏 😢 in peace....God be with the family.

  • @jaganannamanjari4847
    @jaganannamanjari4847 Před 6 měsíci +3

    ఇలాంటి వాళ్లకు ఉరిశిక్ష వెయ్యాలి😡

  • @rajubabuchintapalli4388
    @rajubabuchintapalli4388 Před 6 měsíci +12

    పార్టీ తరపున ఆడుకోండి సర్. నేరస్తులకు చట్టం ద్వారా శిక్ష పడాలి.

  • @MrPVRAVIK
    @MrPVRAVIK Před 6 měsíci +7

    Sir
    Please అన్న వాళ్లని ఏదైనా సముచితం గా శిక్ష వేయండి, వీలైతే ఉరి తీయాలి.
    మీ రాజకీయాలు కోసం పిల్లలని, అమ్మాయిలని రోడ్ మీద లాగొద్దు
    🙏🙏🙏🙏🙏
    ఇద్దరు పసి పిల్లలకు తల్లి లేకుండా చేశారు. అలాంటి వారి వంశాలు కూడా నాశనం అవ్వాలి

    • @nanna-le2yu
      @nanna-le2yu Před 5 měsíci

      Uri teeyali anna kachitamga
      Appude andhariki manashanthi

  • @Macedonia2404
    @Macedonia2404 Před 6 měsíci +3

    ఎవరైతే ఐటీడీపీ వర్క్ చేసి మాట్లాడిన వళ్ళనందరినీ పేర్లు తెలిసికొని దిశ చట్టం కింద ఊరి తీయండి.

  • @umamaheswararaopaladugu1629
    @umamaheswararaopaladugu1629 Před 6 měsíci +27

    మీరు కేసు పెట్టించలేరా,ఒట్టి మాటలేనా,మీకు స్టఫ్ కవరేజ్ కేనా,చిత్తశుద్ధి ఉంటే,కేసు పెట్టండి

    • @SreeramReddyB
      @SreeramReddyB Před 6 měsíci +1

      Verbal abuse/trolling is not against law unfortunately. So the trollers can’t be held accountable.

    • @kulayappathupakula7317
      @kulayappathupakula7317 Před 6 měsíci

      420 Babu Gadu Pappu Gadu Tdp Out😂😂😂😂😂

    • @ratnaov6227
      @ratnaov6227 Před 6 měsíci

      Veellu pettaru mana cm garini nana boothulu thidutunte manalanti vallake chaala badhaga untundi kani veellu vini galiki vadilestunnaru cm Grike dikkuledu inka manalantiki em untundi

    • @tirumalatatarao2812
      @tirumalatatarao2812 Před 6 měsíci

      ​@@ratnaov6227😂

  • @godavarisurya939
    @godavarisurya939 Před 6 měsíci +3

    ఇంటి పట్టా పొందిన సంతోషం,అమ్మ ఒడి 5 ఏళ్లు,13,000×5=65,000,వచ్చాయి,కొంత డిపాజిట్ వేసుకుని ఉండవచ్చు.తప్పేముంది?

  • @radhika2079
    @radhika2079 Před 6 měsíci +7

    What court of law is doing in AP?
    Are they not observing the law and order ?
    Election commission should ban tdp in AP

  • @satyanarayanadevapujala6459
    @satyanarayanadevapujala6459 Před 5 měsíci +2

    ఈ కేసు దర్యాప్తు ONPASSIVE AI TECH కి ఇస్తే కరెక్ట్ గా వస్తాది GOD BLESSING ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @KingdomofGodDC
    @KingdomofGodDC Před 6 měsíci +4

    #Justice_for_Geetanjali

  • @user-ve6nc1du7d
    @user-ve6nc1du7d Před 6 měsíci +3

    ఏ వ్యక్తియితే ఈ అమ్మాయిని ఎవరైతే ట్రోల్ల్చేసేరో వారిని పట్టుకొని వారిని తగినశిక్ష విధించాలి వారిని వదలొద్దు

  • @Ksr_Ksr1
    @Ksr_Ksr1 Před 6 měsíci +6

    జగన్ గవర్నమెంటు చర్యలు సరైన తీసుకోవాలి.. పట్టుకొని బొక్కలు విరగ తీయండి.

  • @suryareddy5932
    @suryareddy5932 Před 6 měsíci +5

    Please react CM sir

  • @Jvtv123
    @Jvtv123 Před 6 měsíci +3

    అరే బాబు ఐటీడీపీ వాల్లులాగా అప్పా బావ మాటలు వద్దు యాక్షన్ తీసుకోండి

  • @Ramesh-nv3lg
    @Ramesh-nv3lg Před 6 měsíci +6

    పార్టీ కోసం పనిచేసేవారు పెద్దల్ని సంప్రదించండి

  • @manirajaka2773
    @manirajaka2773 Před 6 měsíci +4

    అతడు ఓల్డ్ ఉర్రి తీయాలి

  • @bhaskar6608
    @bhaskar6608 Před 6 měsíci +3

    Very sad😢😢😢😢

  • @malleshwarreddy9853
    @malleshwarreddy9853 Před 6 měsíci +4

    Lokesh ni arrest cheyandi

  • @TRUELY-SPEAKS.
    @TRUELY-SPEAKS. Před 6 měsíci +7

    ఏ అవగాహన లేనివాడిని, panel లో ఎందుకు కూర్చోబెట్టారండి? జరిగిన సంఘటనను ఇంతగా వినిపించి, చూపిస్తున్నాసరే, బాధ్యతారాహిత్యంగా, ఈ విషయములో అవగాహన లేదు అని అంటున్నాడంటే, వెంటనే panel నుండి బయటకు పంపించేయండి. ప్రేక్షకులు వెర్రి వాల్లా ఇలాంటి మాటలు వినడానికి. ఇంక ప్రేక్షకులకే చాలా బాగా తెలుసు ఈ వ్యక్తి కంటే.

  • @phanikumarass3989
    @phanikumarass3989 Před 6 měsíci +4

    My condolences to her family

  • @theja027
    @theja027 Před 6 měsíci +3

    This is really too much... 😮😢..

  • @yedotibalachoudrey3870
    @yedotibalachoudrey3870 Před 6 měsíci +1

    Please take a action immediately for ITDP page and admin very serious action taken immediate on judiciary 😭😭😭😭😭 RIP 🙏🙏🙏

  • @shadowshiva9702
    @shadowshiva9702 Před 6 měsíci +3

    రమేష్ నాయుడు టీడీపీ ఇష్టుడు😊...విషయం తెలీదు అంటున్నాడు...ఒక్క నిమిషం ఫోన్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది😂😂😂😂

  • @Marsman2025
    @Marsman2025 Před 6 měsíci +5

    I have lost my job due to ITDP IT wing

  • @kanakeswararaopalakurthy2480
    @kanakeswararaopalakurthy2480 Před 6 měsíci +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Amma 🎉amma 🎉amma 🎉amma 🎉amma 🎉amma 🎉amma 🎉amma 🎉🎉🎉🎉🎉

  • @anilganeshsrungarapati9466
    @anilganeshsrungarapati9466 Před 6 měsíci +2

    సొద, గవర్నమెంట్ కిి చెప్పి చర్యలు తీసుకుని వుండాల్సింది.

  • @swarupayerrati7475
    @swarupayerrati7475 Před 6 měsíci +3

    We want justice, these should not repeat any more, Modi Ji and Jagan Anna , respected chief justice of India please take saviour action, other wise we loose innocent women

  • @rajasekharkollapu3645
    @rajasekharkollapu3645 Před 6 měsíci +1

    This is ridiculous. No channel is focusing on this ruthless incident. I demand justice for this innocent woman

  • @mandalapraveenkumar1174
    @mandalapraveenkumar1174 Před 6 měsíci +1

    Super ga matladinaru sir
    Eswaper sir 🙏🙏

  • @kamalakamalakar9419
    @kamalakamalakar9419 Před 6 měsíci +2

    Vadini vadhalakudadu sir 🥺🥺🙏🙏

  • @user-vw4mu2rp6k
    @user-vw4mu2rp6k Před 6 měsíci +3

    Hon'bul judge s please take this case సుమోటో please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 sir

  • @user-lh4gs6ej9i
    @user-lh4gs6ej9i Před 6 měsíci +4

    Jai jagan anna

  • @sanjeevstudio907
    @sanjeevstudio907 Před 6 měsíci +1

    ఇది చాలా దారుణం ఇది చాలా దారుణం ఒక్క నిండు ప్రాణాన్ని తీసేసారు కదరా దరిద్రుల్లారా

  • @SRLSNMURTHY
    @SRLSNMURTHY Před 6 měsíci +5

    జన సేన పార్టీ తరపున వచ్చిన ఆయన ఎవరో కాని ఆయన కు బిజీ లో చనిపోయిన అమ్మాయి గురించి టీవీ ఛానల్ లో గాని సోషల్ మీడియాలో గాని చూసే తీరిక ఆయనకు లేదు అని చెపుతున్నారు కాని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతీది ఆయన క్యాచ్ చేస్తూ ఈ అమ్మాయి గురించి కూడా లేదు అంటేనే ఆయన నిజాయితీ ప్రజలు అందరూ అర్థం చేసుకుంటారు సార్

  • @yeleswarapusai7348
    @yeleswarapusai7348 Před 6 měsíci +2

    ITDP TERRORIST ASSOCIATION BE BANNED PROHIBITED

  • @sanjeevstudio907
    @sanjeevstudio907 Před 6 měsíci +1

    Yes

  • @phanikumarass3989
    @phanikumarass3989 Před 6 měsíci +6

    May her soul rest in peace

  • @siripireddysreenivasareddy8529
    @siripireddysreenivasareddy8529 Před 5 měsíci +1

    ఆ నవ్వు ఇకలేదు అంటేనే కన్నీళ్లు ఆగడము లేదు. కారణము ఏదైన కావచ్చు. ఇద్దరు ఆడపిల్లలు పాపం.

  • @chbhavani962
    @chbhavani962 Před 6 měsíci +1

    Thandrii ama athamkuu santhii chekuralii korukuntunna 😢😢

  • @bhaskar6608
    @bhaskar6608 Před 6 měsíci +2

    RIP sister 😢😢😢

  • @SRLSNMURTHY
    @SRLSNMURTHY Před 6 měsíci +2

    సార్ పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఉన్న ధన మదం తోను, ప్యాకేజీ మదం తోనూ ఆయనకు తెలియడం లేదు కాని 2019 లోనే ఆయనను ప్రజలు రెండు చోట్ల ఓడించి పాతాళానికి తొక్కేసారు . ఇప్పుడు ఆయన పాతాళం నుంచి పైకి వచ్చి జగన్ గారిని తొక్కుతారా. పవన్ కళ్యాణ్ గారు పేరు మార్పు కోసం ముహూర్తం ఫిక్స్ చేసుకోవచ్చు సార్.

  • @tammavijayanirmala505
    @tammavijayanirmala505 Před 6 měsíci +1

    Very sed 😭😭😭😭😭

  • @sujathalakkireddy6467
    @sujathalakkireddy6467 Před 6 měsíci +4

    Yaa we also watched that video entanta anadamga vunna aa ammyee ledu antay we stunned aa navvu ni aa ammayni mari chepolemu😢😢😢😢😢

  • @user-vw4mu2rp6k
    @user-vw4mu2rp6k Před 6 měsíci +2

    రోజా గారిని అలగే anni మాటలు అన్నారు thu Thu O GOD PLEASE🙏 DON'T LIVE dhurmargulanu

  • @streamclean411
    @streamclean411 Před 6 měsíci +2

    #westandwithgeethanjali

  • @venkey121
    @venkey121 Před 6 měsíci +1

    లోకేష్ నాసనమయ్యపోతాడు దేవుడు క్షమించండి కచ్చితంగా లోకేష్

  • @user-tl2ml7qk2b
    @user-tl2ml7qk2b Před 6 měsíci +1

    పురంధేశ్వరి గారు మాట్లాడుతూ వుంటే ఆమె పట్టించు కోవాల్సిన పనిలేదు

  • @rubyjoy7099
    @rubyjoy7099 Před 6 měsíci +4

    Be at peace sister in the presence of god

  • @sivareddy951
    @sivareddy951 Před 6 měsíci +8

    Mona ne chusa tv lo naku house jagan anna eichadu ani chepindi papam ella jaragatam

  • @venkatesulareddy7217
    @venkatesulareddy7217 Před 6 měsíci +3

    Compulsory ban tdp in ap

  • @jogireddyyarradla3828
    @jogireddyyarradla3828 Před 5 měsíci +1

    Super anna

  • @venkatreddypasham7596
    @venkatreddypasham7596 Před 6 měsíci +1

    జై జగన్మోహన్ రెడ్డి జై జై జగన్మోహన్ రెడ్డి ఈ పచ్చ మీడియా అందరి ఉసురు తగిలి సర్వనాశనం అయిపోతుంది సర్వనాశనం పోతుంది

  • @user-tj4ip6qr1u
    @user-tj4ip6qr1u Před 6 měsíci +6

    Sir male meeda pettina parvaledu kani ladies meeda pettakodadu

  • @sundarNaidu123s
    @sundarNaidu123s Před 6 měsíci +1

    Rip my sister

  • @venkey121
    @venkey121 Před 6 měsíci +1

    లోకేష్ కి శిక్ష పడితే అమే ఆత్మ సాంతిస్తుంది

  • @RadhaKrishna-ow3rl
    @RadhaKrishna-ow3rl Před 5 měsíci

    superb message for people

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 Před 6 měsíci +3

    Where are our law enforcing agencies? Is our High Court is blind? Why don't our High Court take action on this most inhuman and cruel act sou motu?

  • @phanikumarass3989
    @phanikumarass3989 Před 6 měsíci +3

    Please jagan garini request chesthunnaru aa chinna pillalani kapadandi

  • @adarisathyanarayana4002
    @adarisathyanarayana4002 Před 6 měsíci +2

    పాపం వదలదు కొంచెం ఆలస్యమైనా!

  • @rajubhavandla5203
    @rajubhavandla5203 Před 6 měsíci +1

    Om Shanti 🎉

  • @yanamadulaprathap6748
    @yanamadulaprathap6748 Před 6 měsíci +3

    AP high court sumoto ga tisukovali

  • @user-zj2rc8mn8f
    @user-zj2rc8mn8f Před 6 měsíci +3

    Red book annavadini encounter cheyali

  • @rajubau4612
    @rajubau4612 Před 6 měsíci +2

    గీతాంజలి గారి ఆత్మ హత్య కి కారణమైన వారిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు అంటేనే మీ ప్రభుత్వ నిజాయితీ చిత్తశుద్ధి అర్ధమవుతుంది.

  • @kotapatitirumalesh2965
    @kotapatitirumalesh2965 Před 6 měsíci +1

    👌🏻👌🏻👌🏻🙏🙏

  • @vijayabhaskarpuli8005
    @vijayabhaskarpuli8005 Před 6 měsíci +3

    What next step AP govt? Why you failed to take actions to those incidents? It is not first time or she is not first one who trolled or abused her.. why govt not taking actions

  • @krishnavarada1420
    @krishnavarada1420 Před 6 měsíci +3

    ఇలాంటి పాపాలు చేసే ఆ పార్టీ పరిస్థితి ఎంత దిగజారింది అయినా ప్రాణాలు తీయడం పాపాలు చేయడం మానలేదు ఇంకెంత దిగజారడం అనుకున్నారు

  • @venkey121
    @venkey121 Před 6 měsíci +1

    లోకేష్ ని ఇలావదిలేస్తే ఆంద్రప్రదేశ్ కే ప్రమాదం