Tirumala Traffic Police new rules | Ghat Road Dow Hill Driving | Samayam Telugu

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • In view of series of recent road accidents on Tirumala Ghat road, the Tirumala Tirupati Devasthanam has decided not allow vehicles which are more than 12 years old on the ghat road.
    #Tirumala #Tirupati #Tirumalapolice #Ghatroadaccidents
    Follow us on:
    Facebook: / samayam.telugu
    Twitter: / samayamtelugu
    For More Videos Please Subscribe to Our Official CZcams Channel Samayam Telugu Here 👇👇👇
    / @samayamtelugu_toi
    Please Visit our Website SAMAYAM TELUGU (which is a part of Times of India group)

Komentáře • 122

  • @ramakoteswarareddy2094
    @ramakoteswarareddy2094 Před rokem +47

    బాధ్యతతో భయంతో కూడిన డ్రైవింగ్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు అతి విశ్వాసం అతిగా అహంకారంతో నడిపిన అప్పుడే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి

  • @devarakondachenchuramaiah4944

    మంచి పని చేస్తున్నారు గోవిందా గోవిందా 🙏

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 Před rokem +13

    పోలీసులు వారికి నా సలహా.... తిరుమల ఘాట్ రోడ్ ఎక్కాలి అంటే Driving చేసే వ్యక్తి కి LMV లేదా HMV LICENCE వచ్చి 10 సంవత్సరాలు అయి ఉండాలి అని RULE పెట్టాలి...ఎందుకంటే ఘాట్ రోడ్ ఎక్కే వాహనాల డ్రైవర్లు చాలా మంది అనుభవం లేక ప్రమాదాలు కి గురు అవుతున్నారు... అలాగే అలిపిరి CHECK POST దగ్గర ప్రతి డ్రైవర్ కి LICENCE వచ్చి 10 సంవత్సరాలు అయింది అని CHECK చేసి CONFIRM చేసుకున్న తరువాతే పైకి పంపాలి... అలాగే ప్రతి బండికి SPEED LOCK అమర్చి క్రిందకి వచ్చిన తరువాతే SPEED LOCK తీయాలి... ఇలా ఐతే కొంత వరకు ప్రమాదాలు తగ్గుతాయి

    • @srikanthg_in
      @srikanthg_in Před rokem +1

      Speed lock ? అదెలా పెడతారు.

    • @rajeshd87
      @rajeshd87 Před rokem +2

      Naku same doubt vundhe .. temporary speed lock vuntundhaa?

    • @ssinfotecz
      @ssinfotecz Před rokem +1

      Water bottles tisiveyyadam mida vunna drusti...Jeep driver la notlo gutka vesukoni potaadu..vaaru kanipincharu..

    • @karinkibulli5114
      @karinkibulli5114 Před rokem +1

      Tokkem kadu 10 years experience vundala eadayena bhadyatagaa cheste elanti pramadalu jaragavu

  • @satyannarayanakosuri4265

    ప్రతి అరునెలలకు ఎవడు ఇస్తాడు ఫిట్ నెస్ , నువ్వు చెప్పే రూల్స్ టాక్సీ డ్రైవర్స్ మాత్రమే వర్తిస్తుంది బలిసిన బాబులకు కాదు వరుసగా 3 4 యాక్సిడెంట్ లు జరగగానే రూల్స్ గుర్తుకు వస్తాయి రెండురోజులు పొతే శరమాములే ఎల్లేలే

  • @manikgunnamitsmystyle5010

    Tappuledu nice information 🙏🏻 గోవింద గోవింద గోవింద 🙏

  • @knreddyknr16
    @knreddyknr16 Před rokem +1

    ప్రజల సొంత బండ్లను కిందనే వుంచేసి ప్రజలను కొండపైకి తీసుకుపోవటానికి బస్ లు మాత్రమే కాక కార్ల లో వచ్చిన వాళ్లకు కార్లు, వ్యాన్లలో వచ్చిన వాళ్లకు వ్యాన్లను తిరుపతి దేవస్థానం ఉచితంగా ఏర్పాటు చేయాలి.దర్శనానికి మాత్రమే కరెక్ట్ టైం కి కొండ పైకి వెళ్ళాలి. కొండ పైన గదులు ఏర్పాటు చేయటం కంటే కిందనే ఉచిత గదులు ఇవ్వటం చేయాలి.

  • @armurinaveen8886
    @armurinaveen8886 Před rokem +9

    డ్రైవర్ వస్తే మనీ ఇవ్వాలి.??. మనీ వెస్ట్. మనకు డ్రైవింగ్ వస్తుంది అన్ని చాలా మంది లాంగ్ డ్రైవ్ వెళ్తారు.

    • @anjichary5124
      @anjichary5124 Před rokem +2

      Ala long drive velly kontha mandhi pranalu pogottukuntunnaaru. Dabbulu kaakkurthi padithy alany accident lu jarugutunnayi

    • @prakashsb1990
      @prakashsb1990 Před rokem

      This should change it's ghat road so onle experienced driver can drive safely or else people stop middle c

  • @srikanthg_in
    @srikanthg_in Před rokem +7

    Private taxis చాలా మంది తాగి నడుపుతున్నారు. Horn పని చెయ్యదు, brake పని చెయ్యదు.
    దిగేటప్పుడు engine ఆపేసి ప్రమాద కారంగా నడుపుతుంటారు.
    అందుకే rtc prefer చేస్తున్నాను.

  • @sureshachari2256
    @sureshachari2256 Před rokem +12

    బాడుగ బండ్లను కంట్రోల్ చేసేవారు లేక ఈ పరిస్థితి. సరిగా డ్రైవింగ్ రాని వారు తమ కుటుంబాలతో రిస్క్ ఎవరు చేయరు. తిరుపతి నుండి వస్తున్న బాడుగ బండ్లను మీరు కంట్రోల్ చేయాలి.

  • @rohithvarmamr8454
    @rohithvarmamr8454 Před rokem +11

    ప్రజల కోసం mee అరపనా నచ్చింది సార్... జై Ap Police..... Om namo venkateshaya

  • @ajaychakrravarthy2585
    @ajaychakrravarthy2585 Před rokem +16

    Hills driving needs only one two rules drive down in second gear and apply brakes only in tight corners and hair pin bend...this will make our journey safe and enjoyable.

  • @raghavendraraosvs7257
    @raghavendraraosvs7257 Před rokem +8

    తిరుమలకు 60 ఏళ్ళ క్రితం ఒకే రోడ్డు లో రాకపోకలు సాగించే వారు. నాకు తెలిసినంత వరకు, ఏ ప్రమాదమూ జరిగి ఉండలేదు. ప్రస్తుత వయస్సు 60 పైబడిన వారికి ఇది బాగా తెలుసు.
    భగవంతుని తో వ్యాపారం చేసినప్పుడు కొంత నష్టం కూడా వుండే అవకాశం వుంది. 🙏

  • @DshamuDshamu
    @DshamuDshamu Před rokem +2

    చాలా బాగా చెప్పినారు సార్ సూపర్ సూపర్. నాకు 14 ఏండ్ల డ్రైవింగ్ ఫీల్డ్. No bad habits. ఎవరికైనా డ్రైవర్ కావాలి అంటే. నన్ను కంటెట్ చేయండి. All vehicles driving. ఇప్పటి నుంచీ
    ప్రతి డ్రైవర్ అన్న లకి నా విజ్ఞప్తి
    ఓవర్ స్పీడ్ వెళ్లకండి ప్లీజ్. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. ప్రతి ఒకరు క్షేమంగా వెళ్ళి లబంగా రండి ప్లీస్.

    • @vvsk1830
      @vvsk1830 Před rokem

      Good bro
      But akkada private vehicles vallu turning daggara Over take daggaraga vochi horn 📯 kodutu
      Kotha variki papam chala confused avtunnaru
      Na mundey okacar venuka vadi tondara valla kondli kottesadu papam.
      First ghat roads and turning daggara overtake cheyodhu

  • @saivenkatsav
    @saivenkatsav Před rokem +2

    When you are going with Family......family vallu yevaraithe car lo untaro.....car drive chese vallaku...full freedom evvali...driving lo matrame concentrate chesela support cheyyali.....atani side lo...gear deggara and hand break deggara vasthuvulu pettoddhu.....main ga disturb cheyoddhu.

  • @pratheepreddy7990
    @pratheepreddy7990 Před rokem +8

    First of all driving licence is 5 years experience for hello Ghat road please follow the rolls thank you sir

    • @roshansanju341
      @roshansanju341 Před rokem +1

      Driving experience anedi all type of terrains lo and driving distance in km lo driving time batti experience vastundi.. driving licence tisukuni 10 years intlo kurchunte.. experience radu... licence chuste 10 years hardly life lo 1000km driving time Leni vallu vunnaru..Danni batti experience anaddu..

  • @DasGaneshRAKESH
    @DasGaneshRAKESH Před rokem +3

    lot of difference between city roads and ghat roads
    especially near hairpin bends, how give way to heavy vehicles , should be known

  • @Arjun_Photography0800
    @Arjun_Photography0800 Před 2 měsíci

    Accidents are happening in Tirumala downhill are due to these factors:
    1. Overspeeding
    2. Sudden Braking
    3. Lane Misjudgement.

  • @KshilpaCharyKschary
    @KshilpaCharyKschary Před rokem +2

    ఓం నమో వెంకటేశాయ తిరుమలలో ఇంతకుముందు కారులో కొండ ఎక్కడానికి దిగడానికి టైమింగ్ సిస్టం ఉండేది ఈ టైం లోపల ఎవరైనా ఎక్కిన దిగిన వారి మీద ఫైన్ వేసేవారు కానీ ఇప్పుడు ఆ సిస్టం లేనందుకు జనాలు వేగంగా బండి తోలుతున్నారు మరల టైమింగ్ సిస్టం పెట్టాలని మా మనవి

    • @Baru-rz8ow
      @Baru-rz8ow Před rokem +1

      మధ్యలో ఆపుకొని టైం కు వెళ్తున్నారు

  • @SaiKumar-ce9ik
    @SaiKumar-ce9ik Před rokem +1

    అంతగా భాధగా ఉంటే జాగ్రతలు చేపటం ఎందుకు గవర్నమెంట్ ఫ్రీ బస్ లు పెట్టండి
    ప్రజల సోమెగ ప్రజల మంచికెగ

  • @anilroyal658
    @anilroyal658 Před rokem +5

    Annamayya road ni ready cheyandi

  • @narendrababu5448
    @narendrababu5448 Před rokem

    Super explanation sir Tq 🎉

  • @vunyalaa453
    @vunyalaa453 Před rokem +8

    This is because of the local taxi drivers they drive like race and keep on honking is quite irritating if police control the speed else if police keep a particular time lap or a speed limit this may lead some better results….I go by self driving many time particularly these taxi drivers even they over take in turnings and narrow roads ….

    • @shoyebshaik6949
      @shoyebshaik6949 Před rokem

      Ekada jaragina accidents lo okati kuda Local vehicle ledu brother ......
      Anni Non local vehicles ......
      L board eskoni vachestharu malli local bandi vala medha padtharu 😂

    • @saidinesh5509
      @saidinesh5509 Před rokem

      If u r capable to drive an jeep u drive macha

    • @saidinesh5509
      @saidinesh5509 Před rokem

      Talk to me

  • @iamvbalaji
    @iamvbalaji Před rokem +9

    Superb actions. Commendable job by Police to bring some points out.

  • @parameshmanthina6135
    @parameshmanthina6135 Před rokem

    Baaga chepparu sir thank you....!

  • @p.venugopalgopal6680
    @p.venugopalgopal6680 Před rokem +1

    ఇందుకు కారణం డ్రైవర్లకు నిద్రలేకపోవడం అక్కడ పోలీసు వారు ప్రతి గంటకు పెట్రోలింగ్ జరగాలి నిఘా వ్యవస్థ పటిష్టంగా చేయించాలి

  • @venkataprasadgrandhe933

    You have done good job sir namastae.

  • @venkym3578
    @venkym3578 Před rokem

    *చాలా మంచి నిర్ణయం👌
    *వాహణదారులు సహకరించాలి, నియమాలను పాటించాలి.
    *కానీ పోలీసులు కఠినమైన చర్యలు అమలు చేయాలి.
    *పెద్ద మొత్తంలో చాలాన్లు వేయాలి. లంచాలకు పాల్పడరాడు.
    *లంచాలు ఇచ్చేవానికి ఇంకా ఎక్కువ చాలాను వేయాలి.

  • @vintageclassicscam978
    @vintageclassicscam978 Před rokem +1

    The private passenger Jeeps are very Rash and Negligent In Thirumala ghat road. Please kindly check and take legal action on such vehicles.

  • @ranjithreddy000
    @ranjithreddy000 Před rokem

    100% correct ga cheyparu

  • @Bharathkumar-lr9fi
    @Bharathkumar-lr9fi Před rokem

    Ghat Road lo velle prathi driver driving licence check cheyali , And Ghat road lo drive chese drivers ki kanisam 2 Years expirience pettali. . And Check cheyali Ghat ekkaka mundhe

  • @Gnshcherry
    @Gnshcherry Před rokem +1

    Ghat road lo speed camera latho surveillance cheyaali apude control untaaru

  • @ashwinkumar4689
    @ashwinkumar4689 Před rokem +1

    First, they use to check the time while climbing hills and getting down hills now they are not following that because of that people will drive rashly and accidents are happening. They should install speed monitoring cameras to check the speed of the vehicle and issue the challen if they drive fast

  • @prakashsb1990
    @prakashsb1990 Před rokem +1

    Some problem with public also they are taking selfies parking vehicle a side it will cause other vehicles to stop suddenly mainly at hairpin turning point

  • @MSDhoni-ju7fw
    @MSDhoni-ju7fw Před rokem +2

    Mee TTD vehicles ki kuda cheppandi sir vaalu kuda over speed veltharu vaalaki overtake cheseki ventane space ivvali lekunte horn and siren vestune untaaru turnings daggara space chuskuni evarina way istaaru kaani mee TTD vehicle drivers ki maatram adem alochicharu VIP laaga straight ga ravadam okate horn kottadam overtake chese daaka.

    • @pavankumar-yj5se
      @pavankumar-yj5se Před rokem

      Yes..this also one of the major problem..other drivers who come frequently to tirumala also overtake always

  • @iamandi143
    @iamandi143 Před rokem

    Best 👌 👍 😍

  • @Chennaichaitanya
    @Chennaichaitanya Před rokem +2

    మంచి పని చేసారు. పాపం డ్రైవర్లు ఎలా బ్రతకాలి

  • @murthymanu4937
    @murthymanu4937 Před rokem

    Private and personnel vehicles anni close chesi only govt vehicles matrame allow chesthe baguntadi...with reasonable prices...

  • @mkfpsmkfps5488
    @mkfpsmkfps5488 Před rokem

    E rules challa bagunde sir fitness anide meeru checking chayade alanti vehicles Halo chyakande pls meeru e rules chastea enni prannaluni kapadentu avutaru sir 🙏

  • @saikumarroyyala7985
    @saikumarroyyala7985 Před rokem +2

    This is what happens when we buy licence, instead of learning driving😮
    Hope for a green, 🍀 organic and corrupt 🌿 free India and world 🌍 with peace and freedom (caste free)
    Always 😊 remember, "Money is the worst discovery of human life" 🧬

    • @kidschannel2038
      @kidschannel2038 Před rokem +1

      I think you r mistaken!! Money is the good discovery of human life but not better ....with out a money we can't trade each other and barter system araises....

  • @kisanblog2706
    @kisanblog2706 Před rokem

    Good suggestion to the pilgrims by the police department om namo venkateswaraya namaha

  • @nagaraju958
    @nagaraju958 Před rokem +1

    Why Now Allowing Force & Tempo Vehicles.
    And One thing Time Limit is Not Checking Going Fast.
    Maintain Up & Down Reach Timings l.
    Up is 28 Minutes
    Down is 45 Minutes.

  • @shashidharsn155
    @shashidharsn155 Před rokem +1

    Some amateur drivers overtake on hairpin bends, I literally saw it 3-4times, some people don't know the difference between driving on the highway and ghat road, they create tension to tirumala bus drivers too

  • @gopikrishna7139
    @gopikrishna7139 Před rokem

    ఘాట్ రోడ్డు లో ఒక వెహికిల్ టర్న్ తీసుకునే టప్పుడు వెనకనుంచి మరొక వెహికిల్ లెప్ట్ నుంచి ఓవర్ టేక్ చేయడం ఎంతవరకు సమంజసం

  • @funguru1082
    @funguru1082 Před rokem +1

    Monna government electric ac bus boltha padindi andi em chesaru

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Před rokem +9

    సింపుల్ . ప్రైవేటు వాహనాలు నిషేదించండి.

    • @pujyamvemakumar7841
      @pujyamvemakumar7841 Před rokem +8

      మిగతా వారు దోపిడీ చేయడానికి బాగుంటుంది

    • @raghuvignesh2722
      @raghuvignesh2722 Před rokem +3

      @@pujyamvemakumar7841 ప్రైవేటు వాహనాలు అంటే టాక్సీలు కూడా.కుమార్ గారు. కేవలం R.T.C. బస్సులో మాత్రమే వెళ్ళాలి అని.తిరుమల లో పర్యావరణం కూడా బాగుంటుంది. తెలంగాణ యాదాద్రి లో మాదిరి. ఇది నా అభిప్రాయం మాత్రమే.

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 Před rokem

      ​@@raghuvignesh2722 100% agreed

    • @roshansanju341
      @roshansanju341 Před rokem

      ​@@raghuvignesh2722 yadadri lo taxi vehicle and private personal vehicle kuda vellochu but 500 petti.. parking ticket tiskuni

  • @Rohithyadav7
    @Rohithyadav7 Před rokem

    Bus, tempo are used for public transportation. Those are only met with accidents. Not private cars.

  • @vivekrangu2112
    @vivekrangu2112 Před 11 měsíci

    Thirupathi kondapiki caravan allow chesthara sir/madam

  • @asudhakarreddy7713
    @asudhakarreddy7713 Před rokem

    Nice background voice

  • @srihariyepuri2767
    @srihariyepuri2767 Před rokem

    Sir ghat road lo api photos tesukunte panishment ekkauva undali

  • @srinivaspadmasalitelugucha7455

    Super sir

  • @spradeepkumarschandrasheka672

    White board like crisher and tata sumo vehicles are using as taxi in tirumala to tirupati. please strict action on them

  • @RaviKumar-td8el
    @RaviKumar-td8el Před rokem +2

    2 wheelers are a nuisance everywhere as a rule. However, since we have to co exist it is acceptable. But it would be a good idea to ban 2 wheelers on the ghat roads with the exception of Police dept.

  • @shivaom793
    @shivaom793 Před rokem +2

    DRIVERS NU PETTUKONDI OWN GA DRIVING CHESTHU ACCIDENT LU CHESTHUNNARU

  • @muralikrishnaseeds8272

    Om namo venkatesaya

  • @jagdish3455
    @jagdish3455 Před 11 měsíci

    Is there any place where we can park our vehicle in down in tirupati. Please let me know.i dont have much experience in ghat road, so that i can park my vehicle in tirupati and i can go up tirumala by bus.

  • @anjaneyulua7596
    @anjaneyulua7596 Před rokem

    First to avoiding of private vehicles. Heavy permissions to given private vehicles. Don't see learning of revenues....

  • @adityasekhar8981
    @adityasekhar8981 Před rokem

    Ayya Santhosham. Manchi Pani. Oka vinnapam. Private Jeep drivers chaala durusuga vyvaharistaru. Okatey horn kotti visigistaru mariyu chaala vegam ga Jeep naduputaru. Daya chesi valla ni control cheyyandi

  • @murtymn1921
    @murtymn1921 Před rokem

    Om Sai Ram Swami. Jai shree ram. Govinda

  • @chinnaswamid9263
    @chinnaswamid9263 Před rokem

    ఒక చిన్న ఆలోచన హాట్ టెక్ కేర్ టోల్ గేట్ పదిమంది హెవీ లైసెన్స్ గల విచి వాహన లు తనిఖీ చేసి లైసెన్స్ చెక్ చేసి లైసెన్స్ సీనియార్టీ చెక్ చేసి వారికి ఘాట్ రోడ్డు పై అవగాహన ఉందో లేదో కనుక్కొని అవగాహన లేని వాహనాలకు మన దగ్గర ఉన్న డ్రైవర్లని పంపవచ్చు కదా ఇలా చేస్తే డ్రైవర్లకు ఉపాధి దొరుకుతుంది దానితోపాటు సురక్షిత ప్రయాణం జరుగుతుంది

  • @b.rajendergoud5615
    @b.rajendergoud5615 Před rokem

    Yes

  • @ntrntr3702
    @ntrntr3702 Před rokem

    Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏🙏

  • @aditya10720
    @aditya10720 Před rokem

    Electric bus కూడా bhaktulu వేసుకొచ్చారా.

  • @MS-zd1ep
    @MS-zd1ep Před rokem

    Driving perfect chesina kuda time baagalekpothe...thappadhu pramadham

  • @narashimapasupula9324
    @narashimapasupula9324 Před rokem +1

    మంచి డ్రైవర్ లో పెట్టుకోవచ్చు కదా

  • @MuraliKrishna-dx3yr
    @MuraliKrishna-dx3yr Před rokem

    Gas vehicle allow chesthara ledha

  • @Gnshcherry
    @Gnshcherry Před rokem

    Ghat roads lo police lu yekada kanipincharu patrolling undaali om namo venkateshaya

  • @chowdarapup
    @chowdarapup Před rokem

    Is this is another scam to promote Public officers personal vehicles as travel vehicles!!?? This is a big scam.

  • @siroccowind1964
    @siroccowind1964 Před rokem

    If tempo travellers and force trax is banned everything will be okay.

  • @asrinivasreddy2128
    @asrinivasreddy2128 Před rokem

    Good job police sir

  • @phaniravi4223
    @phaniravi4223 Před rokem

    Electric bus kotha bande katha !!!

  • @devareddy7421
    @devareddy7421 Před rokem

    Sir, private taxi jeeps drivers are very rash driving. Pls take action

  • @ravikrishna2103
    @ravikrishna2103 Před rokem

    Dayasesi is correct?

  • @sdumarfarooq6805
    @sdumarfarooq6805 Před rokem

    Accidents ki main reason Experience leni driving

  • @Sudheer_the_solo_traveller

    Don't allow L bord cars 😅😂

  • @Karthikbhasker3737
    @Karthikbhasker3737 Před rokem

    Plz not allowed 15years above vehicle

  • @dathumaheshwari420
    @dathumaheshwari420 Před rokem

    Yes yes sir

  • @sarithadarshankar7096

    Sir in the same way give warning to people throwing plastics all the way spoiling the nature

  • @venkat9537
    @venkat9537 Před rokem

    Mari rtc charges yekkaluva

  • @grinviju3381
    @grinviju3381 Před rokem

    Wile driving Tirumala EV bus driver will be in mobile first control them....

  • @mayurnathreddy8924
    @mayurnathreddy8924 Před rokem

    Electric bassu….. jeep… sontha vehicles ha????

  • @Bashakuwit
    @Bashakuwit Před rokem

    polis le past poni antaru sar

  • @mohan6344
    @mohan6344 Před rokem

    Police department lo kuda cha la Mandi avagagana lekunda Pani chestunaru mundu valani chudandi.,.

  • @murthymanu4937
    @murthymanu4937 Před rokem

    Very rude drivers of local taxies and cabs

  • @bathulabalaiah2668
    @bathulabalaiah2668 Před rokem

    Minim 10 yer hanubam undali

  • @NatarajKR007
    @NatarajKR007 Před rokem

    కొత్తగా ఏమి రూల్స్ లేవే

  • @vallishaik6314
    @vallishaik6314 Před rokem

    🙏🙏🙏

  • @kondalraomungara5631
    @kondalraomungara5631 Před rokem

    TirumllaGatLo..speedControlBordspettaleplees

  • @krishnavarma5035
    @krishnavarma5035 Před rokem +1

    Deniki karnam two welar

  • @SURISREYA
    @SURISREYA Před rokem

    Meeru news lo cheputunna ప్రమాదాలు టెంపో, జీపు, బస్సు, ...... ఈ3 కుడా ప్రజా రవాణా వాహనాలు

  • @raviraj-zo9ig
    @raviraj-zo9ig Před rokem

    Temple became business😊

  • @jhhannu5688
    @jhhannu5688 Před rokem

    100 💯

  • @showkathali2415
    @showkathali2415 Před rokem

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @krishnavarma5035
    @krishnavarma5035 Před rokem

    First fall bike nu apandi

  • @roninr8199
    @roninr8199 Před rokem

    First upgrade tirumala buses.. Breaks makes so much sound that I doubt it's even working.. Still 1960s buses are used.. I got very scared how rash the bus driver was driving

  • @satishkumar-hy7ro
    @satishkumar-hy7ro Před rokem

    Better to go small temples

  • @imrankhan-zj2lq
    @imrankhan-zj2lq Před rokem

    Karnataka travels cars and vans over speed and rash driving

  • @ravanapodilapu6902
    @ravanapodilapu6902 Před rokem

    🙏🙏🙏🌷🌺🌹💗😍

  • @venkataprasadgrandhe933

    You have done good job sir namastae.