శంకర జయంతి రోజు శంకరాచార్యుల వారి పూజ - Demo వీడియో | Shankaracharya Puja Demo | Nanduri Srivani
Vložit
- čas přidán 10. 09. 2024
- Every one who follows Sanatana dharma should worship the great Gurus like Adi Shankaracharya & Bhagavad Ramanujacharya.
In this video a demo Puja of Sri Adi Shankaracharya is given. We asked Chy Sriram Nanduri (Son of Nanduri garu) to demo it so that children will get inspired to do it.
Do this Puja and send me the Photos, I will upload them so that they will inspire other children.
Here is my mail id(Rishi Kumar Channel Admin)
ModeratorNanduriChannel@Gmail.com
Telugu Lyrics of Puja - PDF (Download using your GMail id)
drive.google.c...
English Lyrics of Puja - PDF (Download using your GMail id)
drive.google.c...
Q) When is Shankara Jayanthi in 2023
A) 25/Apr/2023
Q) రామానుజుల వారు పుట్టినదీ వైశాఖ పంచమి రోజేనా?
Did Bhagavad Ramajuna born on the same day?
A) రామానుజుల వారు పుట్టినది సౌరమానంలో మేషరాశి లో సూర్యుడు ఉన్నప్పుడు అర్ద్రా నక్షత్రంలో (ద్రవిడ దేశంలో పుట్టినరోజు జన్మ నక్షత్రాన్ని బట్టి చేస్తారు) అందువల్ల వారి పుట్టిన రోజులు దాదాపు ఒకే రోజు వస్తాయి.
Q) శంకరాచార్య పూజ చేస్తూ పక్కనే రామానుజుల వారి విగ్రహం ఎందుకు పెట్టారు? వాళ్లిద్దరినీ కలిపి పెడితే అవమానించినట్టు కాదా?
Why did you keep Ramajuna statue in Shankaracharya Puja? Are you not insulting by bringing them together?
A) ఇటువంటి పైత్యాలు బేధభావాలూ మనకి తప్ప ఆ గురువులకి ఉండవు . ఈ రోజు ఇద్దరి జన్మ దినం కనుక ఇద్దరి విగ్రహాలూ పెట్టాము.
Q) రామానుజుల వారి షోడశోపచార పూజా కూడా Demo Video చేసి ఇవ్వండి. Can you give Demo video of Bhagavad Ramanujacharya Puja also?
A) శంకరులవారి పూజ కంచి శ్రీమఠం వాళ్ళు ఇచ్చారు. అలాగ సరైన రామానుజుల వారి షోడశోపచార పూజ మాకు ఎక్కడ దొరకలేదు. ప్రయత్నిస్తున్నాము. దొరకగానే ఇస్తాము.
Till then you can do this Ashtottaram of Bhagavad Ramanujacharya
sanskritdocume...
Q) I want to know the story of Ramanujacharya
A) Watch this speech by nanduri garu
• రామానుజుల వారి పూర్తి ...
Q) I dont have Shankaracharya Photo, what to do?
నా దగ్గర శంకరులవారి ఫోటో లేదు
A) Take a printout from Internet (or) Put it on your Mobile, Laptop and do Puja.
Q) Can pregnant do this Puja ? గర్భవతులు చేయవచ్చు?
A) 5 వ నెల వరకూ
Q) What time we should do this Puja?
A) సూర్యోదయం తరువాత ఎప్పుడైనా చేయవచ్చు. 12 Noon లోపు పూర్తవ్వాలి. కుదరక పోతే సాయంత్రం 6 తరువాత చేయండి
Q) అశౌచంలో, రజస్వలా కాలంలో , శ్రార్ధం రోజు చేయవచ్చా?
A) చేయకూడదు
Q) ఏటి సూతకంలో ఉన్నవారు పూర్వ సువాసినులూ చేయవచ్చా?
A) Yes
-------------------------
This channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas garu)
Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#adishankaracharya #sringerijagadguru #ramanujacharya #gurupoornima
నమస్కారం అండి చిన్న నుండూరి వారు 🤩🤩🤩
కృతజ్ఞతలు చిన్న తండ్రి,,,చిరు దరహాసం తో
చక్కగా పూజ చేసి చూపించినందుకు ధన్యవాదాలు
Swamy meeru chepina kubera వ్రతం నేను 2nd time chesanu మొదటి సారే నాకు మంచి ఫలితం వచ్చింది మీ రుణం పడి వునాను
హర హర శంకర జయ జయ శంకర 🚩🔱🙏🏻
Sri Gurubyo Namaha
Sri Matre Namaha
Endaro mahanu bavulu andariki vandanamulu, Nanduri garu yedo janma bandam vundi ganake mee vedoes chusi pooja chesukune adrustam maki dakindhi, Sri lakshmi kubera swami pooja chesinappudu kalluemmata neeru ala vachhesindi baga connect aypoyanu tharachu miru mari mi family guruthostharu chala santhosham sir,
Lifetime lo eppudaina oka sari mee dharshanam bhagyam kalpinchandi Sir
Entha kruthagnatha cheppina matalu sari povu and inka channel sabbulu peragali andaru santhoshanga jivinchali.
Me demo videos ki shatha koti vandanamulu
Jai Shri Ram
Sri Matre Namaha
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ,
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు,
🙏🙏🙏🙏🙏
చాలా చక్కగా వివరంగా తెలియ చేస్తూ పూజా విధానము చూపించారు గురువు గారూ! ధన్య వాదములు .
శ్రీ మాత్రే నమః.
ధన్య వాదములు నాడూరి garu
Dhanyavadhamulu guruvu garu 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యో నమః🙏🙏🙏🙏🙏 ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🙏🙏🙏గురువుగారి పాదాలకు శతకోటి వందనములు🙏🙏🙏🙏🙏
Sree gurubyonamaha 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Super shreeram nuvvu Puja chestu unte Mee thathagaru kanipistunnaru junior nanduri garu meeru kuda Mee thatha nanna gari laga maku marganirdesham cheyalani korukontu love you bangaram ❤
Renuka yellama talli gurinchi, aa ammavari pooja vidhanam gurinchi, kalyanam gurinchi teliyajeyandi Guruvu gaaru
🙏🙏🙏💐💐Om Shree Vishnu Roopaya Namah shivaya 🙏🙏🙏💐💐 Om Shree Matrinamaha 🙏🙏🙏💐💐
Shree Gurubhyo Namaha
Thank you guruvu garu 🙏🙏🙏🙏 Sri Vishnu rupaya om namshivaya 🙏🙏🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏🙏🙏
JAYA JAYA SHANKARA HARA HARA SHANKARA JAYA JAYA SHANKARA HARA HARA SHANKARA JAYA JAYA SHANKARA HARA HARA SHANKARA...
Jaya Jaya Shankara Hara Hara Shankara 🙏
TANDRI GURUDEVA SRI SHANKARACHARYA SWAMI SRI RAMANUJA SWAMY NENU TELISI TELIYAKA CHESINA TAPPULAKU NANNU MANNINCHI KSHAMINCHI RAKSHINCHANDI SWAMY...
🙏🙏🙏🙏
Gurugariki namaskaramulu,
Please make a video on daily or weekly feeding of cows with food that not only have astrology benefits but aprat from it , it should be liked by gomata also serve the purpose as medicine for his health. 🙏
KANCHI SHANKARA KALADI SHANKARA KANCHI SHANKARA KALADI SHANAKARA KANCHI SHANKARA KALADI SHANKARA...
Jaya jaya sankara hara hara sankara
ఓం నమఃశివాయ 🙏🙏🙏
ನಮಸ್ಕಾರ ಶ್ರೀರಾಮ್ ಅವರಿಗೆ🙏🏼🙏🏼🙏🏼😍
Namaskram guru garu
OM SRI SHANAKRANARAYANATMIKAHA...
Guruvugaru 🙏mee Valla anni Punya tithulalo pooja chesukogalugutunnanu
HARA HARA SHANKARA JAI JAI SHANKARA
🙏🙏🙏🙏🙏🙏🙏
Sri mathre namah
ధన్యవాదాలు
గురువుగారు శ్రీ మాత్రే నమః
🙏🙏🙏🙏🙏 జై శ్రీ రామ్, జై జై శ్రీ కృష్ణ 🙏
Jaya jaya sankara hara hara sankara ❤
Thankyou guruji garu 🙏🙏
Sir can you please post Sri Shankaracharya ashtotharam also . Thank you 🙏🏽
Pooja vhesukunam guruvugaru
K thirumak jaya jaya shankara
Namaste guru garu
Vishnurupaya namasivya 🙏🙏🙏
గురువు గారు మా నాన్న మా ఇంట్లో నుండి గొడవపడి ప్రతిసారీ ఇల్లు వదిలి వెళ్తున్నాడు ఈ సారి కూడా వెళ్లాడు దయచేసి తగిన పరిష్కారం చెప్పండి గురువు గారు
Ma Junior guruv garu🥰
Namaskaram Sri Nanduri garu 🙏
Extremely happy to see Master Nanduri garu 😊
Maa ammadu Srivani chepparu, soon her brother will be seen during a demo video. Thank you ammalu.
May God Bless both these kids with good health and prosperity to carry forward their father's legacy 🙌🤲
మహాత్మా బసవేశ్వరుడు జయంతి వస్తుంది. అతడి గురించి ఒక వీడియో చేయండి
బాల నండూరి గారు..🙌
guruvu garu ani abi shakalu chasi chupinchari inka
SRI Chakram ki kuda rooju ala pooja , abhishakam chayalo chayara video niyamalu mantralu ani chayara
Padati ga pooja chasi amma padala dagara vadigi povali ani yundi 🙏
Sri mathra namaha
శ్రీ గురుభ్యోనమః🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏 భగవత్ శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జయంతి, భగవత్ శ్రీ రామానుజుల వారి జయంతి. ఒకే రోజా గురువుగారు. అన్నీ తిధులు, తగులు మిగులు వస్తున్నాయి కదా. ఏ తారీఖు కొంచెం వివరంగా చెప్పగలరు 🙏🙏
🙏🙏👌
Namaste andi...okasari Rahu Kalam Deepam gurinchi cheyandi please sir...
Sir akshayatritiy pooja gurinchi baga vivaricharu,2 doubts ans ivvandi,I poojalo meeru matralu chaduvutharu kasha a audio vintage memu chesukovaccha,and pole ipoyentavaraku Deepak kondenkakundaunte chalupa ani chepparu mari taravatha photos avi tiseyvacha leka evening varaku ala unchala .deepamaithe evening varaku undalanicheppaledhu adi ardamaindi
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Guruvugaru Rama devuni pooja cheyandi
స్వామి మీరు సత్యనారాయణ స్వామి వ్రతం
డెమో వీడియో చెయ్యను అని అన్నారు, మీరు
ఎందుకంటే పురోహితులు ఆదాయం ఉండదు అని అన్నారు.
మీరు చెప్పింది చాలా చాలా నిజము కానీ మధ్యతరగతి కుటుంబీకులు సత్యనారాయణ స్వామి వ్రతం సంవత్సరానికి ఒక్కసారి కూడా చేసుకోలేము స్వామి సత్యనారాయణ స్వామి వ్రతానికి సంభావన 6000 ,7000 to 8000 అడుగుతున్నారు స్వామి.
అంతేకాకుండా మండప దానం మీద బంగారు ప్రతిమ ఉంటే మాత్రమే మండప దానం తీసుకుంటాం అని అంటున్నారు స్వామి.
ఈ విధంగా వాళ్ళు అట్లా అంటున్నప్పుడు మధ్యతరగతి వాళ్ళం చేసుకోలేము స్వామి ఈ చిన్న మనవి వినండి స్వామి
Namaskaram guruvu garu maku pillalu leru memu chesukovacha andi puja
Guruji please upload ur Pooja pdf in kannada language in my appartment 28 ladies following all ur Pooja and remedies but please Pooja pdf upload in kannada language please pls,
Entha baga navvuthunnadu madya madya lo
Nanduri Srinivas garu Banglore malleswaram visit chestunattu post pettaaru kada aa address ceppara
Lakshmi narasimha swamy Pooja in home producers please show
Namaskaram guruvu gaaru🙏, "Santhoshi Matha Vratham" ela cheyali anedhi oka video cheyagalara guruvu gaaru please
Sir can we offer Gooseberry rice as offering to god
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sai baba pooja vidhanam chapandi sir plzzzzz
Intaku mundu guruvugaru Dattatreya pooja pettaru same pooja cheyandi manusulo bhaktitho Saibaba garini dyanincjandi + om shri gurave saibabaya namah ani prati upacharaniki mantranga vadandi Jay shrikrishna
Jalam ungarivelutho takamannaru kada, adi devudiki pettina jalam a?
Same doubt....
Guruvu garu badhrinadha trample gureche cheapaddi
Ramanuja puja please
గురువుగారు మీ ఫోన్ నెంబర్ చెప్పండి
Anna naku mee phone number chappandi
Anna naku mee phone number
Jaya Jaya Shankara Hara Hara Shankara 🙏🙏
Namaskram guru garu
Sri matre namaha
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏