క్షమించండి.. | Unemployed Youth Vs Nara Lokesh | Heated Discussion in Hello Lokesh | Amalapuram |TV5

Sdílet
Vložit
  • čas přidán 27. 11. 2023
  • క్షమించండి.. | Unemployed Youth Vs Nara Lokesh | Heated Discussion in Hello Lokesh | Amalapuram |TV5
    #hellolokesh #lokeshyuvagalam #tv5news
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 152

  • @udaykolli3489
    @udaykolli3489 Před 7 měsíci +47

    సైకో పోవాలి సైకిల్ రావాలి

    • @kk-tw3df
      @kk-tw3df Před 7 měsíci

      cha..only gaaju glass.....

  • @sudhakarkoduri6351
    @sudhakarkoduri6351 Před 7 měsíci +46

    వెంకటేష్ గారు ఒక నిరుద్యోగి ప్రస్తుత గవెర్నమెంట్ లో ఎదుర్కొనే సమస్యలను చాలా బాగా వివరించారు 👍👌🙏🙏

  • @ReddyS947
    @ReddyS947 Před 7 měsíci +43

    జాబ్ క్యాలెండర్ fail విషయంలో తెలంగాణ brs పార్టీ పరిస్థితే వస్తాదీ ysrcp కి

  • @deepaudaya7598
    @deepaudaya7598 Před 7 měsíci +30

    డియస్సీ ని ప్రభుత్వం ప్రకటించాలి.

  • @think6504
    @think6504 Před 7 měsíci +29

    మరి అంత చేస్తే ఎందుకు ఓటు వేయలేదు టీడీపీ మీరే ఉద్యోగాలు వద్దు అభివృద్ధి వద్దు పథకాలు కావాలి అని మీరే చేసుకున్నారు కదా చదువుకున్నవారు కూడా తెలివి లేదు

  • @navaneethchannel4032
    @navaneethchannel4032 Před 7 měsíci +11

    కడుపుకు అన్నం తినేవాడు ycp కి ఓటు వేయడు

  • @user-jp3gp3wv1m
    @user-jp3gp3wv1m Před 7 měsíci +53

    రానున్న ఎన్నికలలో ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఓటమి ఖరారైపోయిందని రాజకీయ వర్గాలు, సర్వేలూ బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. వైసీపీ ఓటమి తథ్యమన్న విషయం ఏపీలో ప్రజలకే కాదు.. వైసీపీ నేతలకు, పెద్దలకు కూడా అర్దమైపోయింది. సర్వేల ఫలితాలు, వైసీపీ అంతర్గత సర్వేలు, రహస్యంగా తెప్పించుకున్న ఇంటెలిజెన్స్ సర్వే, ప్రజలలో కనిపిస్తున్న అసంతృప్తితో తన ఓటమిని నిర్ధారించుకున్న వైపీసీ పెద్దలు ఇప్పుడు మాయ చేసి, కుట్రలు పన్నైనా గెలవాలని చూస్తోంది. అందుకోసం అవకాశాలను వెతుక్కుంటోంది. ఏపీలో పెద్ద ఎత్తున దోంగ ఓట్ల నమోదు, అసలు ఓట్ల తొలగింపు అంశంలో పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగిందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. దొంగ నోట్ల నమోదు, అసలు ఓట్ల నమోదు వ్యవహారంలో ఎన్నికల కమిషన్ ఏపీలో ఇద్దరు అధికారులను సస్పెండ్ కూడా చేసింది. అదలా ఉండగా, ఏపీలో అధికార వైసీపీ మరో కుట్రకు తెరలేపింది. అదే ఎన్నికల విధులలో తమకు అనుకూలంగా ఉండే అధికారుల నియామకం.
    నిజానికి ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీచర్లే కీలక బాధ్యతలు నిర్వహిస్తారన్న సంగతి విదితమే. అయితే ఈసారి ఏపీలో టీచర్లను ఎన్నికల విధుల నుండి తప్పించాలని వైసీపీ సర్కార్ ప్లాన్ చేసింది. ఇందు కోసం ప్రత్యేకంగా ఓ జీవోను కూడా తీసుకొచ్చింది. 2022 నవంబరు 29న విద్యా హక్కు చట్టంలోని నిబంధనలకు సవరణలు చేసి.. టీచర్లకు బోధన, విద్యా సంబంధిత అంశాలు మినహా ఎలాంటి బోధనేతర పనులు అప్పగించకూడదని జీవో తెచ్చింది. అలాగే ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకునే ఉద్యోగుల వివరాలను చెప్పాలని ఈసీ కోరగా.. వైసీపీ ప్రభుత్వం టీచర్ల మినహా.. ఇతర రంగాల ఉద్యోగులు, తాను నియమించుకున్న సచివాలయ ఉద్యోగులను కూడా ఎన్నికల ప్రక్రియలో పాలు పంచుకునేలా ప్రయత్నాలు చేసింది. దీంతో ఈసీ మరోసారి ప్రత్యేక ఉత్తర్వులను జారీచేసింది. ఉపాధ్యాయులను పీవోలుగా, ఏపీవోలుగా, ఇతర పోలింగ్‌ అధికారులుగా విధులు అప్పగించేందుకు జాబితా సిద్ధం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖాధికారులు ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.
    దీంతో వైసీపీ సర్కార్ టీచర్లను ఎన్నికల విధుల నుండి తప్పించేలా మరో కుట్రకి తెరతీసినట్లు కనిపిస్తున్నది. ఇందుకోసం ఏకంగా టీచర్లను బలి చేసేలా ఛార్జ్ మెమోలను జారీ చేస్తున్నది. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వంద మందికిపైగా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో వంద మందికిపైగా ఈ మెమోలు అందజేసినట్లు తెలుస్తుండగా.. నేడో రేపో నెల్లూరు జిల్లాలో కూడా భారీ ఎత్తున టీచర్లకు ఛార్జ్ మెమోలు ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాలలో ఉంటూ ప్రభుత్వంపై నిరసన గళాన్ని వినిపిస్తున్న టీచర్లను ఏరి కోరి కుంటి సాకులతో వారికి ఛార్జ్ మెమోలు జారీచేస్తున్నట్లు తెలుస్తున్నది. లెసన్ ప్లాన్ సరిగా లేదని, బైజూస్ కంటెంట్ సరిగా అప్ లోడ్ చేయడం లేదని, నోట్ బుక్స్ సరిగా కరెక్షన్ చేయడం లేదని ఇలా వివిధ కారణాలను చూపుతూ మెమోలు జారీ చేస్తున్నారు. కనీసం షోకాజ్ నోటీలు కూడా ఇవ్వకుండానే ఏకంగా ఛార్జ్ మెమోలు జారీ చేస్తూ మేజర్ పనిస్మెంట్ ఉత్తర్వులు జారీ చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ మెమోలు జారీ అయితే వాళ్లపై నెగటివ్ మార్క్ పడుతుంది. అలాగే ఒక్కసారి ఛార్జ్ మెమో జారీ అయితే పోలింగ్‌ అధికారులుగా విధులు అప్పగించేందుకు సిద్దమవుతున్న జాబితాలో వారికి చోటు దక్కదు. ఇందు కోసమే ప్రభుత్వం ఇలా అడ్డదారిన మెమోలు జారీచేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే రెండు ఉమ్మడి జిల్లాలలో టీచర్లకు మెమోలు ఇవ్వగా.. ఇప్పుడు మరో జిల్లా ఉపాధ్యాయులకు కూడా మెమోలు సిద్ధమవుతున్నాయి. ఇక త్వరలోనే మిగతా జిల్లాల్లోనూ టీచర్లకు ఛార్జ్ మెమోలు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేవలం ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే టీచర్లకు మాత్రమే ఎన్నికల విధులు అప్పగించేలా కుట్రపూరితంగా ప్రభుత్వం చార్జి మెమోలు దాఖలు చేస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్న వారు, అసంతృప్తితో ఉన్న వారిని ఎన్నికల విధుల నుంచి దూరం పెట్టేందుకు కుట్ర పన్నినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఈ మెమోలకు వ్యతిరేకంగా నిరసనలకు ఉద్యమిస్తామని, ఎన్నికల విధులకు వెళ్లకుండా అసలు ఎలా ఆపుతారో చూస్తామంటూ ఉపాధ్యాయ సంఘాల నేతలు సవాల్ విసురుతున్నారు. ఈ వ్యవహారం ఎక్కడ వరకు వెళ్తుందో.. ఎలాంటి మలుపులు తిరుగుతుందో నన్న ఆసక్తి ఏపీ వ్యాప్తంగా వ్యక్తమౌతోంది.

    • @vsmggg
      @vsmggg Před 7 měsíci +1

      యెంత బాగా చెప్పారు 👏👏👏👏👏🤙

    • @mamoolumanishini3654
      @mamoolumanishini3654 Před 7 měsíci

      చిన్న చిన్న దొంగలకు కూడా జైల్స్ లో AC లు,బెయిల్ లు ఇప్పిస్తాం అని తెలుగు దొంగల పార్టీ మేనిఫెస్టో లో పెట్టాలి

  • @kmlnaidu5769
    @kmlnaidu5769 Před 7 měsíci +4

    తమ్ముడు మీ బాధ మాకు అర్థమవుతుంది పనికిమాలిన వెధవలకి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో ఒక మూవీ ఒక సినిమా చూపించారు మనకి ఇక్కడి నుంచి అయినా సరే మనందరం జనాల్ని మేల్కొల్పి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అవసరం. మీ కాన్సెప్ట్ బావుంది నవరత్నాలు నిరుద్యోగ రత్నాలు బాగుంది

  • @anjanich543
    @anjanich543 Před 7 měsíci +44

    మా అమ్మాయినీ అప్పుచేసి.MA.TPT. చేపించాను. మా వారు హార్ట్ పేషంట్.కుటుంబ బాధ్యతలను నేను తీసుకొని ఉదయం6.30am నుండి అర్ధరాత్రి 2am వరకు కష్టపడి panichesinarojulu ఉన్నాయి. మెగా DSC.leka jobleka మా అమ్మాయి దిప్రేషన్లోకి వెళ్ళింది.రీసెంట్ గా మా వారుచనిపోయారు.ఇపుడు.నేను ఏమి చేయాలి.

    • @taxwingindia6666
      @taxwingindia6666 Před 7 měsíci +5

      It's so sad to here like this but not only govt jobs ...you can apply pvt jobs

    • @commonman6304
      @commonman6304 Před 7 měsíci +4

      సహానుభూతి చూపించటం తప్ప ఏం చేయలేం. ప్చ్

    • @gandhamashok47
      @gandhamashok47 Před 7 měsíci +2

      చాలా బాధ కలిగించే విషయం 😢. నేను కూడా MA Tpt చేసా నా అదృష్టం కొద్దీ NET JRF సాధించి PHD జాయిన్ కావడం వలన ఫెల్లో షిప్ వస్తోంది. MA తెలుగు చేసిన వారు NET JRF మీద దృష్టి పెట్టండి Dsc వచ్చే వరకు.

    • @ramanamurthygarimella8333
      @ramanamurthygarimella8333 Před 7 měsíci

      చాలా దురదృష్టకరమైన విషయం.ఈ సారి వోటు అలోచించి వేయాలి, వేయించాలి

    • @pkotaiah
      @pkotaiah Před 7 měsíci +1

      It is sad to here your daughters situation amma. You cannot depend on Govt amma. As few reply's already suggested try for some private jobs first. Saying is easy but practically it is difficult. These are the issues many in Andhra are facing. Please think and vote in next elections. It is not only your vote you should see that even your relatives/friends will vote against to this psycho govt. When TDP was there it is not so bad amma. If people bother about temporary benefits and vote it will be like what is happening in AP amma

  • @venkateshwarrao7666
    @venkateshwarrao7666 Před 7 měsíci +19

    Save justice save democracy, raise Employment

  • @ayyavarumedathati4152
    @ayyavarumedathati4152 Před 7 měsíci +22

    Jai TDP ✌️🙏 Jai NCBN gaaru 🙏✌️ Jai Lokesh Anna 🙏✌️

  • @chinnareddymandru4548
    @chinnareddymandru4548 Před 7 měsíci +56

    జగన్ హామీ ఇచ్చిన నవరత్నాలు నవరంధ్రాలు లో పెట్టేసాడు

  • @l.abhinaidu6115
    @l.abhinaidu6115 Před 7 měsíci +13

    Jai Lokesh anna

  • @harinadhsalla7317
    @harinadhsalla7317 Před 7 měsíci +12

    Well done Venky gaaru... hat's off to you 🙏🙏🙏

  • @Music_54321
    @Music_54321 Před 7 měsíci +4

    సూపర్ అన్న చాలా బాగా మాట్లాడారు

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly Před 7 měsíci +11

    Save AP

  • @ramanavable
    @ramanavable Před 7 měsíci +9

    Nicely explained

  • @gvrrao3225
    @gvrrao3225 Před 7 měsíci +5

    నెలలతరబడి జైలులో ఉన్న ఓ ఫ్యాషనిష్టుని నమ్మి నెత్తిపైకెక్కించుకుని రాష్ట్ర పతనానికి కారణమైన వారందరూ అనుభవించక తప్పదు, అనుభవిస్తున్నారు, ఇంకా నాలుగు నెలలు అనుభవించక తప్పదు.

  • @user-ce3sg8pf3q
    @user-ce3sg8pf3q Před 7 měsíci +13

    Jai TDP

  • @prasannaalla-ol3lx
    @prasannaalla-ol3lx Před 7 měsíci +11

    JAI TDP JAI CBN SIR JAI LOKESH ANNA🎉

  • @laxmangallela54
    @laxmangallela54 Před 7 měsíci +9

    50,677 పోస్టులు భర్తీ చేయాలి

  • @bangarayyak4053
    @bangarayyak4053 Před 7 měsíci +6

    Super.jai.jai.tdp👌👌👌👌👌👌👍👍👍👍👍👍💪💪💪💪💪💪👏👏👏👏👏👏

  • @vangalaharinathreddy9691
    @vangalaharinathreddy9691 Před 7 měsíci +5

    ysr digital library posts,public library posts kudha jagan garu fill cheyaledu anna laxshala mandi mlisc,blisc chesina maku nayyam chayaledu

  • @malladihemakumarmalladisat8116
    @malladihemakumarmalladisat8116 Před 7 měsíci +5

    Good speech brother 🎉🎉🎉

  • @yuvaraithuagro969
    @yuvaraithuagro969 Před 7 měsíci +8

    👉5సంవత్సరాల పాలనలో చంద్రబాబు వేసిన DSC లు 2..
    జగన్ వేసిన DSC లు 000
    👉చంద్రబాబు books మార్చింది 0(ఒక్కసారి లేదు )
    జగన్ books మార్చింది 3times
    👉23వేల పోస్ట్లు కాళీ లు ఉన్నాయి అని 2 DSC వేసిన చంద్రబాబు ను తిట్టిన జగన్ ఈరోజు నువ్వు చెప్పిన 23వేల పోస్ట్లు ఎక్కడ???? నువ్వు చెప్పిన మెగా dsc ఎక్కడ?? నీకు అధికారం లోకి రావడానికి మెగా dsc అధికారం లోకి వచ్చాక no dsc. సిగ్గులేదా??? రాష్ట్ర చరిత్రలో విద్యా వ్యవస్థలను నాశనం చేసిన గొప్ప నెంబర్ వన్ cm జగన్..100%..
    🙏నిరుద్యోగ యువత + గవర్నమెంట్ టీచర్స్ = జగన్ ప్రతిపక్షం 100%.. 😭😭

  • @bhavanimedikonda6183
    @bhavanimedikonda6183 Před 7 měsíci +7

    Only one super one Jai balaiah

  • @kollurivijaykanth3933
    @kollurivijaykanth3933 Před 7 měsíci +6

    Jai cbn jai pspk jai mahasena and jai rrr 👍👍👍

  • @user-yr5yf6iv6f
    @user-yr5yf6iv6f Před 7 měsíci +4

    Jai TDP jai lokesh anna 🎉🎉🎉🎉🎉🎉

  • @achialiyarao7320
    @achialiyarao7320 Před 7 měsíci +2

    సూపర్ గా చెప్పారు బ్రో

  • @balathripurasundari7188
    @balathripurasundari7188 Před 7 měsíci +6

    jai.tdp..jai.cbnsir..lokesh..jagan..povali....cbn.ravalivote..for..cbnki..save..AP..❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤

  • @srikanthbabu7040
    @srikanthbabu7040 Před 7 měsíci +3

    Sir give sub engineer job notifications in electricity board

  • @haripulluru7241
    @haripulluru7241 Před 7 měsíci +5

    We want mega dsc

  • @srinun2053
    @srinun2053 Před 7 měsíci +3

    Jai lokesh

  • @anjanich543
    @anjanich543 Před 7 měsíci +8

    అసలు కేకలు,అరుపులు ఎందుకు వేస్తున్నారు.ఎదుటి వాళ్ళు చెప్పేది వినకుండా ఆ అరుపులు ఏమిటి.చూసేవాళ్లకుచాలా అసహ్యంగా ఉన్నది.

  • @AD......27
    @AD......27 Před 7 měsíci +2

    Jai babu garu❤

  • @sreenivasulukoramutla7884
    @sreenivasulukoramutla7884 Před 7 měsíci +2

    Super Anna

  • @geethap5835
    @geethap5835 Před 7 měsíci +1

    Supper. Spech. Baiah

  • @salkapuramrathnakar1183
    @salkapuramrathnakar1183 Před 7 měsíci +1

    లోకేష్ గారు తెలివితో డీఎస్సీ గురించి చెప్పకుండా తప్పించుకున్నారు డీఎస్సీ గురించి ఏ ప్రకటన చేయకుండా వేరే వాళ్లకు అవకాశం ఇవ్వాలని చెప్పారు

  • @user-vt7wz8xx9v
    @user-vt7wz8xx9v Před 7 měsíci +3

    Jagratha thammudu

  • @nandunandan900
    @nandunandan900 Před 7 měsíci +2

    After 2014 election's no jobs
    2019 election's no job
    😡😡😡😡

  • @RAVI-tm6ky
    @RAVI-tm6ky Před 5 dny

    ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 కి కుదిస్తే నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి

  • @gangadharamedam993
    @gangadharamedam993 Před 7 měsíci +1

    👍👌

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před 7 měsíci +3

    The TDP,,,,,,,

  • @dvnarayana323
    @dvnarayana323 Před 7 měsíci +1

    Job calendar also

  • @mondulavanya8252
    @mondulavanya8252 Před 7 měsíci

    👏👏👏👏👏

  • @twarakavivasanthi3351
    @twarakavivasanthi3351 Před 7 měsíci

    సూపర్ బ్రో వెరీ గుడ్

  • @shaikjilani9015
    @shaikjilani9015 Před 7 měsíci

    Super bayya

  • @RamPC150
    @RamPC150 Před 7 měsíci

    Sachivalayam post gurinchi ba chepparu tq bro

  • @SrinuKallepalli-bl6tt
    @SrinuKallepalli-bl6tt Před 7 měsíci +1

    నాతీవాడు😢ఇసేదీలేదు😢సాసేదీలేదు వడుఏసూటూగాడూ😮ఛీ ఛీ ❤❤బాబువాతాడూ పెద్ద సింహం పెద్ద టైగర్ డైనమిక్ సీఎం జై జే జే బాబుఓటులుమికేరేవంత్అన సినా టైగర్ ఇద్దరూ సీఎంలు ఆడుకోంటరూ❤❤❤ కే 😮జే😮సీనీమానీ సూపిసాలి ఇద్దరికీ😊😮😮😮😮

  • @rajithapotala3148
    @rajithapotala3148 Před měsícem +1

    Jai lokesh Anna Jai talugu dasham

  • @yys657
    @yys657 Před 7 měsíci +4

    ASK ANYONE TDP GOVERNMENT VASTE SI, CONSTABLE JOBS EVERY YEAR FILL UP CHESTARA ANI, E GOVERNMENT MOSAM CHESINDI VOTES VESINTE, A GOVERNMENT VACHINA NIRUDYOGULAKU MOSAM CHESTUNE VASTUNNAI

  • @venuraju7945
    @venuraju7945 Před 7 měsíci

    Superb

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před 7 měsíci +6

    లోకేష్ బాబు వివరణ చాలా బాగా వివరించారు సూపర్

  • @manjunathravilla5787
    @manjunathravilla5787 Před 7 měsíci

    Chala baga cheppru

  • @pppppluxplmrao225
    @pppppluxplmrao225 Před 7 měsíci

    Anna super ga chepavu 👏👏👏

  • @vhkiran
    @vhkiran Před 7 měsíci +1

    36 Years age antunnaru govt job ki meku upper age limit kuda daatipoi untundi.. Mike mundu avesam ga matladi meru sadhinchedi enti??? Meku help ayyedi edaiana job unte vetukondi ikkada time waste chesukune badulu.. e govt vachina e notifications ichina meku help avadu kada age limit daatipoyaka..

  • @indian4134
    @indian4134 Před 7 měsíci +1

    మా ఉసురు తగిలి మట్టి కల్సి పోతారు..... వైచిపి ప్రభుత్వం వారు...పదవులు చెప్పటి ఎవరైనా బాగుపడిన వారు ఉన్నారా అంటే వాళ్ళు మంత్రులు mla mp లు ఒక సీఎం

  • @chebrolusatyanarayana6295
    @chebrolusatyanarayana6295 Před 7 měsíci +1

    వల్ల అయ్యను .బయటకు .తెలిదు.నాకు

  • @velagasubbarao8778
    @velagasubbarao8778 Před 7 měsíci +1

    How you people voted now you are questioning. Think before vote

  • @bandimohankrishna6673
    @bandimohankrishna6673 Před 7 měsíci +1

    DSC

  • @mallikarjunachukkapalli9463
    @mallikarjunachukkapalli9463 Před 7 měsíci +3

    You voted for Jagan so go and ask him

  • @MSLCreactions396
    @MSLCreactions396 Před 7 měsíci

    👌🏽👌🏽

  • @ananthmurakala7990
    @ananthmurakala7990 Před 7 měsíci +4

    మాకు ఇల్లు కావాలి సార్

  • @teegala7777
    @teegala7777 Před 7 měsíci

    ఉన్న పోస్టులు రద్దు చేశారు.

  • @pathanshabberullakhan5314
    @pathanshabberullakhan5314 Před 7 měsíci

    Age limit gurunchi matladandi

  • @pathanshabberullakhan5314
    @pathanshabberullakhan5314 Před 7 měsíci +1

    Khali kaledu Anna age encreage chesaru

  • @ramaraocherukumalli8682
    @ramaraocherukumalli8682 Před 4 měsíci

    Sehabash Lokesh garu

  • @mallikarjunam2900
    @mallikarjunam2900 Před 7 měsíci

    Best of luck😊

  • @JaipandurangaPemmadi-sk5jd
    @JaipandurangaPemmadi-sk5jd Před 7 měsíci

    Age limit penchandi please

  • @sastri.sastriji
    @sastri.sastriji Před 7 měsíci +1

    Nirufhyogabruthi 1000k yee echadu

  • @yys657
    @yys657 Před 7 měsíci +2

    What about SI, CONSTABLE JOBS YEARLY 6500 FOR 4 YEARS TOTAL 26000 JOBS BY YCP GOVERNMENT, A GOVERNMENT VACHINA UNEMPLOYMENT YOUTH KI MOSAM CHESTUNDI ,MIGATA HAMEELANNI CHESTUNNARU TAPPA, GOVERNMENT AND PRIVATE JOBS ECHE GOVERNMENT A RAVADAM LEDU, UTILISE YOUR VOTE IRRESPECTIVE OF PARTIES WITH CASTE, CREED, GENDER

    • @thekingsman7668
      @thekingsman7668 Před 7 měsíci +1

      Tdp government lo 513000 jobs vacchaayi including government jobs

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc Před 7 měsíci +1

      నిరుద్యోగుల నీ అస్సలు నమ్మ కూడదు.....TDP.
      2014 లో కూడా వాళ్ళు ycp కే vote వేశారు

  • @suresh9264
    @suresh9264 Před 7 měsíci +1

    Jai jagan

  • @kranthigollamudi9584
    @kranthigollamudi9584 Před 6 měsíci

    Sebash venkatesh garu

  • @anilkumarediga4495
    @anilkumarediga4495 Před 7 měsíci

    Waiting for mega dsc anna, jai TDP

  • @user-ge5sd5oh9t
    @user-ge5sd5oh9t Před 7 měsíci

    ✌✌✌✌✌✌

  • @ramulugouri5768
    @ramulugouri5768 Před 7 měsíci

    MLA టిక్కెట్లు అన్నీ నిరుద్యోగ యువత కి ఇవ్వాలి. చంద్రబాబు గారు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటిచెసే నిరుద్యోగ యువత పేర్లు 2023 డిసెంబర్ నాటికీ డిక్లేర్ చెస్తే నిరుద్యోగ యువత TDP కి ఓటు చేద్దాం.

    • @brahmareddybandi842
      @brahmareddybandi842 Před 6 měsíci

      Rey erri pappa mi anna ni ivvamanu mla ticket memu ycp ki vestamu😊

  • @esreehari8338
    @esreehari8338 Před 7 měsíci +1

    free pathakala ki dabbu challedu

  • @vishnuvardhan3295
    @vishnuvardhan3295 Před 7 měsíci +3

    తెలివిగా అంట 😄😄అసలు వీడికి లేనిదే అది కదా 😄😄😄

    • @thekingsman7668
      @thekingsman7668 Před 7 měsíci +5

      Avunu anduke Stanford mba chesaadu world Bank employee gaa chesaadu ade thelivi vunte inter fail 10 th fail ayyevaadu lokesh 😂😂

    • @vishnuvardhan3295
      @vishnuvardhan3295 Před 7 měsíci +1

      @@thekingsman7668వాళ్ళ బాబు సీఎం కాబట్టి ఏదైనా చదివా అంటాడు 😄 వాడి చదువు... వాడి మాట్లాడే విధానం బట్టి చెప్పచు 😄😄 వాడు పెద్ద మొద్దు 🤦🏻‍♂️

    • @thekingsman7668
      @thekingsman7668 Před 7 měsíci +3

      @@vishnuvardhan3295 vaalla naanna cm ayite Stanford lo seat isthaara 😂goppa medhaavivi world Bank lo job vasthadaa 😂🤣 Lokesh maatalaki yemundi he's better in knowledge than Pk and jagan

    • @thekingsman7668
      @thekingsman7668 Před 7 měsíci +1

      @@vishnuvardhan3295 yento company peruki manishi peruki thedaa teliyanodu yentha matlaadite yem laabham🤦🤦

    • @vishnuvardhan3295
      @vishnuvardhan3295 Před 7 měsíci

      @@thekingsman7668 జోక్ బాగుంది 😄

  • @nagaprasadv7037
    @nagaprasadv7037 Před 7 měsíci

    Pytm batch ekkada evem kanipinchavv vallaki.

  • @ponugupativenkatavasudevar8303

    Paytm

  • @usaisrihari4702
    @usaisrihari4702 Před 7 měsíci +1

    Tdp vaste..job calendar guarantee aaa

  • @ramanjimba1310
    @ramanjimba1310 Před 7 měsíci

    Cycle ravali.

  • @Truth-ln8qm
    @Truth-ln8qm Před 7 měsíci

    Jai TDP . TDP can solve all the problems.

  • @balabalaram3045
    @balabalaram3045 Před 7 měsíci

    😂 జగన్ విద్యార్థులు పోరాటం చేయచ్చుగా?????????????

  • @RAMANATUNGA
    @RAMANATUNGA Před 7 měsíci +2

    TDP vallu kuda mega DSC istam ani clarity ga cheppadam ledu.DSC Vallaki andaru mosam chestunnaru.

    • @swarnabujji123
      @swarnabujji123 Před 7 měsíci

      They should think about this na give some time to get the answer of possibility without fail

  • @chalapathin4757
    @chalapathin4757 Před 7 měsíci

    Navaratnalu Pathakala Nunchi YCP Nayakulaku 100 Kotla Rupayala Income Vastundante Vastaremo Emaina Cheyalanukuntaru Gaani Anni Sollu Haamilu Sollu Maatale . . .!

  • @satyakishorenanduri2583
    @satyakishorenanduri2583 Před 7 měsíci

    Ivanni schemes roopam lo dabbu panchestunte Inka mee nirudyogulaku udyogalu emi istadu

  • @KrishnaMohan-yc4lw
    @KrishnaMohan-yc4lw Před 7 měsíci

    Only educated people’s can understand what he said ❤
    Ycp flag pattokoni tergevalaki ardam kadu..
    WHEN EVER CASTE PICHI POTADO APPUDU AP DEVELOPMENT AWTUNDI.
    Negative comments chesevalu almost reddy or converted Christians ane unde Peru they will support ycp.
    Change kandi ra ayya… map lo waste state ante AP ani antunaru

  • @jaganrao5837
    @jaganrao5837 Před 7 měsíci

    Gorrelu kasai ne nammutai, jai Amaravathi

  • @awscloud9805
    @awscloud9805 Před 7 měsíci

    Nee vote ycp vallu teesestaru bro

  • @pathivadanagaraju3263
    @pathivadanagaraju3263 Před 7 měsíci +3

    ఇద్దరు కిద్దరు సరిపోయారు నీవు ఆయనకు చెప్పు ఆయన నీకు చెపుతాడు

  • @SanjeevaderungulaDerungu-km7ct
    @SanjeevaderungulaDerungu-km7ct Před 7 měsíci +1

    420pappu baga unnava

    • @axleblaz3e
      @axleblaz3e Před 7 měsíci

      Nuvvu pedda errihook la unnav beta . Poyi ni bot account delete cheyinchuki

    • @sridwarakaRam
      @sridwarakaRam Před 7 měsíci

      Nuvvu kanipakam velli post pettu

    • @SanjeevaderungulaDerungu-km7ct
      @SanjeevaderungulaDerungu-km7ct Před 7 měsíci

      @@sridwarakaRam neku noppi kadha nuvu po kanipakam ok

    • @mamoolumanishini3654
      @mamoolumanishini3654 Před 7 měsíci

      చిన్న చిన్న దొంగలకు కూడా జైల్స్ లో AC లు,బెయిల్ లు ఇప్పిస్తాం అని తెలుగు దొంగల పార్టీ మేనిఫెస్టో లో పెట్టాలి

  • @reddysreddys9986
    @reddysreddys9986 Před 7 měsíci +2

    Your not a un employees your tdp agent

    • @thekingsman7668
      @thekingsman7668 Před 7 měsíci

      avunaa 🤔

    • @mamoolumanishini3654
      @mamoolumanishini3654 Před 7 měsíci

      చిన్న చిన్న దొంగలకు కూడా జైల్స్ లో AC లు,బెయిల్ లు ఇప్పిస్తాం అని తెలుగు దొంగల పార్టీ మేనిఫెస్టో లో పెట్టాలి

  • @mj4089
    @mj4089 Před 7 měsíci +1

    నువ్వు కూడా కేస్ పెట్టించుకోరా పప్పు గాడు యంయల్ఏ సీటు ఇస్తాడు

    • @umamahesh8302
      @umamahesh8302 Před 7 měsíci

      Bengaleka mangalavaram maatalu...😮😮😮

    • @mj4089
      @mj4089 Před 7 měsíci

      @@umamahesh8302 కామెంట్ అర్థం అయేలా పెడితే సరైన సమాధానం వస్తుంది ఇంతకీ నువ్వు అనవు కదా మంగళవారం అని

  • @kjaali
    @kjaali Před 7 měsíci +4

    Vaddura swami ee jagan kaneesam dsc ledu 😢😢

  • @kasukurthirameshbaburamei5536

    చాలరా అబ్బాయి

  • @praveenreddy6435
    @praveenreddy6435 Před 7 měsíci

    bhajaa ohhhh bhajana

  • @NanjuPrasad
    @NanjuPrasad Před 7 měsíci +2

    Andhra pandulaku emi chippina artham kadu dabbulu iste chalu kakka tintaru Andhra pandulu

  • @venkat308
    @venkat308 Před 7 měsíci +1

    Jai Lokesh anna

  • @raminaidutarra1293
    @raminaidutarra1293 Před 7 měsíci

    Super anna