![Return to Christ](/img/default-banner.jpg)
- 53
- 3 733 985
Return to Christ
India
Registrace 30. 08. 2021
Welcome to our channel! We present to you an incredible Telugu Christian songs that will uplift your spirit and fill your heart with joy. This beautiful worship music videos are filled with inspiring lyrics and soulful melodies that will touch your soul. Whether you understand Telugu or not, the powerful message of and love in this song transcends all language barriers. Join us in worship as we praise God and celebrate His love for us. Don't miss this enchanting experience of divine music that will bring you closer to the divine presence. Subscribe to our channel for more uplifting Christian songs and music videos!
➤ 𝗦𝘂𝗯𝘀𝗰𝗿𝗶𝗯𝗲 𝘁𝗼 𝗼𝘂𝗿 𝗰𝗵𝗮𝗻𝗻𝗲𝗹: @ReturntoChrist
➤ 𝗦𝘂𝗯𝘀𝗰𝗿𝗶𝗯𝗲 𝘁𝗼 𝗼𝘂𝗿 𝗰𝗵𝗮𝗻𝗻𝗲𝗹: @ReturntoChrist
ఒక ఆశ ఉందయ్యా || #LATEST CHRISTIAN #2024 new songs || #SURYAPRAKASH || Return to Christ
ఒక ఆశ ఉందయ్యా || #LATEST CHRISTIAN #2024 new songs || #SURYAPRAKASH || #Return to #Christ
zhlédnutí: 68
Video
Ratikundanu Nenu || రాతికుండను నేను || Chinny Savarapu || Return to Christ
zhlédnutí 1,6KPřed 3 měsíci
Ratikundanu Nenu || రాతికుండను నేను || Chinny Savarapu || Return to Christ
మరణము నన్నేమి చేయలేదు | Sis. Keerthana & Sankeerthana | Return To Christ
zhlédnutí 759Před 4 měsíci
మరణము నన్నేమి చేయలేదు | Sis. Keerthana & Sankeerthana | Return To Christ #lyrics మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు (2) నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడైయున్నావు (2) ||మరణము|| నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే (2) నను సీయోనులో చేర్చుకొనుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| నీ రూపమును పొంది జీవించుటే ఆశ సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి (2) విశ్వ...
Rakhuwalaa | Latest Hindi Worship Song | Surya Prakash |
zhlédnutí 608Před 6 měsíci
Rakhuwalaa | Latest Hindi Worship Song | Surya Prakash | #rakhuwaala #suryaprakash #hindiworshipsong
అసాధ్యమని తెలుసుగా సఫలుడేసు మనవాడేగా | New Song | Pas George Bush |
zhlédnutí 209Před 6 měsíci
#అసాధ్యమని తెలుసుగా సఫలుడేసు మనవాడేగా | New Song | Pas #george Bush | Welcome to our channel! We present to you an incredible Telugu Christian song that will uplift your spirit and fill your heart with joy. This beautiful worship music video is filled with inspiring lyrics and soulful melodies that will touch your soul. Whether you understand Telugu or not, the powerful message of and love in t...
Latest Telugu Christmas Song | Siramu Vanchenu | Return to Christ | Chinny Savarapu | A.R. Stevenson
zhlédnutí 275Před 7 měsíci
Telugu Christmas Christian Latest Song | Siramu Vanchenu | Return to Christ | Chinny Savarapu | A.R. Stevenson #chinnysavarapu #arstevenson #christmas #christmasmusic #hosannaministries #latestsongs #oldhits #siramuvanchenu Original Song By: A.R. Stevenson Credits: Paul Emmanuel CZcams Channel
Stuthiyinchi || Chinny Savarau || New Year Latest 2024 || Return To Christ ||
zhlédnutí 408Před 7 měsíci
Stuthiyinchi || Chinny Savarau || New Year Latest 2024 || Return To Christ || #newyear2024
Nee Jeevitham Kshanabhanguram | నీ జీవితం క్షణభంగురం | Surya Prakash | Return To Christ |
zhlédnutí 187Před 7 měsíci
Nee Jeevitham Kshanabhanguram | నీ జీవితం క్షణభంగురం | Surya Prakash | Return To Christ | #blessiewesly #johnweslylive #suryaprakash
Vyardhamu Vyardhamura Ee loka Ashalu || Surya Prakash || Latest Telugu Christian Song ||
zhlédnutí 321Před 8 měsíci
Vyardhamu Vyardhamura Ee loka Ashalu || Surya Prakash || Latest Telugu Christian Song || #worldteluguchristianconference2023 #johnweslylive #blessiewesly Credits:@JohnWeslyMinistries
Paravasame Prabhu Neelo || Chinny Savarapu || Bhanu Pala |
zhlédnutí 2,5KPřed 9 měsíci
Paravasame Prabhu Neelo || Chinny Savarapu || Bhanu Pala | Original Song By: Bhanu Pala Keys Recorder : Atma Deepam Channel
Aaradhana Yesu Aaradhana || ఆరాధనా యేసు ఆరాధనా || Sis. Kezia
zhlédnutí 810Před 9 měsíci
@suneelkeziaofficial #aaradhana #yesu Aaradhana Yesu Aaradhana || ఆరాధనా యేసు ఆరాధనా || Sis. Kezia Credits: To the original Recorders
Samasthaniki Aadharamaina Yesayya || Sis. Kezia || Latest Telugu Song ||
zhlédnutí 209KPřed 11 měsíci
Samasthaniki Aadharamaina Yesayya || Sis. Kezia || Latest Telugu Song ||
Neeve Chalunu Yesu || Chinnysavarapu || Bhanu Pala || Telugu Christian Song ||
zhlédnutí 12KPřed rokem
#Neeve_chalunu_yesu #Chinnysavarapu #Bhanupala #Prabhakar_Rella #Chicky Neeve Chalunu Yesu || Chinnysavarapu || Bhanu Pala || Telugu Christian Song ||
మా కాపరి వైనందునా || Maa Kaparivainandhuna || George Bush Anna || Telugu Christian Song ||
zhlédnutí 1,6KPřed rokem
#georgebush #maakapari మా కాపరి వైనందునా || Maa Kaparivainandhuna || George Bush Anna || Telugu Christian Song ||
Prophecy About Chinny Savarapu || Pas. Praveen || Bellampalli
zhlédnutí 18KPřed rokem
Prophecy About Chinny Savarapu || Pas. Praveen || Bellampalli
Prophecy About Chinny Savarapu || Pas. Suresh Garu || Bellampalli
zhlédnutí 2,3KPřed rokem
Prophecy About Chinny Savarapu || Pas. Suresh Garu || Bellampalli
Telugu Heart Touching Christian Song || Chinny Savarapu || Nammakamaina Devudavayya
zhlédnutí 3,5KPřed rokem
Telugu Heart Touching Christian Song || Chinny Savarapu || Nammakamaina Devudavayya
Prardhana Valane Payanamu | ప్రార్ధన వలనే పయనము | Chinny Savarapu |
zhlédnutí 10KPřed rokem
Prardhana Valane Payanamu | ప్రార్ధన వలనే పయనము | Chinny Savarapu |
Bhanu pala || Prabhakar Rella || Samuel Katta || Live music ||
zhlédnutí 983Před rokem
Bhanu pala || Prabhakar Rella || Samuel Katta || Live music ||
Idhi Devuni Nirnayamu | Surya Prakash | Bhanu Pala | David Pads | Prabhakar Rella |
zhlédnutí 2,5KPřed 2 lety
Idhi Devuni Nirnayamu | Surya Prakash | Bhanu Pala | David Pads | Prabhakar Rella |
Neevu Naa Thodu Unnavayya || నీవు నా తోడు ఉన్నవయ్య || Chinny Savarapu || Bhanu Pala || David Pads ||
zhlédnutí 17KPřed 2 lety
Neevu Naa Thodu Unnavayya || నీవు నా తోడు ఉన్నవయ్య || Chinny Savarapu || Bhanu Pala || David Pads ||
నమ్మకమైన దేవుడవయ్యా || Nammakamaina Devudavayya || Chinny Savarapu || Bhanu Pala ||
zhlédnutí 658KPřed 2 lety
నమ్మకమైన దేవుడవయ్యా || Nammakamaina Devudavayya || Chinny Savarapu || Bhanu Pala ||
#Shohar #rajprakashpaul #worshipconference2022
zhlédnutí 513Před 2 lety
#Shohar #rajprakashpaul #worshipconference2022
Worship Medley || Youth Conference || Chinny Savarapu ||
zhlédnutí 3KPřed 2 lety
Worship Medley || Youth Conference || Chinny Savarapu ||
Message || Youth Meeting || Chinny Savarapu ||
zhlédnutí 2,5KPřed 2 lety
Message || Youth Meeting || Chinny Savarapu ||
నీ ముఖము మనోహరము || Nee Mukamu Manoharamu || Chinny Savarapu || Bhanu Pala ||
zhlédnutí 200KPřed 2 lety
నీ ముఖము మనోహరము || Nee Mukamu Manoharamu || Chinny Savarapu || Bhanu Pala ||
Latest Telugu Christian Song || Chinny Savarapu || Bhanu Pala
zhlédnutí 2,4KPřed 2 lety
Latest Telugu Christian Song || Chinny Savarapu || Bhanu Pala
Nenunna Sthithilone || Chinnysavarapu || Bhanu Pala || Prabhakar Rella || Pads Chicky
zhlédnutí 2,1MPřed 2 lety
Nenunna Sthithilone || Chinnysavarapu || Bhanu Pala || Prabhakar Rella || Pads Chicky
Prabhu Yesu Naa Rakshaka || Chinnysavarapu || Bhanu Pala || Prabhakar Rella || Pads Chicky
zhlédnutí 74KPřed 2 lety
Prabhu Yesu Naa Rakshaka || Chinnysavarapu || Bhanu Pala || Prabhakar Rella || Pads Chicky
Ekaamai Prardhinthumu Randii || Nycil K || Bhanu Pala || David Pads || Noah Tabla
zhlédnutí 926Před 2 lety
Ekaamai Prardhinthumu Randii || Nycil K || Bhanu Pala || David Pads || Noah Tabla
🙏🙏🙏🙏🙏
Full lyrics please
❤❤❤❤
Thank you Jesus for awesome song 🙏🙏🙏🙏🙏
Ee pilli gaaddalu juttu penchukoni mic lu pattukoni devuni paruvu theesthunnaru Intha manchi song neat ga undochu ga aa pilli gaddam endi anna gaaru 😢
Keyboard player bro original veyyaledu Sax player anna original play chesadu Keyboard bro anni songs ki won gaa play cheseddamante bavundadi Kastapdali bro
ఇ సాంగ్ వింటుంటే నాకు ఏడుపు ఆగడం లేదు అన్న.. దేవుడు మిమ్మలని ఇంక గొప్పగా. పరిచర్య లో.వాడుకోవాలని.. దేవున్ని కోరుకుంటున్న అన్న.. లవ్ యూ దేవా..🙏👏🙇💞🥰
Full live link of the video
Good super song may god blessyou thank foryou brother garu andi amen👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏...
AR స్టీవెన్ సన్ గారు రచించిన పాట మీ నోటా ఇంకా బాగుంది మంచి ఉజ్జీవంగా ఉంది
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏✨🙏
🙏🙏🙏
,👏👏👏🎉🎉🎉
Yenni sarlu e pata vinnano nake theliyadhu...vintunte aa feel veru...chala Baga padaru anna dhevudu inkanu mimmalni vadukonunu gaka ..marenno patalu padali miru ....praise the lord annaya ......pata matram super anna
🙏👏👌
Wonder full song brother thank you 🙏
Mee voice supr brother meeru paden aradhana geethalu menu prctees chesthunna thank you
God bless you brother ❤
నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్న లేకున్న నీకొరకే బ్రతికించు అ.ప. : కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్తుతిచేయుట నేర్పించు 1. లోకములో నీ కొరకు జ్యోతిగ నను వెలిగించు రెండవ రాకడవరకు విడువక నను నడిపించు 2. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు నా లోపల స్థిర హృదాయం నూతనముగ పుట్టించు 3. సరియగు త్రోవను నడువ కట్టడలను బోధించు సమయోచిత జ్ఞానమును దాయచేసి దీవించు
👏👏👏🎉🎉super,sistar
Praise the Lord Brother Thanks for Good song 🙏 God bless you 🙏 🙌
Annayya chala bhaga padaru pataa vintunte chala santhoshamam ga vundhi
👏👏👌👌
👌👏🙏
నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా (2) నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా (2) ఇంకేమి కోరుకోనయ్యా (2) ||నమ్మకమైన|| ఆప్తులైన వారే హాని చేయచూసినా మిత్రులే నిలువకుండినా (2) న్యాయము తీర్చే నీవు నాకుంటే (2) చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన|| జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినా నష్టమే మిగులుచుండినా (2) శాపము బాపే నీవు నాకుంటే (2) చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన|| కష్ట కాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా (2) సాయము చేసే నీవు నాకుంటే (2) చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||
Chala Baga padalu sister
Chala Bagha border sister
అద్భుతమైన గీతం మనసుకు హత్తుకున్న పాట
🙏
రాతి కుండను నేను - ఖాళియై యున్నాను నింపుమా.. అంచులవరకూ - 2 నీకింపుగా.. మార్చబాడుటకు - 2 1. వెఱ్ఱి ద్రాక్షలు.. లోనికి చేరెను - అంతరంగము చేదుగా మారెను. మాధుర్యం పంచుటకు.. తగిన పాత్రగా - 2 శుభ్రము చేయుమా - నను శుభ్రము చేయుమా నింపుమా.. అంచులవరకూ - 2 నీకింపుగా.. మార్చబడుటకు - 2 2. జీవ డంభము మిగిలి యుండెను - లోకస్నేహము చెరుపుచుండెను మాలిన్యం ఏమాత్రం అంటకుండగా - 2 భద్రము చేయుమా - నను భద్రము చేయుమా నింపుమా.. అంచులవరకూ - 2 నీకింపుగా.. మార్చబడుటకు - 2 3. తప్పుబోధకు కలతచెందక - చెడ్డమాటతో శ్రమను పొందక నీకోసం నమ్మికతో - ఎదురుచూడగా - 2 సిద్ధము చేయుమా - నను సిద్ధము చేయుమా నింపుమా.. అంచులవరకూ - 2 నీకింపుగా.. మార్చబడుటకు - 2
Good
Nice song bro
Superamen😊
Glory to God 🙏🙏🙏
Glory🙏🏻🙏🏻
czcams.com/video/TjPBNaU9d9g/video.htmlsi=Mbx2_D5gXzJEJUhp ప్రత్యక్ష సంగీతంతో పాడిన పాట
🙏🙏
Praise the lord brother this song Jesus is showing me this song is so wonderful God bless you 💐💐 brother 💞🎉🎉🎉🎉🎉💌💌💌💌💌
ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం||2|| ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా||2|| నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా||2|| ||ప్రార్థన వలనే పయనము|| ప్రార్ధనలో నాటునది పెల్లగించుట అసాధ్యము ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము||2|| ప్రార్ధనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాధ్యము||2|| ప్రార్ధనలో పదునైనది పనిచేయ్యకపోవుట అసాధ్యము||2|| ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా||2|| నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా||2|| ||ప్రార్థన వలనే పయనము|| ప్రార్ధనలో కనీళ్లు కరిగిపోవుట అసాధ్యము ప్రార్ధనలో మూలుగునది మారుగైపోవుట అసాధ్యము||2|| ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము||2|| ప్రార్ధనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము||2|| ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా||2|| నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా||2|| ||ప్రార్థన వలనే పయనము||
Excellent bro song
🧑🎤🧑🎤🧑🎤🧑🎤🧑🎤🌌🌌🌌
Ifpc church G,kothapalli,ki vacharu arigi vunnannaya nekedhi asadhyam kadani,song padaru ne chala prabhavitham ayyanu,savarapu chinni gariki,praveen ayyagaru blessings neraveru natlu devudu matladaru,devunike mahima amen 🎉🎉🎉
Amen 🙏
Okka song Chinni+Pranam Kamalakar combo lo ostheyyy... Aa aaradhana vere level ❤️❤️😇😇
Praise the lord anna
❤❤
God bless you sister
❤❤ good blessed u
ఈ సాంగ్ విన్నప్పుడు నాకున్న బాధలన్నీ మర్చిపోతాను