Mantra Yuktam
Mantra Yuktam
  • 122
  • 1 112 745
సిరులు కురిపించే శ్రీ కనకధారా స్తోత్రం - చాగంటి వారు నేర్పుతున్న లిరికల్ వీడియో 🙏🏻
మాన‌వాళికి క‌న‌క‌ధారా స్త్రోత్రం ఓ పెద్ద వ‌రం. దీనిని క్ర‌మంత‌ప్ప‌కుండా నిష్ట‌గా పారాయ‌ణం చేస్తే, మీ ఇంట్లో క‌న‌క వ‌ర్ష‌మే. ముఖ్యంగా ఈ ద‌స‌రా స‌మ‌యంలో... దుర్గ‌మ్మ‌కు ఎంతో ప్రీతిపాత్ర‌మైన న‌వ‌రాత్రుల్లో క‌న‌ధార స్త్రోత్రం ప‌ఠిస్తే ఎన్నో ప్ర‌యోజ‌నాలుంటాయ‌ని శాస్త్రాలు చెపుతున్నాయి. జగద్గుర ఆదిశంకరులు భిక్ష కోసం ఒక పేదబ్రాహ్మణుని ఇంటికి వెళ్ళార‌ట‌.
యజమాని ఇంట లేని సమయంలో కటిక దరిద్రంతో బాధపడుతున్నఆ ఇల్లాలు దిక్కు తోచని స్థితిలో ఇంట్లో వెతికితే ఒక ఉసిరికాయ కనిపించింది. ఆ ఉసిరి కాయను దానం చేసింది ఆ మ‌హాత‌ల్లి. వారి దారిద్ర్యాన్ని తొలగించమని శంకరులు లక్ష్మీ దేవిని ప్రార్థించారు. లక్ష్మి ప్రసన్నమై ఆ ఇంట బంగారు ఉసిరికాయలు ధారగా కురిపించింది.
శంకరుల నోట పలికిన లక్మీ స్తోత్రమే కనకధారా స్తోత్రం. లక్మీ కటాక్షాన్ని కోరుకునేవారు ప్రతి రోజు కనకధారా స్తోత్రాన్ని పఠిస్తే దారిద్ర్యం ద‌రిచేర‌దు. ఈ నవరాత్రులలో పఠించినా అధ్బుతమైన ఫలితం ఉంటుంది.
zhlédnutí: 4 910

Video

శ్రీ శని దేవుని శాంతి - చంగంటి వారి అద్భుత ప్రవచనం.
zhlédnutí 11KPřed 2 lety
దేవతల్లో శని దేవుడికి విశిష్టమైన స్థానముంది. ఎందుకంటే శని చెడు ప్రభావం మనమీద పడితే వృత్తి , వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అందుకే శని దేవుడిని నిర్లక్ష్యం చేయరాదు. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశా చతుర్దశి అనంతరం వచ్చే అమవాస్య రోజు శని జయంతి జరుపుకుంటారు. వారంలో ఒకరోజు అంటే శనివారం నాడు శనీశ్వరుడు శని గ్రహాన్ని పాలిస్తుంటాడు. సూర్యదేవుడు కుమారుడైన శని.. శనిగ్రహం స్వరూపం. ఈయనను ఆరాధ...
వైరస్ - దొంగా పోలీస్ - అసలేం జరుగుతోంది ??
zhlédnutí 9KPřed 3 lety
వైరస్ - దొంగా పోలీస్ - అసలేం జరుగుతోంది ?? అసలు ఈ వైరస్ మనతో ఆడుతున్న చెలగాటంలో ఏం జరుగుతోంది ...
ప్రవచనాలు అపెద్దాం అనుకున్నాను - గరికపాటి వారి అద్భుత ప్రవచనం 🙏🏻
zhlédnutí 10KPřed 3 lety
ప్రవచనాలు అపెద్దాం అనుకున్నాను - గరికపాటి వారి అద్భుత ప్రవచనం 🙏🏻
Powerful Narasimha Mantra - Meditation - Chanting - 108 times 🙏🏻
zhlédnutí 11KPřed 3 lety
It is stated in Shastra that this mantra is the essence of all kavacha mantras, or mantras meant for wearing in a kavacha (capsule). The mantra is often written on a small piece of bark, such as from the botch tree. Then it is sealed in the capsule with a tulasi (Holy Basil) leaf or even flower petals that have been offered to the deity of Lord Narasimha. After worshipping the deity of Lord Nar...
Kids Reciting Veda Mantras ... 🙏🏻
zhlédnutí 1,3KPřed 3 lety
Kids Reciting Veda Mantras ... 🙏🏻
శ్రీ ఆది శంకర - చాగంటి వారి అద్భుత ప్రవచనం 🙏🏻
zhlédnutí 2,6KPřed 3 lety
శ్రీ ఆది శంకర - చాగంటి వారి అద్భుత ప్రవచనం 🙏🏻
గుర్రం కాదు - రాణి కాదు - జానపద కథ ( 4 mins )
zhlédnutí 2,5KPřed 3 lety
గుర్రం కాదు రాణి కాదు ( ఒక మంచి జానపద నీతి కథ ) #telugu #moral #stories
ఫేస్బుక్ - వాట్సాప్ - పానిపురి - గరికపాటి వారి హాస్య ప్రవచనాలు - పార్ట్ 1.
zhlédnutí 21KPřed 3 lety
ఆట విడుపు ... అగ్గిపుల్ల... సబ్బుబిళ్ళ హీనంగా చూడకు దేన్నీ... కవితామాయయేనోయ్ అన్నీ. తలుపుగొళ్ళ, హారతి పళ్ళెం... గుర్రపు కళ్ళెం. కాదేదీ కవిత కనర్హం... అని అనట్టు ... వాట్సప్ - పనిపురి - బన్నీ చున్ని కాదేదీ ప్రవచననికి అనర్హం అని హాస్యాన్ని ఆచార వ్యవహారాలను సమానంగా పాడించిన గరికపాటి వారి ప్రవచన సంకలనం పార్ట్ - 1
అక్షయ తృతీయ రహస్యాలు - చాగంటి వారి ప్రవచనం 🙏🏻
zhlédnutí 7KPřed 3 lety
అక్షయ తృతీయ రహస్యాలు - చాగంటి వారి ప్రవచనం 🙏🏻
బాసర క్షేత్రం - క్విజ్ ???
zhlédnutí 916Před 3 lety
బాసర క్షేత్రం - క్విజ్ మరిన్ని క్విజ్ లు మాతృదేవోభవ క్విజ్ - czcams.com/video/TZpdqfmy_iM/video.html తిరుమల నైవేద్యాలు క్విజ్ - czcams.com/video/LWRuV6gPOl8/video.html బాసర సరస్వతి మాత క్విజ్ - czcams.com/video/S_M13CFcVQI/video.html తపక like చేసి channel subscribe చేయండి .
భూతయజ్ఞం - చాగంటి వారి అద్భుత ప్రవచనం.
zhlédnutí 1,7KPřed 3 lety
భూతయజ్ఞం చాగంటి వారి అద్భుత ప్రవచనం. #Chaganti​ #Latest​ #Speeches​ #pravachanalu​ || chaganti #pravachanam​ || chaganti #koteswararao​ #speeches​ || #srichaganti​ || chaganti speeches || chaganti || chaganti #koteswara​ rao #ramayanam​ || chaganti koteswara rao pravachanam || chaganti #pravachanamtelugu​ || chaganti koteswara rao pravachanam in #telugu​ || chaganti ramayanam || chaganti telugu...
తిరుమల నైవేద్యాలు - చిట్టి క్విజ్ 🙏🏻
zhlédnutí 1,4KPřed 3 lety
తిరుమల నైవేద్యాలు - చిట్టి క్విజ్ 🙏🏻 మరిన్ని క్విజ్ లు మాతృదేవోభవ క్విజ్ - czcams.com/video/TZpdqfmy_iM/video.html తిరుమల నైవేద్యాలు క్విజ్ - czcams.com/video/LWRuV6gPOl8/video.html బాసర సరస్వతి మాత క్విజ్ - czcams.com/video/S_M13CFcVQI/video.html
మాతృదేవోభవ క్విజ్ ..
zhlédnutí 6KPřed 3 lety
మాతృదేవోభవ మన పౌరాణిక విషయాలపై చిన్న క్విజ్ మరిన్ని క్విజ్ లు మాతృదేవోభవ క్విజ్ - czcams.com/video/TZpdqfmy_iM/video.html తిరుమల నైవేద్యాలు క్విజ్ - czcams.com/video/LWRuV6gPOl8/video.html బాసర సరస్వతి మాత క్విజ్ - czcams.com/video/S_M13CFcVQI/video.html
Best Venkateswara Swami Darsanam 🙏🏻
zhlédnutí 137Před 3 lety
Best Venkateswara Swami Darsanam 🙏🏻
మాతృదేవోభవ - చాగంటి వారి అద్భుత ప్రవచనం 🙏🏻
zhlédnutí 2,7KPřed 3 lety
మాతృదేవోభవ - చాగంటి వారి అద్భుత ప్రవచనం 🙏🏻
Sri Brihadeeswara adbhuta Darsanam 🙏🏻
zhlédnutí 177Před 3 lety
Sri Brihadeeswara adbhuta Darsanam 🙏🏻
జీవితాన్ని మార్చేసే ఒక్క అలవాటు - చాగంటి వారి అద్భుత ప్రవచనం 🙏🏻
zhlédnutí 2,1KPřed 3 lety
జీవితాన్ని మార్చేసే ఒక్క అలవాటు - చాగంటి వారి అద్భుత ప్రవచనం 🙏🏻
భగవద్ గీత - పన్నెండవ భాగం ( పార్ట్ 12 ) - చాగంటి వారి అద్భుత ప్రవచనం 🙏🏻
zhlédnutí 227Před 3 lety
భగవద్ గీత - పన్నెండవ భాగం ( పార్ట్ 12 ) - చాగంటి వారి అద్భుత ప్రవచనం 🙏🏻
Best Sri Mahalakshmi Darsanam 🙏🏻🌷🙏🏻
zhlédnutí 129Před 3 lety
Best Sri Mahalakshmi Darsanam 🙏🏻🌷🙏🏻
భగవద్ గీత - పదకొండవ భాగం ( పార్ట్ 11 ) - చాగంటి వారి అద్భుత ప్రవచనం 🙏🏻
zhlédnutí 193Před 3 lety
భగవద్ గీత - పదకొండవ భాగం ( పార్ట్ 11 ) - చాగంటి వారి అద్భుత ప్రవచనం 🙏🏻
ఆయుర్వేదం లోని ఆరోగ్య రహస్యాలు - చాగంటి వారి ప్రవచనం 🙏🏻
zhlédnutí 10KPřed 3 lety
ఆయుర్వేదం లోని ఆరోగ్య రహస్యాలు - చాగంటి వారి ప్రవచనం 🙏🏻
భగవద్ గీత - 10 - పదవ భాగం - చాగంటి వారి అద్భుత ప్రవచనం 🙏🏻
zhlédnutí 321Před 3 lety
భగవద్ గీత - 10 - పదవ భాగం - చాగంటి వారి అద్భుత ప్రవచనం 🙏🏻
భగవద్ గీత - తొమ్మిదవ భాగం - చాగంటి వారి ప్రవచనం 🙏🏻
zhlédnutí 201Před 3 lety
భగవద్ గీత - తొమ్మిదవ భాగం - చాగంటి వారి ప్రవచనం 🙏🏻
భగవద్ గీత - ఎనిమిదవ భాగం - చాగంటి వారి ప్రవచనం 🙏🏻
zhlédnutí 199Před 3 lety
భగవద్ గీత - ఎనిమిదవ భాగం - చాగంటి వారి ప్రవచనం 🙏🏻
భగవద్ గీత - ఏడవ భాగము
zhlédnutí 211Před 3 lety
భగవద్ గీత - ఏడవ భాగము
భగవద్ గీత - ఆరవ భాగం - శ్రీ చాగంటి వారి ప్రవచనం 🙏🏻
zhlédnutí 400Před 3 lety
భగవద్ గీత - ఆరవ భాగం - శ్రీ చాగంటి వారి ప్రవచనం 🙏🏻
భగవద్గీత - ఐదవ భాగం - చాగంటి వారి ప్రవచనం 🙏🏻
zhlédnutí 1KPřed 3 lety
భగవద్గీత - ఐదవ భాగం - చాగంటి వారి ప్రవచనం 🙏🏻
Sri Venkateswara Swami Harati 🙏🏻
zhlédnutí 70Před 3 lety
Sri Venkateswara Swami Harati 🙏🏻
Kedarnath Darsanam 🙏🏻
zhlédnutí 9KPřed 3 lety
Kedarnath Darsanam 🙏🏻