Gagan Kumar immanni
Gagan Kumar immanni
  • 19
  • 119 589
Farmers at collector office . asking justice for green field national highway.
*గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసితులకు ఎకరాకు రూ. 45 లక్షలు పరిహారం ఇవ్వాలి.బలవంతపు భూసేకరణ ఆపాలి. కలెక్టరేట్ ముందు భూ నిర్వాసితులు ధర్నా* ఏలూరు( కలెక్టరేట్) సెప్టెంబర్ 4: గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసితులకు మార్కెట్ విలువ ఆధారంగా ఎకరాకు 45 లక్షలకు పైగా పరిహారం ఇవ్వాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని, రైతులపై అక్రమ కేసులు, అరెస్టులు అన్యాయం అంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ముందు గ్రీన్ ఫీల్డ్ హైవే భూనిర్వాసితులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. రైతుల అనుమతి లేకుండా పోలీసు బలగాలతో చేస్తున్న సర్వేను వెంటనే నిలుపుదల చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి. నరసింహారావు మాట్లాడుతూ ఖమ్మం నుండి దేవరపల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని భూసేకరణ చేస్తున్నారని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో చింతలపూడి, టీ. నర్సాపురం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి మండలాలలో 31 గ్రామాలలో 1100 ఎకరాలు భూసేకరణ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారని అన్నారు. అయితే భూ సేకరణ చేస్తున్న భూములన్నీ సారవంతమైన భూములని, వర్జీనియా పొగాకు, ఆయిల్ ఫామ్, నిమ్మ, చెరకు, పండ్ల తోటలు, వరి,మొక్కజొన్న తదితర ఆహార, వాణిజ్య పంటలు పండే భూములని చెప్పారు. ఈ భూములను నమ్ముకుని రైతులు తమ జీవనం సాగిస్తున్నారని, ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో బలవంతంగా ఈ భూములు లాక్కొంటే రైతులు తమ జీవనాధారం కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల గ్రామాలలో బేసిక్ రిజిస్ట్రేషన్ విలువ తక్కువ ఉండటంతో మార్కెట్ విలువ కంటే అతి తక్కువ పరిహారం రావడంతో రైతులు తమ భూములను గ్రీన్ ఫీల్డ్ హైవే కు ఇవ్వలే
మంటున్నారని చెప్పారు. అయితే ప్రభుత్వం రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కునేందుకు ప్రయత్నించడం దారుణమని విమర్శించారు. నిన్ననే కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మండలాలలో పోలీసు బలగాలతో రైతులను రైతు మహిళలను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి సర్వే చేయడం దారుణమని విమర్శించారు అనుమతి లేకుండా రైతుల భూముల లో సర్వే చేయడం పగలు అన్నారు రైతులను, రైతు మహిళలను అక్రమంగా అన్యాయంగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎకరాకు రూ 20 లక్షల పరిహారం మాత్రమే ఇస్తామని చెప్పడం అన్యాయమన్నారు. బేసిక్ రిజిస్ట్రేషన్ విలువ పెంచి మార్కెట్ విలువకు అనుగుణంగా ఎకరాకు రూ 45 లక్షలు పైగా పరిహారం ఇచ్చి గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులను అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు.భునిర్వాసిత రైతులు చేస్తున్న పోరాటానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని అన్నారు. రైతుల పోరాటాలలో రైతు సంఘం ప్రత్యక్షంగా భాగస్వామ్యం అవుతుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులతో చర్చించి న్యాయమైన పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ ఆందోళన మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ హైవే భూసేకరణలో ప్రభుత్వం, అధికారులు, పోలీసులు నిరంకుశంగా వ్యవహరించడం దారుణమని విమర్శించారు. భూసేకరణ వల్ల సర్వం కోల్పోతున్న రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు కర్కశంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. రైతుల అనుమతులు మేరకే భూ సేకరణ చేయాలని, తక్షణమే చట్టప్రకారం గ్రామ సభలు నిర్వహించి రైతుల అభ్యంతరాలు సేకరించాలని డిమాండ్ కోరారు. భూసేకరణలో చెట్లు, షెడ్లు, బోర్లు రైతులు కోల్పోతున్నారని వాటికి తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. భూసేకరణ సందర్భంగా తలెత్తే అన్ని సమస్యలను సమగ్రంగా పరిశీలించి పరిష్కరించి ఆ తర్వాతనే భూ సేకరణ చేయాలని కోరారు. అనంతరం భూసేకరణ అధికారులకు, జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్-2 లకు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఫీల్డ్ హైవే భునిర్వాసిత రైతులు కొడవటి రామకృష్ణ ,మారిన శ్రీనివాసరావు, పసల శ్రీనివాస రావు, గద్దె సురేష్, గన్న మని రామకృష్ణ, పాతూరి సత్యనారాయణ, పాకలపాటి శ్యామ్, బలే ఏసు, జి. అప్పారావు పసుపులేటి రాంబాబు, పసుపులేటి రవి, జమ్ముల ఉదయ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు
Please support farmers and save Nation.
Government have no responsibility about farmers..
Where is the government now..
Only in election time government will come.remaining days they don't need people..
Even district collector have no responsibility about district..
Whom to ask Justice for this issue.
Please share this video to everyone untill it reaches to government..
Government must answer to farmers problem..
zhlédnutí: 154

Video

CI Nayak garu speaking to yerrampeta farmers in the issue of green field national highway.
zhlédnutí 352Před 3 lety
Please share this video to everyone untill it reaches to higher authorities.. Please support farmers.. Please share it.. Save farmers save Nation.
Incharge MRO garu talking to yerrampeta village farmers on the issue of green field national highway
zhlédnutí 218Před 3 lety
Farmers antai respect lekunda potundi roju rojiki .. Asalu yavariki sambandam lekunda yanduku mana district ki collector. Yavariki sambandam collector ki sambandam lekapotai .. Farmers ki respect ledu aa department ki .. Oka 10 rojulu tindi lekapotai apudu adamavutadi vallaki. Tindi petai ritulanai arrest chasta asalu tindi yala dorukurdi miku.. Rithu andaru kalisi yami pandinchala potai apudu ...
Police department attack on ladies in yerrampeta about the issue of green field national highway
zhlédnutí 159Před 3 lety
Mariyada lekunda balavantam ga ladies ni police car yakunchinda police department.. Mariyada vundaliga police lu ki Please share this video to everyone untill it reaches to the government..
Police attack on farmers in yerrampeta village about the green field national highway..
zhlédnutí 414Před 3 lety
Dowjanyamga rithula bumulanu tesukuntuna revenue department and police department.. Please share this video untill it reaches to government
Farmers questioning the government for justice against kammam to devarapalli High way llSAY FARMERS
zhlédnutí 65Před 3 lety
Farmers questioning the government for justice against kammam to devarapalli High way llSAY FARMERS
Farmers questioning the government for their justice. support farmers save Nation.
zhlédnutí 46Před 3 lety
Farmers questioning the government for their justice. support farmers save Nation.
Short messages by Bishop John Lazarus garu..
zhlédnutí 204Před 3 lety
Short messages by Bishop John Lazarus garu..
Short messages by paster John Wesley garu.. hosanna ministries Rajahmundry..
zhlédnutí 115KPřed 3 lety
Short messages by paster John Wesley garu.. hosanna ministries Rajahmundry..
Msg by paster jafanya Sastry garu..
zhlédnutí 58Před 3 lety
Berachah apostolic Church.. Vizag.
Powerful short messages by paster John Wesley garu..
zhlédnutí 317Před 3 lety
Powerful short messages by paster John Wesley garu..
Wonderful song by Paster Syam sundharam garu || CLGF yernagudem ||
zhlédnutí 223Před 3 lety
Wonderful song by Paster Syam sundharam garu || CLGF yernagudem ||
KRUPANIVAS MINISTRIES, YERRAMPET... MESSAGE BY WOMEN OF GOD:- Radhamma garu..
zhlédnutí 58Před 3 lety
KRUPANIVAS MINISTRIES, YERRAMPET... MESSAGE BY WOMEN OF GOD:- Radhamma garu..
Farmers slogan against KMM-Devarapalli Green field highway || Yerramepta || Eduvadalapalem
zhlédnutí 203Před 3 lety
Farmers slogan against KMM-Devarapalli Green field highway || Yerramepta || Eduvadalapalem

Komentáře

  • @MsShanti-jd7fj
    @MsShanti-jd7fj Před 7 dny

    Praise. God. Ayya

  • @ch.abishek.r.c6921
    @ch.abishek.r.c6921 Před 4 měsíci

    Tv off lo undali ane danikante house unda konda unte bagundu

  • @birudulaprasad9846
    @birudulaprasad9846 Před 5 měsíci

    Praise the lord my God

  • @birudulaprasad9846
    @birudulaprasad9846 Před 5 měsíci

    Praise the lord John Wesley Annaya

  • @user-kr4ul9bf1p
    @user-kr4ul9bf1p Před 6 měsíci

    AMEN

  • @yalakavgrererrtjanakiramul7288

    Amen 🙌

  • @Fire3674
    @Fire3674 Před 6 měsíci

    Johnwesley enni kaburlu chepthunnadu okka mata lo nijam vundadu anni kalpithale janalanu verri vallanu chesi chepthadu back inthamandi sevakulu vunnaru okkari daggara ayina athani no. Vunda vunte cheppandi frequently sim marusthu vuntadu Johnwesley pedda donga nammi mosapokandi

  • @Fire3674
    @Fire3674 Před 6 měsíci

    Johnwesley gadu actor andi babu

  • @user-gz2mq4sr3s
    @user-gz2mq4sr3s Před 7 měsíci

    N hi anna

  • @santhosh863
    @santhosh863 Před rokem

    comedy batch.. gorvamu leni batch ame Peru ala bahiramuga chepocha? visyamu viswasamu avaginja build up maha urukhamu.. kannu kottutunda jathakalu chupinchuko.. schinoda sigguleda aa basha nti.. yesu ni avamanapariche batch vilu

  • @yuvarajGCN
    @yuvarajGCN Před rokem

    There is no respect from him

  • @royaljeevan7721
    @royaljeevan7721 Před rokem

    Super Example & breafed Explain Thankyou sir

  • @SivaRangarao-tj7ey
    @SivaRangarao-tj7ey Před rokem

    Hallelujah

  • @sanjurayapati2310
    @sanjurayapati2310 Před rokem

    AMEN ❤️

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 Před rokem

    Wonder full message

  • @AAA.179
    @AAA.179 Před rokem

    Praise the lord brother 🙏🙏

  • @pkalavathipriyanka4095

    Paris the Lord annayyagaru

  • @krupasanaraparthi6230

    Priase the lord pastorgarandi

  • @sekherbabu3031
    @sekherbabu3031 Před 2 lety

    జాన్ వెస్లీ...బోధ వేరు.. Jafanya శాస్త్రి...బోధ వేరు.. పరిశుద్ధులకు...ఒక్కసారే..అప్పగించ బడిన. బోధ... ఓకె. ఒక్క బోధ...,అపోస్తుల.బోధ జాన్.వెస్లీ...పెద్ద...సత్య.బోధకుడు..లాగా....చూపించు కోవటం... ఎప్పుడు...దుర్బోధకులైన... సతీష్...కుమార్.. జాన్ వెస్లీ.. Syamkishore.. అనిల్ కుమార్...లాంటి...వారితో స్నేహం.... యేసు..క్రీస్తు...ఎప్పుడు పరిశయ్యులతలో..సద్దుకాయ్యులతో.. శాస్తులతో,స్నేహం చెయ్యలేదు... శిష్యులైన..వారు...గుర్తించండి. మత..క్రైస్తవులు...గుర్తించ లేరు

  • @estherjeevan7697
    @estherjeevan7697 Před 2 lety

    Amen

  • @YenkammaNe
    @YenkammaNe Před 2 lety

    Pope Benedict Willfully Let Children Be Raped: Lawyer SINS OF THE FATHER Barbie Latza Nadeau Correspondent Updated Jan. 21, 2022 7:05AM ET That global systemic sex abuse at the hands of priests went on unchecked for decades is well known by now. The German church had found that more than 3,600 victims had been raped and sexually abused by priests between 1946 and 2014, which led to the report.....

  • @benjaminkaruna7777
    @benjaminkaruna7777 Před 2 lety

    Ultimate......Susi Aunty.....

  • @minugavijaykumar1994
    @minugavijaykumar1994 Před 2 lety

    🙏🙏🙏🙏

  • @pastor.pchristopher
    @pastor.pchristopher Před 2 lety

    వందనాలు అన్నా బాగున్నారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @chinthalapatyzimran8800

    Full msg link unte pettandi plz

    • @kranthi1435kranthi
      @kranthi1435kranthi Před 4 měsíci

      czcams.com/video/00NLq1IzZ8k/video.htmlsi=_2ByFyhv5uq02JaY

  • @mahidhonisupper
    @mahidhonisupper Před 2 lety

    Anna praise the lord 🙏 anna

  • @krupasekharbabu
    @krupasekharbabu Před 2 lety

    అబద్ధాల కతలు

  • @battularajababu848
    @battularajababu848 Před 2 lety

    బ్రదర్ మీరు ఒక జ్ఞానం కలిగి అనుభవం కలిగిన పాస్టర్ అయి ఉండి ఇలా పొట్టిది, లావుది ఇంకా ఏదో వెటకారంగా ఉన్నాయి మీ మాటలు... అక్కడ ఉన్న దైవజనులు కూడా ఏదో వినోదంగా వెర్రిగా నవ్వేస్తున్నారు.... మీరేదన్న హెచ్చరించదలచుకున్నాగాని, గర్ధింపదలచుకున్నాగాని లేదా విమర్శించినపుడు గాని.... సున్నితంగా అవతలివారు బాధపడకుండా మారుమనస్సుపొందేదిగా ఉండాలి... ఒక మనిషి సహజ లోపాన్ని మనం అపహాస్యం చేసాము అంటే...! సృష్టికర్తనే అపహాస్యం చేసినట్లే అవుతుంది...!! విజ్ఞులు ఆలోచించండి... ప్రతివారిలో ఏదో ఒక లోపం ఉంటుంది... మన మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి... సాత్వికంగా ఉండాలి... ఒకసారి చీరాల చర్చ్ కాంపౌండ్ లో ఏసన్నగారు వాక్యం బోధిస్తూ... వేరే డినామినేషన్ వారు మోకాళ్ళు వేసే విధానం చెబుతూ... మోకాళ్ళు ఊని వెనుకంతా ఎత్తేస్తారు, లేపేస్తారు... అని అంటుంటే... అక్కడ కూర్చున్న ఆయన అభిమానులు పగలబడి నవ్వుతున్నారు...వింటానికే చాలా గగుర్పాటు అనిపించి.... లేచి వచ్చేసాము.... ఇదే విషయం ఉదయం చాలా మంది చర్చించుకుని బాధపడ్డారు... అయ్యగార్లూ..! కొందరు తమ శరీర బాధలను బట్టి వారికి వీలయినట్లుగా మోకాళ్ళేస్తారు... అది దైవ జనుడు అర్థం చేసుకోవాలి... అందరి ఆరోగ్యం ఒకేలా ఉండదు కదా...! దేవుడు వీరికి పాటలు వ్రాసి చక్కగా పాడి ఆత్మలను రక్షించే వరం ఇచ్చాడు కాని....!! బోధించి ఆత్మలను సంపాదించేవరం ఇవ్వలేదు...!!! వీరి మాటలు అవతలివారిని రక్షించేవిగా ఉండవు...! ఎటకారంతో కూడుకొని ఉంటాయి....!! ఒకవేళ మీరు బ్రహ్మచారులు అయి ఉంటే...! వెంటనే పెళ్లి ప్రయత్నం చేసుకోండి...!! దేవుడు మీకు కమ్మని వాక్కు దయచేయును గాక... తథాస్తు.....💐

    • @madhavip4965
      @madhavip4965 Před 6 měsíci

      Meeru thappuga ardam chesukuntunnaru...pottidi ante chinna pilla ...ame kuthuru... don't miss understand...cls lo teacher examples tesukuni Ela cheptharo alage chepparu thappulu vethike variki anni thappule kanabaduthayi

    • @Pooja14350
      @Pooja14350 Před 6 měsíci

      Avnu same doubt

  • @samuelbrainerd
    @samuelbrainerd Před 2 lety

    czcams.com/users/samuelbrainerd

  • @zxfchintuffs1432
    @zxfchintuffs1432 Před 2 lety

    Ore niku baibul teliyadu urika sollumatalu cheppaku neve oka dongavu niku dammuvunte Naku phon cheye

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 Před 2 lety

    Yesayya rajaa thank you Jesus love 💘❤💖💕🙌💓💘❤💖💕you too yesayya rajaa

  • @nattaramesh3208
    @nattaramesh3208 Před 2 lety

    మొత్తం ఓ.. గంట ప్రసంగంలో మూడువంతులు ఈ పిట్టకథలే ఉంటాయి.

  • @arpanasisters6535
    @arpanasisters6535 Před 2 lety

    వాక్యం చెప్పండి బ్రొదర్

  • @shadrachbabu
    @shadrachbabu Před 2 lety

    Hallelujah

  • @rajukorada4423
    @rajukorada4423 Před 2 lety

    Amen🙏🙏🙏

  • @dsraodsraj5541
    @dsraodsraj5541 Před 2 lety

    Brother mi matalu ebbettuga vunnayi pottiga ani gummam pattadani ani chebuthunnaru brother Jesus prema galigi matladandi appudu maratharu vari gali teesasaru premadandi mi matalalo ikanayina vakya prakaram matladandi oka brother God bless you. Mi pakka pasters kuda navvutunnaru

    • @naninunna8082
      @naninunna8082 Před 2 lety

      Potti ani chinna Papa gurinchi anaru and fun kosam kunchem exaggerate chestharu but athanu chepey vishyam grahinchadamledhu meru.. Neethimanthula illu ela vundalo chepey udesham athanidhi..

  • @jayasurya2244
    @jayasurya2244 Před 2 lety

    Thanks for uploading the video, but better do not disturb video with chat sound, volume increase/ decrease... Praise the Lord...Hallelueh

  • @dileepkumarofficial999

    Praise the LORD

  • @ranimurahari7628
    @ranimurahari7628 Před 2 lety

    Teaching message super excellent sir🙏🙏🙌🙏🙏🙏🙌🙏🙏

  • @ranimurahari7628
    @ranimurahari7628 Před 2 lety

    🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙏🙏🙏🙏

  • @agniministries9920
    @agniministries9920 Před 2 lety

    PRAISE THE LORD

  • @elishayona1089
    @elishayona1089 Před 2 lety

    Amen

  • @RajaRaja-qi3bd
    @RajaRaja-qi3bd Před 2 lety

    👏👌🙇😭🙏✝️🛐

  • @kss7g961
    @kss7g961 Před 2 lety

    Kristuku Vayidyalu Vyatirekama?�czcams.com/video/hjNLZFTdhXw/video.html�.

  • @prasanna_kumar_tabala

    Praise the lord

  • @nehemyakeys5516
    @nehemyakeys5516 Před 2 lety

    ఏసన్న గారు చెప్పినట్లు వుంది అన్న ఈ వాక్యం 😆😆గ్లోరీ టూ గాడ్ 🙏🙏🙏🙏👍

  • @jeevamugaladevunisangam4452

    Jafanya sastry 🥰

  • @yaswanthcena1580
    @yaswanthcena1580 Před 2 lety

    What a great day

  • @thanuyesayya8572
    @thanuyesayya8572 Před 2 lety

    Praise the Lord. Amen

  • @manohareladi8148
    @manohareladi8148 Před 3 lety

    Full msg petandi bro