Krovi Partha Sarathi Official
Krovi Partha Sarathi Official
  • 4 960
  • 659 760

Video

మోక్షం - **స్వామి పరమానంద నాథ*** - Part-04
zhlédnutí 35Před 3 hodinami
మోక్షం - స్వామి పరమానంద నాథ - Part-04
మోక్షం - **స్వామి పరమానంద నాథ*** - Part-03
zhlédnutí 154Před 14 hodinami
మోక్షం - స్వామి పరమానంద నాథ - Part-03
మోక్షం - **స్వామి పరమానంద నాథ*** - Part-02
zhlédnutí 161Před 14 hodinami
మోక్షం - స్వామి పరమానంద నాథ - Part-02
మోక్షం ** స్వామి పరమానంద నాథ** - Part 01
zhlédnutí 284Před 16 hodinami
మోక్షం స్వామి పరమానంద నాథ - Part 01
మంత్ర జపం వల్ల ఇబ్బందులు - ** స్వామి పరమానంద నాథ**
zhlédnutí 4,4KPřed dnem
మంత్ర జపం వల్ల ఇబ్బందులు - స్వామి పరమానంద నాథ
గణపతి చేతురావృత్త తర్పణం- **స్వామి పరమానంద నాథ**
zhlédnutí 533Před dnem
గణపతి చేతురావృత్త తర్పణం- స్వామి పరమానంద నాథ
కర్మ ఫలితం - ** స్వామి పరమానంద నాథ**
zhlédnutí 532Před 14 dny
కర్మ ఫలితం - స్వామి పరమానంద నాథ
ప్రత్యంగిరా రుఖ్ఖ్ పరాయణ పూర్ణాహుతి - **స్వామి పరమానంద నాథ**
zhlédnutí 201Před 14 dny
ప్రత్యంగిరా రుఖ్ఖ్ పరాయణ పూర్ణాహుతి - స్వామి పరమానంద నాథ
ప్రత్యంగిరా రుఖ్ఖ్ పరాయణ - **స్వామి పరమానంద నాథ**
zhlédnutí 806Před 14 dny
ప్రత్యంగిరా రుఖ్ఖ్ పరాయణ - స్వామి పరమానంద నాథ
సప్తశతీ పారాయణ - **స్వామీ పరమానంద నాథ**
zhlédnutí 554Před 14 dny
సప్తశతీ పారాయణ - స్వామీ పరమానంద నాథ
మంత్ర జపం పాండిత్యం - **స్వామి పరమానందనాథ**
zhlédnutí 452Před 14 dny
మంత్ర జపం పాండిత్యం - స్వామి పరమానందనాథ
యంత్రాలు దేవతా విగ్రహాలు- ** స్వామి పరమానంద నాథ**
zhlédnutí 417Před 14 dny
యంత్రాలు దేవతా విగ్రహాలు- స్వామి పరమానంద నాథ
మంత్ర సాధన- **స్వామి పరమానంద నాథ**
zhlédnutí 770Před 14 dny
మంత్ర సాధన- స్వామి పరమానంద నాథ
కర్మ ఫలితం- **స్వామి పరమానంద నాథ**
zhlédnutí 304Před 14 dny
కర్మ ఫలితం- స్వామి పరమానంద నాథ
మంత్రసిద్ధి- **స్వామి పరమానంద నాథ**
zhlédnutí 884Před 14 dny
మంత్రసిద్ధి- స్వామి పరమానంద నాథ
చండీ మంత్రము- **స్వామి పరమానంద నాథ**
zhlédnutí 433Před 14 dny
చండీ మంత్రము- స్వామి పరమానంద నాథ
శ్రీవిద్య గురుపరంపర-** స్వామి పరమానంద నాథ **
zhlédnutí 104Před 14 dny
శ్రీవిద్య గురుపరంపర- స్వామి పరమానంద నాథ
ఉపాసన- ***స్వామి పరమానంద నాథ**
zhlédnutí 288Před 14 dny
ఉపాసన- స్వామి పరమానంద నాథ
గురువు-**స్వామి పరమానంద నాథ**
zhlédnutí 151Před 14 dny
గురువు- స్వామి పరమానంద నాథ
స్తోత్రాలు- **స్వామి పరమానంద నాథ**
zhlédnutí 124Před 14 dny
స్తోత్రాలు- స్వామి పరమానంద నాథ
మౌన వ్యాఖ్య - **స్వామి పరమానంద నాథ**
zhlédnutí 215Před 14 dny
మౌన వ్యాఖ్య - స్వామి పరమానంద నాథ
Homa Vidhanam || EP - 25 - హోమ ప్రక్రియ 2 || Dr. Krovi ParthaSarathi
zhlédnutí 270Před 2 měsíci
Homa Vidhanam || EP - 25 - హోమ ప్రక్రియ 2 || Dr. Krovi ParthaSarathi
Homa Vidhanam || EP - 23 - మధుమాంసాలు || Dr. Krovi ParthaSarathi
zhlédnutí 214Před 2 měsíci
Homa Vidhanam || EP - 23 - మధుమాంసాలు || Dr. Krovi ParthaSarathi
Homa Vidhanam || EP - 21 - హోమ సమయాలు || Dr. Krovi ParthaSarathi
zhlédnutí 152Před 2 měsíci
Homa Vidhanam || EP - 21 - హోమ సమయాలు || Dr. Krovi ParthaSarathi
Homa Vidhanam || EP - 24 - హోమ ప్రక్రియ 1 || Dr. Krovi ParthaSarathi
zhlédnutí 180Před 2 měsíci
Homa Vidhanam || EP - 24 - హోమ ప్రక్రియ 1 || Dr. Krovi ParthaSarathi
Homa Vidhanam || EP - 22 - తంత్రం || Dr. Krovi ParthaSarathi
zhlédnutí 170Před 2 měsíci
Homa Vidhanam || EP - 22 - తంత్రం || Dr. Krovi ParthaSarathi
Homa Vidhanam || EP - 20 - హోమ ఫలితం || Dr. Krovi ParthaSarathi
zhlédnutí 246Před 2 měsíci
Homa Vidhanam || EP - 20 - హోమ ఫలితం || Dr. Krovi ParthaSarathi
Homa Vidhanam || EP - 19 - అష్ట దిక్పాలకులు || Dr. Krovi ParthaSarathi
zhlédnutí 145Před 2 měsíci
Homa Vidhanam || EP - 19 - అష్ట దిక్పాలకులు || Dr. Krovi ParthaSarathi
Homa Vidhanam || EP - 18 - పూజా సమగ్రి || Dr. Krovi ParthaSarathi
zhlédnutí 162Před 2 měsíci
Homa Vidhanam || EP - 18 - పూజా సమగ్రి || Dr. Krovi ParthaSarathi

Komentáře

  • @LanderRamesh
    @LanderRamesh Před 3 hodinami

    ఓంకార ఉపాసన అంటే ఓం ఓం అనడం కాదు ఓంకార రూపమైన జీవ, జగత్తులో పరమాత్మను దర్శించడం.

  • @DendukuriSanthi
    @DendukuriSanthi Před 3 hodinami

    Danyavad guruji

  • @LanderRamesh
    @LanderRamesh Před 4 hodinami

    ఈ జగత్తు స్వరూపమే ఓంకారం ఈ జగత్తు భగవంతుని నివాస స్థానం.

  • @LanderRamesh
    @LanderRamesh Před 5 hodinami

    మన జీవితం కూడ ఒక లీలా వినోదం గా(అతీతంగా) భావించి గడపవలెను.

  • @LanderRamesh
    @LanderRamesh Před 5 hodinami

    ధన్యవాదాలు

  • @LanderRamesh
    @LanderRamesh Před 9 hodinami

    నిష్కామ కర్మ అంటే భగవంతుని కొసం చేసే కర్మ.

  • @LanderRamesh
    @LanderRamesh Před 11 hodinami

    అనుకూల, ప్రతికూల యందు భగవంతుని చూడుము.

  • @LanderRamesh
    @LanderRamesh Před dnem

    బుద్ధి సూక్ష్మమవడం అంటే జీవ, జగత్తులో సూక్ష్మ రూపం గా పరమాత్మను గుర్తించడం.

  • @harshavardhanreddy8720

    Jai sri ram completed sivoham

  • @LanderRamesh
    @LanderRamesh Před 2 dny

    అన్నింటిలోనూ, అంతటా ఆత్మ కనబడదు.మనము జ్ఞాన దృష్టితో వాటిలో ఆత్మను గుర్తించాలి.

  • @LanderRamesh
    @LanderRamesh Před 2 dny

    మనకు జ్ఞానయుక్తమైన భక్తి, జ్ఞానయుక్తమైన కర్మ , జ్ఞానయుక్తమైన ధాన్యం ఇవి మోక్షానికి దారితీస్తాయి.

  • @DendukuriSanthi
    @DendukuriSanthi Před 2 dny

    Danyavad guruji

  • @LanderRamesh
    @LanderRamesh Před 2 dny

    గుణాతీతుడు అంటే గుణాలు లేని వాడు అని అర్థం కాదు అన్ని గుణాలు కలిగినవాడు అని అర్థం.

  • @LanderRamesh
    @LanderRamesh Před 2 dny

    జీవాత్మలు అనేకం పరమాత్మ ఒక్కటే.

  • @LanderRamesh
    @LanderRamesh Před 2 dny

    నిర్గోణోపాసన అంటే రూపం లేనిది అని కాదు అన్ని రూపాలను కల్గిఉందిఅని అర్థం.నిర్గోణోపాసకుడు బ్రహ్మా ను అంతటా, అందరి లోనూ దర్శిస్తాడు.ఇదే అతని ఉపాసన. సద్గోణోపాసకుడికి విగ్రహం, మంత్రం, ధాన్యం,జపముఅవసరము.

  • @LanderRamesh
    @LanderRamesh Před 2 dny

    సద్గోణోపాసన మొదట ఆచరించి రాను రాను అది నిర్గుణోపాసనకు దారి తీయాలి.

  • @LanderRamesh
    @LanderRamesh Před 2 dny

    నీలోను, ప్రకృతిలోను పరమాత్మను దర్శించడం వల్ల నిర్గుణోపాస సులభమౌతుంది.

  • @LanderRamesh
    @LanderRamesh Před 2 dny

    యోగ సాధన లో ఉండి యోగి కాని వాడే యోగభ్రష్టుడు.

  • @LanderRamesh
    @LanderRamesh Před 2 dny

    తత్త్వ జ్ఞానానికి ప్రతి బంధకాలు ఉన్న వాటి లో భగవంతుని ప్రవేశపెట్టాలి.

  • @LanderRamesh
    @LanderRamesh Před 2 dny

    తనలో ను, ప్రకృతిలోను భగవంతుని చూడగలిగితే నీకు ప్రత్యక్ష జ్ఞానం కలుగుతుంది.

  • @user-os6xx5pz3f
    @user-os6xx5pz3f Před 3 dny

    Om sri gurubhyo namah.

  • @LanderRamesh
    @LanderRamesh Před 3 dny

    అహంబ్రహ్మస్మి అంటే నామరూపకత్మమైనది నేను కాదు నాలో పరమాత్మ ఉన్నది అని అర్థం.

  • @LanderRamesh
    @LanderRamesh Před 3 dny

    సామాన్యమైన చైతన్యం(పరమాత్మ అంతటా, అందరిలోను, అన్నింటిలోనూ ఉంది.కాని విశేషమైన చైతన్యం(జీవాత్మ) దానిని గుర్తించడం లేదు.విశేషమైన చైతన్యం - సామాన్యమైన చైతన్యాన్ని గుర్తించడమే ఆత్మ ప్రకాశము.

  • @LanderRamesh
    @LanderRamesh Před 3 dny

    జ్ఞాని తన కర్మ లను భగవంతుని స్ఫూహాలో చేస్తాడు. ఆ కర్మల వల్ల అతనికి సంబంధం ఉండదు.అతడు నిమిత్త మాత్రూనిగా ఉంటాడు.

  • @LanderRamesh
    @LanderRamesh Před 3 dny

    నేను మనిషిగా ఉండి పరమాత్మ ను ఆరాధించడం వల్ల నేను బ్రహ్మానందం పోందుతున్నాను. నేనే పరమాత్మ అయితే ఆ ఆనందం ఉండదు.

  • @LanderRamesh
    @LanderRamesh Před 3 dny

    అగ్నిలో ప్రవేశించడం, గంగలో దూకడం అంటే అగ్ని విద్యాయైనట్టి ఆధ్యాత్మిక విద్యలో ప్రవేశించి దానిని లోతుగా అధ్యయనం చేయడం.

  • @LanderRamesh
    @LanderRamesh Před 3 dny

    మన శరీరం భగవంతుని నివాస స్థానం. కాబట్టి ఈ శరీరాన్ని అందంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, మంచి భావాలతో, మంచి ఆలోచనలో ఉంచాలి.

  • @LanderRamesh
    @LanderRamesh Před 3 dny

    బింబరూపమైనటి ఆత్మ మన జీవాత్మ లో స్పష్టంగా కనబడకపోవడానికి కారణం మన అద్దమైన మనస్సు, బుద్ధిలో మురికి ఉండటమే.

  • @mr.pastham
    @mr.pastham Před 4 dny

    Chala vipulanga chepparandi

  • @DendukuriSanthi
    @DendukuriSanthi Před 4 dny

    Nenu mantra japam cheste manashikam ga alage garugutundi

  • @DendukuriSanthi
    @DendukuriSanthi Před 4 dny

    Stita prajna Ani antaru guruji

  • @DendukuriSanthi
    @DendukuriSanthi Před 4 dny

    Danyavad guruji

  • @DendukuriSanthi
    @DendukuriSanthi Před 4 dny

    Guruji rendu chesina vadu emiavutaru

  • @DendukuriSanthi
    @DendukuriSanthi Před 4 dny

    Sadhakulaku manchi visayalu cheputunnaru guruji

  • @LanderRamesh
    @LanderRamesh Před 4 dny

    నెను అంటే నామరూపకత్మమైనది కాదు నేను అంటే నాలోని పరమాత్మ అని అర్థం.

  • @DendukuriSanthi
    @DendukuriSanthi Před 4 dny

    Danyavad guruji

  • @LanderRamesh
    @LanderRamesh Před 4 dny

    జ్ఞాని అయినవాడు తన ప్రారబ్ధకర్మలో దైవీ దృష్టి సారించడం వల్ల అతడు ఆ కర్మ ను నువ్వు తూ అనుభవిస్తాడు.

  • @LanderRamesh
    @LanderRamesh Před 4 dny

    విషయభోగాలను దోషదృష్టితో చూడకూడదు.దైవీదృష్టితో చూసి భగవంతుడు మనకు ఇచ్చినవి ప్రసాదరూపంగా అనుభవించాలి.

  • @LanderRamesh
    @LanderRamesh Před 4 dny

    భోగాలలో భగవంతుని దృష్టి సారిస్తే అవి ప్రసాదాలుగా మారుతాయి.

  • @DendukuriSanthi
    @DendukuriSanthi Před 4 dny

    Guruvugaru naku mantram sidhinchindi miru chepina vanninakugarugutunnayi danyavad guruji

  • @LanderRamesh
    @LanderRamesh Před 4 dny

    మీ ప్రవచనాల వల్ల నేను చాలా ఆధ్యాత్మిక ప్రయోజనం పొందినాను.

  • @LanderRamesh
    @LanderRamesh Před 4 dny

    మీ శ్రమ వృధా పోదు రాబోయే తరాలకు చాలా ప్రయోజనం చేకూరుతుంది. మీకు శతకోటి ధన్యవాదాలు.

  • @LanderRamesh
    @LanderRamesh Před 4 dny

    మీ ప్రవచనాలు మా దాకా చేయడానికి తోడ్పడిన వారందరికి నా కృతజ్ఞతలు

  • @DendukuriSanthi
    @DendukuriSanthi Před 4 dny

    Ni swardhaseva guruji danyavad

  • @LanderRamesh
    @LanderRamesh Před 5 dny

    జీవాత్మ, పరమాత్మ ఒకటి కాదు ఎందుకంటే జీవాత్మకు పరిధి ఉంటుంది. పరమాత్మకు పరిధి ఉండదు.

  • @meswarrao434
    @meswarrao434 Před 5 dny

    Sri guru dakshina murthy & all hindu sacred gurus kindly bless smt sri mada eswara rao are to be always more healthy happy wisdom divine qualities safe secured forever

  • @RADHAKRISHNASHARMA1997

    నమస్కారమండి 🙏. నరసింహ మహావిద్యా పారాయణ గురించి వివరించగలరు .

  • @LanderRamesh
    @LanderRamesh Před 5 dny

    ద్వైతము +. అద్వైతం =. పరిపూర్ణ జీవితం

  • @LanderRamesh
    @LanderRamesh Před 5 dny

    బ్రహ్మ నాలో ఉన్నాడు, జగత్తులో ఉన్నాడు అని చెప్పడానికి చాలా ఆధారాలున్నాయి. నేనే బ్రహ్మను చెప్పడానికి ఆధారాలు ఏవీ.(పరమాత్మ సర్వవ్యాపకుడు, సర్వజ్ఞ్నడు)అవి నాలో లేవు. కాబట్టి నేను పరమాత్మను ఎలా అవుతాను.

  • @LanderRamesh
    @LanderRamesh Před 5 dny

    మానవుడు తన లోపల ఉన్న పరమాత్మ ను గుర్తించలేక పోతున్నాడు.(గుండె స్పందన, శ్వాస, జీర్ణ, విసర్జన మొదలైన క్రియలు పరమాత్మ యే చేస్తున్నాడు.)