Aadapaduchula Kaalakshepaalu
Aadapaduchula Kaalakshepaalu
  • 127
  • 66 480
Enki vanti pilla (Enki paata) Singer - V. Gouri Kusuma | ఎంకివంటిపిల్ల లేదోయ్ గాయని వేదుల గౌరీ కుసుమ
V. Gouri Kusuma Enki paatalu playlist
czcams.com/play/PLK5uSXoJ6q6ZRcD7pw4OikJwukPccg4_x.html
Lyrics
(ఎంకివంటిపిల్ల లేదోయ్ లేదోయ్
ఎంకి నావంకింక రాదోయ్ రాదోయ్ )2
మెళ్ళో పూసలపేరు తల్లో పూవులసేరు-2
కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు-2
ఎంకివంటిపిల్ల లేదోయ్ లేదోయ్
ఎంకి నావంకింక రాదోయ్ రాదోయ్
సెక్కిటసిన్నీ మచ్చ సెపితే సాలదు లచ్చ 2
వొక్కనవ్వే ఏలు వొజ్జిరవైడురాలు 2
ఎంకివంటిపిల్ల లేదోయ్ లేదోయ్
ఎంకి నావంకింక రాదోయ్ రాదోయ్
పదముపాడిందంటే పాపాలు పోవాలా 2
కధలు సెప్పిందంటే కలకాలముండాల 2
ఎంకివంటిపిల్ల లేదోయ్ లేదోయ్
ఎంకి నావంకింక రాదోయ్ రాదోయ్
రాసోరింటికైనా రంగుతెచ్చే పిల్ల..2
నా సొమ్ము నా గుండే నమిలిమింగిన పిల్ల 2
(ఎంకివంటిపిల్ల లేదోయ్ లేదోయ్
ఎంకి నావంకింక రాదోయ్ రాదోయ్) 3
Background Photo Credit Freepik
zhlédnutí: 138

Video

హనుమత్ జయంతి సందర్బంగా భక్తి గీతము | గాయని వేదుల గౌరీ కుసుమ | Anjaneya jaya dhaama | Gouri Kusuma
zhlédnutí 108Před měsícem
హనుమత్ జయంతి సందర్బంగా భక్తి గీతము | గాయని వేదుల గౌరీ కుసుమ | Anjaneya jaya dhaama | Gouri Kusuma
కుసుమ గారి నుండి ఒక చిన్న మాట | A short word from V. Gouri Kusuma, a request for information
zhlédnutí 49Před měsícem
Please comment and share any information you may have about the songs mentioned. ఈ పాటలగురించి మీకు ఏమైనా తెలిసి ఉంటె దయ చేసి కామెంట్ రాయండి
Gallughalluna | Telugu Devotional Song | Vedula Gouri Kusuma | ఘల్లుఘల్లునా గాయని వేదుల గౌరీ కుసుమ
zhlédnutí 134Před měsícem
Gallughalluna | Telugu Devotional Song | Singer Vedula Gouri Kusuma | ఘల్లుఘల్లునా గాయని వేదుల గౌరీ కుసుమ
Telugu children's song - Enugamma | Singer V. Gouri Kusuma I తెలుగు పిల్లల పాట - ఎనుగమ్మ
zhlédnutí 40Před měsícem
Telugu children's song - Enugamma | Singer V. Gouri Kusuma I తెలుగు పిల్లల పాట - ఎనుగమ్మ Singer's photo credit Smt. Gouri Usha
Learn a Bhajan-7 | Madhuvana Sanchari | అమ్మమ్మ తో భజన నేర్చుకుందామా- 7 | మధువన సంచారి
zhlédnutí 35Před měsícem
Krishna bhajan, Madhuvana samchari shyama murari. Singers - Gouri Kusuma and Gouri Mohini Singer V.Gouri Kusuma's photo credit Gouri Usha.
రామ హారతి , గాయని వేదుల గౌరీ కుసుమ | Rama Haarati, Sung by Vedula Gouri Kusuma
zhlédnutí 101Před 2 měsíci
రామ హారతి , గాయని వేదుల గౌరీ కుసుమ | Rama Haarati, Sung by Vedula Gouri Kusuma Photo credits, Wikipedia. Illustrations (Cover and floral design Freepik)
జానపద గేయము - అప్పన్న తన్నా మన్నా | గాయని వేదుల గౌరీ కుసుమ | Telugu folk song by V. Gouri kusuma
zhlédnutí 387Před 2 měsíci
జానపద గేయము - అప్పన్న తన్నా మన్నా | గాయని వేదుల గౌరీ కుసుమ | Telugu folk song by V. Gouri kusuma
యెంకితో తిరపతి; గాయని - వేదుల గౌరీ కుసుమ | Yenkito tirapati; Singer - Vedula Gouri Kusuma
zhlédnutí 1,1KPřed 4 měsíci
యెంకితో తిరపతి గాయని - వేదుల గౌరీ కుసుమ Yenkito tirapati Singer - vedula gouri kusuma
Adugadugo Dina raju choodu|Singer: Vedula Gouri Kusumaఅడుగడుగో దిన రాజు చూడు|గాయని: వేదుల గౌరీ కుసుమ
zhlédnutí 187Před 4 měsíci
Adugadugo Dina raju choodu Singer : Vedula Gouri Kusuma అడుగడుగో దిన రాజు చూడు గాయని: వేదుల గౌరీ కుసుమ
Lyrical Video | Enki Paata "Padi mandi lo enki | Singer V. Gouri Kusuma
zhlédnutí 3,1KPřed 5 měsíci
Enki Paata "Padi mandi lo enki" Singer V. Gouri Kusuma ఎంకి పాట "పది మంది లో ఎంకి" V. గౌరీ కుసుమ
Toleti's song "Amma Sarojini Devi" sung by V Gouri Kusuma | తోలేటి పాట "అమ్మా సరోజినీ దేవి"
zhlédnutí 41Před 5 měsíci
This song written by Sri Toleti Venkata Reddy is about Sarojini Naidu (13 February 1879 - 2 March 1949). She was an Indian political activist and poet who served as the first Governor of United Provinces, after India's independence. She played an important role in the Indian independence movement against the British Raj. She was the first indian woman to be president of the Indian National Cong...
Ci Na Re’s Saguma O neeli meghama | Singer Vedula Gouri Kusuma
zhlédnutí 181Před 5 měsíci
Ci Na Re’s Saguma O neeli meghama Singer -Vedula Gouri Kusuma సి.నా.రె. రచించిన సాగుమా ఓ నీలిమేఘమా గాయని - వేదుల గౌరీ కుసుమ
Medley of Telugu songs about Lord Ram | Adapted and sung by Vedula Gouri Kusuma
zhlédnutí 815Před 5 měsíci
అయోధ్య లో బాలరాముని ఆలయ ఆవిష్కరణ సందర్భంగా ఉడతాభక్తిగా సమర్పణ ఒక పుష్పలావిక This is a medley of bhakti songs about Lord Rama. Songs are compiled and sung by Vedula Gouri Kusuma garu. Some words have been modified to suit the occasion of the Ram Temple inauguration in Ayodhya.
Vedula Gouri Kusuma sings Telugu haarati "Indivarakshiki | ఇందివరాక్షికి | గాయని - వేదుల గౌరీ కుసుమ
zhlédnutí 369Před 5 měsíci
Indivarakshiki Telugu Haarathi Singer: Vedula Gouri Kusuma ఇందివరాక్షికి మంగళ హారతి గాయని - వేదుల గౌరీ కుసుమ
Mystery Track! Century old telugu song! అద్భుతమైన అలనాటి పాట“రైలు బండి “ | Singer V. Gouri Kusuma
zhlédnutí 9KPřed 6 měsíci
Mystery Track! Century old telugu song! అద్భుతమైన అలనాటి పాట“రైలు బండి “ | Singer V. Gouri Kusuma
Kartika masam 2023 | Devulapalli "Yemaiya sambha siva siva" | Singer - Vedula Gouri Kusuma
zhlédnutí 84Před 6 měsíci
Kartika masam 2023 | Devulapalli "Yemaiya sambha siva siva" | Singer - Vedula Gouri Kusuma
Adigadigo Sreesailam | Singer Vedula Gouri Kusuma | అదిగదిగో శ్రీశైలం గాయని - వేదుల గౌరీ కుసుమ
zhlédnutí 267Před 6 měsíci
Adigadigo Sreesailam | Singer Vedula Gouri Kusuma | అదిగదిగో శ్రీశైలం గాయని - వేదుల గౌరీ కుసుమ
Rare gem | Old Telugu haarati for Siva| Singer Vedula Gouri Kusuma శివ హారతి గాయని-వేదుల గౌరీ కుసుమ
zhlédnutí 1,7KPřed 6 měsíci
Rare gem | Old Telugu haarati for Siva| Singer Vedula Gouri Kusuma శివ హారతి గాయని-వేదుల గౌరీ కుసుమ
Ksheerabdi Kanyakaku (Annamacharya) by Vedula Gouri Kusuma | క్షీరాబ్ది కన్యకకు - వేదుల గౌరీ కుసుమ
zhlédnutí 84Před 7 měsíci
Ksheerabdi Kanyakaku (Annamacharya) by Vedula Gouri Kusuma | క్షీరాబ్ది కన్యకకు - వేదుల గౌరీ కుసుమ
Bommala Koluvu paata | Koluvu perantaaniki raaramma | బొమ్మల కొలువు పాట | కొలువు పేరంటానికి రారమ్మా
zhlédnutí 205Před 7 měsíci
Bommala Koluvu paata | Koluvu perantaaniki raaramma | బొమ్మల కొలువు పాట | కొలువు పేరంటానికి రారమ్మా
Kusuma’s Memories of Atla tadde (a Telugu festival) | కుసుమ అట్ల తద్దె పండుగ జ్ఞాపకాలు
zhlédnutí 65Před 8 měsíci
Kusuma’s Memories of Atla tadde (a Telugu festival) | కుసుమ అట్ల తద్దె పండుగ జ్ఞాపకాలు
Panchashat peetha Telugu bhakti song by Gouri Kusuma పంచాషట్ పీఠ రూపిణీ గాయని - వేదుల గౌరీ కుసుమ
zhlédnutí 88Před 8 měsíci
Panchashat peetha Telugu bhakti song by Gouri Kusuma పంచాషట్ పీఠ రూపిణీ గాయని - వేదుల గౌరీ కుసుమ
TarangamSinger - V Gouri Kusuma | తరంగం గాయని - వి గౌరీ కుసుమ
zhlédnutí 87Před 9 měsíci
TarangamSinger - V Gouri Kusuma | తరంగం గాయని - వి గౌరీ కుసుమ
Ganga Haarati (telugu) | Original composition by V. Gouri Kusuma
zhlédnutí 99Před rokem
Ganga Haarati (telugu) | Original composition by V. Gouri Kusuma
ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట|సాహిత్యం కందుకూరి రామభద్రరావుగాయని - V. గౌరీ కుసుమ
zhlédnutí 183Před rokem
ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట|సాహిత్యం కందుకూరి రామభద్రరావుగాయని - V. గౌరీ కుసుమ
Learn a bhajan 6 | Vinayaka Mangala haarati | V. Gouri Kusuma | అమ్మమ్మ తో భజన నేర్చుకుందామా- 6
zhlédnutí 99Před rokem
Learn a bhajan 6 | Vinayaka Mangala haarati | V. Gouri Kusuma | అమ్మమ్మ తో భజన నేర్చుకుందామా- 6
Kommapai Koyila | Enki Paata | Nanduri's song sung by V. Gouri Kusuma
zhlédnutí 319Před rokem
Kommapai Koyila | Enki Paata | Nanduri's song sung by V. Gouri Kusuma
Madhudayam lo | Devulapalli Krishnasastry garu's song from 1938 | Singer - V. Gouri Kusuma
zhlédnutí 78Před rokem
Madhudayam lo | Devulapalli Krishnasastry garu's song from 1938 | Singer - V. Gouri Kusuma
సుబ్బయ్య సుబ్బలక్ష్మి చిరు కలహాలు | కథ, కథనం - V. గౌరీ కుసుమ | Original telugu short story
zhlédnutí 72Před rokem
సుబ్బయ్య సుబ్బలక్ష్మి చిరు కలహాలు | కథ, కథనం - V. గౌరీ కుసుమ | Original telugu short story

Komentáře

  • @knaga8228
    @knaga8228 Před dnem

    Lyrics please

  • @aspect-ff4938
    @aspect-ff4938 Před 16 dny

    Ee vedikaga oka vinnapam.Evari daggarina Gadiyarapu billala golusu unte photo you tube lo pettagalara,maa atha chinnanati golusu.Malli kavalanukuntondi,ekkada design dorakatledu

  • @aspect-ff4938
    @aspect-ff4938 Před 16 dny

    Chala bavundi.Ilantivi inka padandi.Idi mostly krishna,Godavari jillalalo rasina pata

  • @padmajapadmaja8930
    @padmajapadmaja8930 Před 16 dny

    Chala bavundi mam❤

  • @sarmakameshwar9085
    @sarmakameshwar9085 Před 16 dny

    అద్భుతమైన రచన మరియు ఆహ్లాదకర మైన పాట. ఆ రోజులుకి ఒకసారి వెళ్లగలిగితే ఎంత బాగుండునో. హరే కృష్ణ.

  • @vulimirisita412
    @vulimirisita412 Před 17 dny

    నేను చాలా చిన్న పిల్ల ను మామ్మ పాడేవార ఇప్పుడు మీపాట వినగానే పాతఞ

  • @gopalgopi2874
    @gopalgopi2874 Před 18 dny

    ఇపుడు నా వయస్సు 55+ నిజంగా నా చిన్ననాటి చుక్కు బుక్కు రైలు బండిని జ్ఞాపకం చేసారు తరచూ అనకాపల్లి నుండి సామర్లకోట వచ్చేవాళ్ళం చాలా సంతోషం కలిగేది తెలియని వారు కూడా కలుపుగోలుగా మాట్లాడేవారు

  • @seshagirirao1982
    @seshagirirao1982 Před 19 dny

    Amma padabhi vandanam

  • @ramakrishnarao7131
    @ramakrishnarao7131 Před 21 dnem

    Superb

  • @srinivasaraochinta9670

    చాలా మందికి తెలియదు ఈ పాట , ఇది విని పించన వారికి ధన్య వాదములు

  • @ratnaprabhagullipalli1362

    My father used to sing I am listening now thanks

  • @dvkrishnakumari4560
    @dvkrishnakumari4560 Před 25 dny

    చాలా రోజుల తరువాత ఎంకి పాటలు వినడం ఆనందం గా ఉంది. బాగా పాడే వు

  • @SwarnaSuri-kv7id
    @SwarnaSuri-kv7id Před 26 dny

    చాలా బావుంది ఆంటీ పాట చాలా బాగా పాడారు

  • @lalitagadepalli6031
    @lalitagadepalli6031 Před 28 dny

    ❤ 🙏

  • @varahagiriratnamanikyam8131

    ఈ పాట మా అమ్మంమ్మ గారు, మా చిన్నప్పుడు పాడేవారు. అంటే 1968---1970 ఆ టైమ్ లో విన్నాము. మా అమ్మ గారు కూడ పాడేవారు మళ్ళీ ఇప్పుడు విన్నాను. ఆ నాటి పాట చాల చాల బావుంది. చాల సంతోషంగా ఉంది అమ్మ.

  • @aliveluakondy9072
    @aliveluakondy9072 Před 29 dny

    Pata chala.baga undi kusuma garu❤

  • @prasadgorrela4523
    @prasadgorrela4523 Před měsícem

    Super

  • @shantiramana9868
    @shantiramana9868 Před měsícem

    In my childhood I heard in AIR ,sooo beautiful song, after so many years I heard from your sweet voice thank you

  • @shantiramana9868
    @shantiramana9868 Před měsícem

    Sweet voice, great song

  • @aliveluakondy9072
    @aliveluakondy9072 Před měsícem

    పాట ఎంత బాగుందో, పాడిన కుసుమగారు అంత అందంగా పాడారు కుసుమాగారు. ❤

  • @aliveluakondy9072
    @aliveluakondy9072 Před měsícem

    Very nice Bhajan kusuma garu and mohini.❤

  • @gouriushamannepalli5909
    @gouriushamannepalli5909 Před měsícem

    Very soothing bhajan, kusuma garu and mohini garu.

  • @ramadevibuddharaju9587
    @ramadevibuddharaju9587 Před měsícem

    ఎప్పుడో మా అమ్మ మ్మలకికాలంనాటిపాటఇప్పుడువినగలగడంచాలాఆనందాంగావుంది.మీరుచాలాచక్కగాపాడేరమ్మా

    • @aadapaduchulakaalakshepaal6992
      @aadapaduchulakaalakshepaal6992 Před měsícem

      మీ కామెంట్ కు ధన్యవాదాలు. కాలక్రమేణా ఇలాంటి పాటలు కనుమరుగు కాకుండా ఉండాలన్నదే మా ప్రయత్నం.

  • @manikumarisamanchi7567
    @manikumarisamanchi7567 Před měsícem

    భలే వుంది 👌

    • @aadapaduchulakaalakshepaal6992
      @aadapaduchulakaalakshepaal6992 Před měsícem

      :) కదా? ఈ కథలు కూడా వినండి, చాలా పాతవి. czcams.com/video/SkXHJxP93y0/video.html. మీ స్పందనకు ధన్యవాదాలు

  • @shantiramana9868
    @shantiramana9868 Před měsícem

    Naaku yenki patalu istam, mee voice amrutam🙏

  • @gandeneeraja1735
    @gandeneeraja1735 Před měsícem

    🙏🙏🙏

  • @kamalakarvempaty
    @kamalakarvempaty Před měsícem

    Maa Bamma pade paata.Nenu Pelli chesukunu Calcutta veluthunna ani thamasha chesthamu.Chaala thanks meeru padi post chesaru

    • @aadapaduchulakaalakshepaal6992
      @aadapaduchulakaalakshepaal6992 Před měsícem

      Avuna? Mee tiyyani gyapakamu share chesukunnanduku chaala thanks.

    • @aadapaduchulakaalakshepaal6992
      @aadapaduchulakaalakshepaal6992 Před měsícem

      Kamalagaru, please write to gourikusumakumari@gmail.com. Kusumaru would like to take to know more about this song. EE paata vinna vaallu evaraina unte maataladamani choostunnaru.

  • @gabbify
    @gabbify Před měsícem

    Ma ammama padaru, oka Paata, Bandi ra poga bandi ra ane paata

  • @jagannamburi7883
    @jagannamburi7883 Před měsícem

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @m.bhaskarrao816
    @m.bhaskarrao816 Před měsícem

    అద్భుతమైన సాహిత్యం నండూరి వారి స్వంతం.చెప్పలని అనుభూతి.ధన్యవాదాలు మేడమ్

    • @aadapaduchulakaalakshepaal6992
      @aadapaduchulakaalakshepaal6992 Před měsícem

      నిజమేనండి నండూరి సాహిత్యం అద్భుతం. మీ స్పందనకు ధన్యవాదాలు

  • @rkacademyofenglish6013
    @rkacademyofenglish6013 Před měsícem

    Edi a i r lo vinna song singer also all india radio singer

    • @aadapaduchulakaalakshepaal6992
      @aadapaduchulakaalakshepaal6992 Před měsícem

      Alaga? Avunandi, aa rojullo AIR e main entertainment. Kusumagaru chinnappudu AIR lo paatalu vini, raasukuni, sekarinchina paatalu chaala unnai.

  • @sekharkn616
    @sekharkn616 Před měsícem

    Maa doddappagaru Sri Mahajanam Vasudevarao garu ee paata mariyu bassu puttindi paata paadevaaru

    • @aadapaduchulakaalakshepaal6992
      @aadapaduchulakaalakshepaal6992 Před měsícem

      Alaga? Ee paata maa intlo pedda vaaru kooda paadevaaru. Mee madhuramaina gyapakanni panchukunnanduku dhanyavaadalu.

    • @aadapaduchulakaalakshepaal6992
      @aadapaduchulakaalakshepaal6992 Před měsícem

      Kusumagaru ee paatalu vinna vallatoh maatladadaaniki interest ga unnaru, gourikusumakumari@gmail.com ki email cheyya galara?

  • @hrangarao5075
    @hrangarao5075 Před měsícem

    చాలా సెన్సిటివ్ గా పాడారమ్మా. Thanks. ఎన్నేళ్ల తర్వాతో విన్నాను ఎంకి మనసు. అయినా you ట్యూబ్ కు ఋణం మనం. Best wishes.

    • @aadapaduchulakaalakshepaal6992
      @aadapaduchulakaalakshepaal6992 Před měsícem

      అంత మంచి కామెంట్ రాసినందుకు మా కృతఙయతలు. నిజమే, CZcams మమ్మల్ని అలాంటి మనోహరమైన కంటెంట్‌కి కనెక్ట్ చేసింది.

  • @ramanapeesapaati8929
    @ramanapeesapaati8929 Před měsícem

    😊❤

  • @ramanapeesapaati8929
    @ramanapeesapaati8929 Před měsícem

    వినసొంపుగా ఉంది పాత పాటల తిరే వే రు

  • @hariprakasharavapalli1752

    👏👏👏

  • @ramanadhasastrykarra5596
    @ramanadhasastrykarra5596 Před měsícem

    ఈ పాట తొలి సారి వింటున్నా.చుక్ చుక్ రైలు వచ్చింది.. పాత పాట అనుకున్నాం, ఇది ఇంకా పాత పాట.👍🌷💐🤝

    • @aadapaduchulakaalakshepaal6992
      @aadapaduchulakaalakshepaal6992 Před měsícem

      అవునండి, మాకు ఇలాంటి పాటలు ఇష్టం. ఒక చిన్న మాట అనే వీడియో చూడండి, మీకు ఈ ఇలాంటి పాటలు ఇంకో రెండు పాటల గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి.

  • @p.nagamallika1011
    @p.nagamallika1011 Před měsícem

    ఎప్పుటి పాటనో ఇప్పుడే వింటున్నా

  • @p.nagamallika1011
    @p.nagamallika1011 Před měsícem

    చాలా బాగా పాడారు

  • @Krishnakrish79029
    @Krishnakrish79029 Před měsícem

    చాలా బాగా పాడారు. మొదటిసారి వింటున్నాను. ఇది ఎప్పటి పాట.

    • @aadapaduchulakaalakshepaal6992
      @aadapaduchulakaalakshepaal6992 Před měsícem

      అవునండి, మాకు ఇలాంటి పాటలు ఇష్టం. ఒక చిన్న మాట అనే వీడియో చూడండి, మీకు ఈ ఇలాంటి పాటలు ఇంకో రెండు పాటల గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి. ఈ పాట కనీసం 80 సంవత్సరాల క్రితంది

    • @aadapaduchulakaalakshepaal6992
      @aadapaduchulakaalakshepaal6992 Před měsícem

      ఈపాట గురించి ఎక్కువ తెలియదు, సుమారు ౮౦ ఏళ్ల క్రితం కుసుమగారు చిన్నప్పుడు విన్న పాట. కుసుమగారు పాట గురించి చెప్పారు ఈ వీడియో లో czcams.com/video/0LL-rMbkJvE/video.htmlfeature=shared

  • @seshagirimvrseshagiri9527

    , very nice. Old is gold

  • @gouriushamannepalli5909
    @gouriushamannepalli5909 Před měsícem

    Excellent

  • @user-gi1my1kd5c
    @user-gi1my1kd5c Před měsícem

    Kusumammamelodious memories of good olden days.in my village sahukar(faincially sound person)rarely he had gone to Madras,he was illetarate,bought a news paper and posed as agreat man and read the paper reverse (up&down)just for acting as highly genius) ,it is viral in village.it was agreat fun .my village is miles to kkd railway station.

  • @konekumar5260
    @konekumar5260 Před měsícem

    Thanks andi. Manch jnapakam🎉🎉🎉

  • @seshunidumolu2682
    @seshunidumolu2682 Před měsícem

    exellent

  • @hemavishwanathmodali7635
    @hemavishwanathmodali7635 Před 2 měsíci

    భలే ఉందమ్మా, మీరు చాలా బాగా పాడారు ❤

  • @PalaparthiSivaSankaraPrasad

    🕉🔱🕉🇮🇳👏🙏

  • @aliveluakondy9072
    @aliveluakondy9072 Před 2 měsíci

    Chala bagaundi pata vadina

  • @lalitagadepalli6031
    @lalitagadepalli6031 Před 2 měsíci

    Chala baga paderu.❤ namaste 🙏

  • @dvkrishnakumari4560
    @dvkrishnakumari4560 Před 2 měsíci

    Thank you for sharing timely song in your sweet voice.❤