Ganti Padmaja
Ganti Padmaja
  • 177
  • 356 034
అమ్మ చేతి పసుపుబొమ్మ##….Vinayaka chavithi##శివపదం #
Lyrics Sri Samavedam Shanmukha Sarma garu
Sivapadam
Composed by Sri Malladi Suribabu garu
అమ్మ చేతి పసుపుబొమ్మ ఆగమాల సారమమ్మ
అయ్య ఒడిని కూరుచున్న అపురూపపు బాలుడమ్మ..
ముజ్జగాలు నడిపించే గుజ్జురూపు వేలుపు
ఒజ్జగ చదువులనిచ్చే బొజ్జ సామి యితడే
వెండికొండపై పగడపు వెలుగుల అబ్బాయి వీడు
కొండంత దైవము చలికొండ చూలి కొడుకు…
2)పుష్టి తుష్టినిచ్చును మా బుద్ధి సిద్ధి విభుడు
ఒంటి పంటి దేవర మా కంటిరెప్ప యితడే
వంకరలను దునుమాడును వంకర తుండమ్మువాడు
వంక చందురుడు సుమమై వాలిన సిగవాడు….
zhlédnutí: 1 512

Video

పసిడి అందెల రవళి చెవులబడకుండా….#లలితగీతం ##భక్తిగీతం#వేంకటేశా#
zhlédnutí 385Před 14 dny
రచన,సంగీతం ఎవరో తెలియదు.తెలిసినవారు కామెంట్ల లో తెలుపగలరు🙏 పసిడి అందెల రవళి చెవులబడకుండా పాదముద్రలు గూడ కనులబడకుండా నీవే గదా స్వామి వచ్చి వెళ్లింది నిదురలో నేనుంటె తట్టి వెళ్ళింది నా తండ్రి శ్రీనివాసా… నా తండ్రి వేంకటేశా… 1)ఉఛ్వాస నిశ్వాస పవనాలు వీచి వింత పరిమళమేదొ కురిసినట్లుంది నీ మేని నిగనిగలు నగల ధగధగలు గోడలకు రంగులుగ అద్దినట్లుంది నీ పెదవిపై మెరయు నగవు వెన్నెలలు చలువనరుగులపైన పరచునట్లుంది…...
కావేరి రంగ రంగా….##Devulapalli##కృష్ణాష్టమి ##
zhlédnutí 354Před 14 dny
రచన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి సంగీతం శ్రీ పాలగుమ్మి విశ్వనాధం కావేరి రంగ రంగా నాయన్న కస్తూరి రంగ రంగా దేవేరియైన నీతో నా మనవి తెలిపి రక్షింపలేదా… 1)సగము పోయిన ప్రాణము నాస్వామి తగని దారుణ భారము అడుగిడగనే నేరము నా తండ్రి అభయమిడి కాపాడుము…. 2)వైకుంఠానగరి విడచి లోకాలనెల్ల కడచి నా కంటినీరు తుడిచి చల్లగా సాకగా యిటు వస్తివే… 3)ఏలాటి కరుణ నీది నాయన్న నీలాటి దైవమేది నా బోటి దీన యేది ఈపాటికైన రావే…..
అలుగకువమ్మా#Ammavari sankeerthana ##Annamayya keerthana ##
zhlédnutí 459Před 21 dnem
అన్నమాచార్య కీర్తన సంగీతం శ్రీ గుంటి నాగేశ్వరనాయుడుగారు 🙏 అలుగకువమ్మా నీవాతనితో నెన్నడును పలు వేడుకలతోనె పాయకుండరమ్మా…. 1)జలధి తపము సేసె సాధించె పాతాళము నెలత నీ రమణుడు నీకు గానే ఇలవెల్లా హారించె నెలసె కొండగుహల ఎవని నిన్నిటాను నీకితవుగానే… 2)బాల బమ్మచారైయుండె పగలెల్లా సాధించె నీ లీలలు తలచి నీకుగానే తాలిమి వ్రతము బట్టి ధర్మముతో కూడుండె పాలించి నీకు చెప్పిన పనికి గానే…. 3) ఎగ్గు సిగ్గు చూడడాయె ఎక్...
లక్ష్మీ నీ పాదము కాచియున్నామమ్మా..#Ammavari harathi##సాంప్రదాయ మంగళహారతి##వరలక్ష్మి ##
zhlédnutí 1,6KPřed 28 dny
సాంప్రదాయ మంగళహారతి కీర్తన నేర్పించిన శ్రీమతి విద్యాభారతిగారికి నమస్సులు🙏😍 లక్ష్మీ నీ పాదము కాచియున్నామమ్మా కరుణతో బ్రోవరావే… సన్నుత మతి నీవే వైభవంబులు నీవే కల్ల కాదే నిజము హారతి గైకొనము… 1)చిన్నతనము నుండి చేసిన పాపములు ఎన్నెన్నో కలవు తల్లీ… అన్నీ పారద్రోలి కన్నతల్లిగ జూచి కరుణింపవే మమ్ము హారతి గైకొనము… 2)నామీద దయయుంచి నయముతో వరరాశి ప్రేమతో మాకూయవే… క్షీరాబ్ధికన్యవు శ్రీమహాలక్ష్మివి స్థిరముగా క...
అమ్మవారి నవరత్నహారతి పాట #Navarathna harathi#sravanamasam #
zhlédnutí 2,7KPřed měsícem
రచన &సంగీతం శ్రీమతి దేవులపల్లి శ్రీదేవి🙏 ఆద్య శ్రీ మహాలక్ష్మి కదంబ వనవాసినీ వ్యూహాలక్ష్మి అందుకో పుష్యరాగ హారతీ… 1)ఆదిలక్ష్మి కళ్యాణి అందుకో కెంపుల హారతి జ్ఞానజ్యోతి వెలిగించే విద్యాలక్ష్మికి పచ్చలహారతి… 2)ఆపన్నివారిణి ఆటంకహారిణీ ధైర్యలక్ష్మి నీకిదె వైఢూర్యహారతీ సత్సంతానమొసగే సంతానలక్ష్మికి ముత్యాలహారతి…. 3)లోకాల పోషించే శక్తి సంధాయినీ ధాన్యలక్ష్మి నీకిదె గోమేధికహారతీ గ్రహదోష నివారిణి గజలక్ష్మి...
పామాగామగరీగరి సాసాసా…సాధన చేసాను సంగీతం..##P.V .Saibaba ##Lalitha geetham
zhlédnutí 602Před měsícem
Lyrics and composed by Sri P.V.Saibaba garu# పామాగామగరీగరి సాసాసా సాధన చేసాను సంగీతం సరిగామాపాదా నిలచీ పాడాను యీ గీతం సనిదపప మా మాస్టారూ పాటలెన్నో నేర్పారూ ఆ పాటలే నా పాడగా ఆ కోయిలే మెచ్చులే…లలలల్లాలాలా… సారిగమ యీ పూట రీగమప నా పాట గామపద ఏ నోట వినిపించులే మీ దీవెన నాకున్నచో నేనెప్పుడూ పాడనా…
నవ నవ లావణ్యరాశి నళినాక్షి ##Garimella Vijayabala## ….Ammavari pata#
zhlédnutí 719Před měsícem
అమ్మవారి పాట Lyrics and music by Smt.Garimella Vijayabala garu🙏 రచన&సంగీతం శ్రీమతి గరిమెళ్ళ విజయబాలగారు 🙏 నవ నవ లావణ్యరాశి నళినాక్షి నతులను గొనవే నవ మోహనాంగీ నళినాక్షీ నవ మోహనాంగీ…. 1)మనసులను దాగిన మలినమ్మును తొలగించి మమతల మధువులను మనసార కురిపించి మురిపింపు మాటల ముత్యాల తోడ మందహాసినీ మమ్మేలవే వేగ… 2)సిరిసంపదలొసగే శ్రీదేవివే సకల విద్యలనొసగే గీర్వాణివే సౌభాగ్యములొసగే శర్వాణివే సకల దేవతారూపిణి కావ...
Kadali Neeru kadupu ninda…కడలి నీరు కడుపునిండా తాగీ వచ్చేను…కర్షక గీతం##
zhlédnutí 448Před měsícem
రచన శ్రీ నార్ల చిరంజీవి🙏 సంగీతం శ్రీ పాలగుమ్మి విశ్వనాధం🙏 కడలి నీరు కడుపునిండా తాగీ వచ్చేను మబ్బుదండు వచ్చేను మబ్బూ చూసీ దుబ్బూ నరికి ఒళ్ళు వంచెను రైతు మళ్ళు చేసెను 1)కొండ మీద కుండపోత వాన కురిసేను ఏరు తానమాడేను ఏరు చూసి కోడెగిత్త రంకె వేసెను రైతు గుండె పొంగెను… 2)గట్టు నరికి పుట్ట నరికి చదును చేసేను పొలము చదును చేసేను గళ్ళు తీసి మళ్ళలోకి నీళ్ళు పెట్టెను రైతు నీళ్ళు పెట్టెను… 3)నీరు పెట్టి నారు ...
మీరా భజన్##Dr.C.Narayana Reddy##
zhlédnutí 388Před 2 měsíci
రచన డా.సి.నారాయణ రెడ్డి 🙏 సంగీతం శ్రీ చిత్తరంజన్ 🙏 నాది మల్లెపూవు వంటి నాణెమైన మేనట రారా నీ చరణమ్ముల రాలిపోదు నేనిట రారా గిరిధారీ రారా వనమాలీ… 1)నీవు లేని నాగు బ్రతుకు నిజముగనే పెను ఎడారి కరుణామృతమొలకబోసి కావుము నీ చరణదాసి ఓ మురళీలోలా…ఓ గోకులబాలా… 2)ఉనికి లేనివాడవంట కనిపించనివాడవంట కన్నులున్న వారికొరకు కలవు మింట కలవు యింట ఓ నీలశరీరా… ఓయి నిరాకారా……
Laali pata##జో అచ్యుతానంద##సాంప్రదాయ లాలి పాట##
zhlédnutí 533Před 3 měsíci
జో అచ్యుతానంద జో జో ముకుందా రావె పరమానంద రామ గోవిందా… 1)తొలుత బ్రహ్మాండంబు తొట్టి గావించి నాలుగూ వేదములు గొలుసులమరించి… 2)బలువైన ఫణిరాజు పాన్పునమరించి చెలియ డోలికలోను చేర్చి లాలించి…. 3)ముల్లోకములనేలు ముమ్మూర్తులారా అడ్డాలలో నేడు బిడ్డలైనారా…. 4)ఏ జన్మ ఏ నోము నే నోచినానో ఈ జన్మలో నాకు బిడ్డలైనారా…. జో జో జో…….
పురంధరదాసు కీర్తన##దేవ బందానమ్మా..##బేహాగ్ #
zhlédnutí 439Před 4 měsíci
పురంధరదాసు కీర్తన బేహాగ్ రాగం ఆదితాళం
ఈ వెన్నెలలోన నీ కన్నులలోన….#Lalitha geetham
zhlédnutí 758Před 4 měsíci
ఈ వెన్నెలలోన నీ కన్నులలోన….#Lalitha geetham
Entha abalavo Seethamma….neevu… Lalitha geetham#Ramanavami#
zhlédnutí 448Před 4 měsíci
Entha abalavo Seethamma….neevu… Lalitha geetham#Ramanavami#
ఉగాది పాట##ఎవరు వారు వచ్చేరు పూలతేరుపై..#ఆమని #కృష్ణశాస్త్రి##పాలగుమ్మి విశ్వనాధం#
zhlédnutí 625Před 5 měsíci
ఉగాది పాట ఎవరు వారు వచ్చేరు పూలతేరుపై..#ఆమని #కృష్ణశాస్త్రి పాలగుమ్మి విశ్వనాధం#
యుగయుగాలుగా….లలితగీతం ##
zhlédnutí 793Před 5 měsíci
యుగయుగాలుగా….లలితగీతం
Women’s Day spl #Charedesi siggula #
zhlédnutí 768Před 6 měsíci
Women’s Day spl #Charedesi siggula #
చూచేకొలది సుందరము….లలితగీతం ##Chitharanjan##
zhlédnutí 400Před 6 měsíci
చూచేకొలది సుందరము….లలితగీతం Chitharanjan
ఎంత సుందరమైనది …భగవానుడొసగిన బహుమతి.##పాలగుమ్మి విశ్వనాధం##lalitha geetham ##
zhlédnutí 754Před 7 měsíci
ఎంత సుందరమైనది …భగవానుడొసగిన బహుమతి. పాలగుమ్మి విశ్వనాధం lalitha geetham
జయ జన్మభూమి జయ భారతమాత జయహో జయహో..#patriotic #Garimella Vijayabala##Sashank##Republic day##
zhlédnutí 801Před 7 měsíci
జయ జన్మభూమి జయ భారతమాత జయహో జయహో..#patriotic #Garimella Vijayabala Sashank Republic day
పలకండి పలకండి రామనామము…#Rama song##Lalitha geetham ##
zhlédnutí 1,9KPřed 8 měsíci
పలకండి పలకండి రామనామము…#Rama song Lalitha geetham
నవ తులసీదళధామా…#Devulapalli Krishna Sasthry #Lalitha geetham#ధనుర్మాసం##
zhlédnutí 1,2KPřed 8 měsíci
నవ తులసీదళధామా…#Devulapalli Krishna Sasthry #Lalitha geetham#ధనుర్మాసం
Pappa pata paadana..#AIR#Lalitha geetham ##
zhlédnutí 398Před 8 měsíci
Pappa pata paadana..#AIR#Lalitha geetham
ఉప్పవడము గావయ్యా ఉయ్యాల మంచము మీద…అన్నమయ్య కీర్తన##Ganti Sashank ##
zhlédnutí 313Před 10 měsíci
ఉప్పవడము గావయ్యా ఉయ్యాల మంచము మీద…అన్నమయ్య కీర్తన Ganti Sashank
ఇన్ని సొంపుల రేఖ భ్రమరాంబికా …#అమ్మవారి పాట##భక్తిగీతం##
zhlédnutí 2KPřed 10 měsíci
ఇన్ని సొంపుల రే భ్రమరాంబికా …#అమ్మవారి పాట భక్తిగీతం
ఎదురైనారా ఎవరైనా యీ యమునా నదీ తీరానా….#లలితగీతం #Chitharanjan#Krishna#
zhlédnutí 685Před 11 měsíci
ఎదురైనారా ఎవరైనా యీ యమునా నదీ తీరానా….#లలితగీతం #Chitharanjan#Krishna#
మేలు మేలు యిద్దరై …అన్నమాచార్య కీర్తన##Composed by Ganti Sashank ##
zhlédnutí 471Před 11 měsíci
మేలు మేలు యిద్దరై …అన్నమాచార్య కీర్తన Composed by Ganti Sashank
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా…సాంప్రదాయ గీతం#varalakshmi ##భక్తిగీతం🙏
zhlédnutí 1,4KPřed rokem
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా…సాంప్రదాయ గీతం#varalakshmi భక్తిగీతం🙏
JAYA JAYA JAYA PRIYA BHARATHA##patriotic#Independence Day ##
zhlédnutí 561Před rokem
JAYA JAYA JAYA PRIYA BHARATHA patriotic#Independence Day
ఇది మన భారతదేశం…#దేశభక్తి గీతం#patrioticsong ##independenceday #
zhlédnutí 351Před rokem
ఇది మన భారతదేశం…#దేశభక్తి గీతం#patrioticsong independenceday #

Komentáře

  • @kiransha3
    @kiransha3 Před 7 hodinami

    Thanks!😊

  • @rajyalakshmikolagatla4297

    Chala baundi andi lyrics pettara Plase

  • @rajyalakshmikolagatla4297

    Chala chala bagundi

  • @rajyalakshmikolagatla4297

    Super song 🙏🙏🙏🙏🙏

  • @ratnakumari1330
    @ratnakumari1330 Před 4 dny

    చాలా అద్భుతంగా పాడారు చాలా బాగుందండి❤

    • @gantipadmajalightmusic
      @gantipadmajalightmusic Před 3 dny

      @@ratnakumari1330 మీ ఆత్మీయ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలండి😍🙏

  • @madhuribandaru8344
    @madhuribandaru8344 Před 5 dny

    So beautifully sung madam 🙏

  • @madhuribandaru8344
    @madhuribandaru8344 Před 5 dny

    చాలా మధురం గా పాడారు మేడం 🙏

  • @chalaadbhutamabhivandanamu7553

    Brahma Sri SAMAVEDAM Guruji Vedamoortulu Mahanubhavulu Padabhivandanamulu 🙏🌹 Adbhutamu ga paadaru Amma 🙏🌹 Amma Cheti Pasupu Bomma ...... Sri Vinayaka chaviti Panduga Subhakankshalu Amma 🙏🌹

    • @gantipadmajalightmusic
      @gantipadmajalightmusic Před 6 dny

      మీకు హృదయపూర్వక ధన్యవాదాలండి🙏

  • @sreekalairivinti8556

    ఎంత బాగా పాడారో❤, సామవేదం వారి సాహిత్యానికి, మీ గాత్రానికి నమస్సుమాంజలి

    • @gantipadmajalightmusic
      @gantipadmajalightmusic Před 6 dny

      నాకూ చాలా యిష్టమైన పాట😍🎶ధన్యవాదాలండి🙏😍

  • @ivaturisatyavathi81

    chalaa baagaa paadaaru andi, edi ye ragaam andi

    • @gantipadmajalightmusic
      @gantipadmajalightmusic Před 6 dny

      Dhanyavadalandi 😍🙏 కనకాంగి రాగం యీ పాట

    • @ivaturisatyavathi81
      @ivaturisatyavathi81 Před 6 dny

      వినాయక చవితి శుభాకాంక్షలు మీకు. thanks for your reply 😊

  • @suhasinikrishna9082

    Adbhutham peddamma gaaru

  • @sitaperi8141
    @sitaperi8141 Před 6 dny

    Chala baga paderu Padmaja garu.

    • @gantipadmajalightmusic
      @gantipadmajalightmusic Před 6 dny

      మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సీతగారు😍🙏

  • @paruprasanna1187
    @paruprasanna1187 Před 6 dny

    ఆహా అద్భుతంగా పాడినారు👌🙏 నాకు ఈ పాట చాలా ఇష్టం👌🙏🙏

    • @gantipadmajalightmusic
      @gantipadmajalightmusic Před 6 dny

      @@paruprasanna1187 మీ ఆత్మీయస్పందనకు ధన్యవాదాలండి😍🙏

  • @himabindu3189
    @himabindu3189 Před 6 dny

    Samavedam gari sahityaniki. Manchi tribute

  • @bharathilakshmi4804

    🙏👌👏

  • @vanimeduri8960
    @vanimeduri8960 Před 7 dny

    ఈ పాట నా చిన్నతనంలో రేడియో లో విన్నాను. చాలా బాగుంది. మీరు చాలా బాగా పాడారు పద్మజగారు. నాకు కూడా ఈపాటంటే చాలా యిష్టం.

    • @gantipadmajalightmusic
      @gantipadmajalightmusic Před 6 dny

      భలే బావుంటుంది కదా!!!👍😍థాంక్యూ

  • @lakshmiyellapantula8073

    చాలా బాగా పాడారమ్మా. మంచి కంఠస్వరం. పాట చాలాబాగుంది.

    • @gantipadmajalightmusic
      @gantipadmajalightmusic Před 6 dny

      @@lakshmiyellapantula8073 మీకు హృదయపూర్వక ధన్యవాదాలండి😍🙏

  • @vanimeduri8960
    @vanimeduri8960 Před 7 dny

    చాలా అద్భుతంగా పాడారండి పద్మజగారు.బ్రహ్మశ్రీ సామవేదం శణ్ముఖశర్మగారి రచన చాలా బాగుంది.

    • @gantipadmajalightmusic
      @gantipadmajalightmusic Před 6 dny

      @@vanimeduri8960 ఎంత బాగా రాసారో కదా!!పల్లవి ప్రాణం యీ పాటకి👍💕💕💕🎶🎶🎶ధన్యవాదాలండి మీకు😍🙏

  • @gantisashank
    @gantisashank Před 7 dny

    Excellent song and singing amma❤

  • @vanajavankayala392
    @vanajavankayala392 Před 7 dny

    Amma chala baaga padaramma maatallo cheppalemu 🙏🙏 lyrics vunte pettandammaa🙏🙏

  • @dasikaarchana8057
    @dasikaarchana8057 Před 7 dny

    Chala baaga paaderandi 🙏👌👌👌plz add lyrics mam

    • @gantipadmajalightmusic
      @gantipadmajalightmusic Před 7 dny

      Thank you so much andi 🙏Lyrics pettanu Plz check andi 😍🙏

    • @UshaDevi-nk3pj
      @UshaDevi-nk3pj Před 6 dny

      చాలబాగ మంచి పాట పాడారు 👌👌👏👏🙏🙏

    • @gantipadmajalightmusic
      @gantipadmajalightmusic Před 6 dny

      @@UshaDevi-nk3pj ధన్యవాదాలండి 🙏

  • @janakipaturi646
    @janakipaturi646 Před 7 dny

    చాలా చాలా బావుంది సామవేదం వారి సాహిత్యాన్ని మధురంగా పాడారు పద్మజ గారు 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

    • @gantipadmajalightmusic
      @gantipadmajalightmusic Před 7 dny

      మీ ఆత్మీయ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు జానకిగారు ❤🙏

  • @manasakompelli9539
    @manasakompelli9539 Před 7 dny

    Chala bavundi andi

  • @lalithaperi2091
    @lalithaperi2091 Před 11 dny

    Chalabagundi paata

  • @pseshap
    @pseshap Před 12 dny

    Awesome rendition andi.🙏 Is this Tuned in AmruthavarshNi Ragam Andi?

  • @paruprasanna1187
    @paruprasanna1187 Před 12 dny

    చాలా బాగుంది👌🙏

  • @paruprasanna1187
    @paruprasanna1187 Před 12 dny

    చాలా చాలా బాగుంది మీ పాట అద్భుతం👌🙏🙏

    • @gantipadmajalightmusic
      @gantipadmajalightmusic Před 12 dny

      మీకు హృదయపూర్వక ధన్యవాదాలు😍🙏

  • @suseelarani5076
    @suseelarani5076 Před 13 dny

    🙏🙏

  • @lakshmivadlamani221
    @lakshmivadlamani221 Před 13 dny

    చాలా బాగుంది పద్మా 👌🏻👌🏻

  • @aparnaremani2258
    @aparnaremani2258 Před 13 dny

    Entha bavundho ee paata. Excellent singing as always 👌

  • @chalaadbhutamabhivandanamu7553

    Gaanam: :: Mallavajjula Harini Radhakrishna Sarma garu. 🙏🌹

  • @chalaadbhutamabhivandanamu7553

    Atyadbhutamu Aina Lyrics Adbhutamu ga paadaru Amma 🙏🌹

  • @shourybhaskar7478
    @shourybhaskar7478 Před 16 dny

    లలితమైన గానం తో తెలుగు తోటలో తెలుగు కోయిల కూసినట్టు ఎంతో కమ్మగా ఉంది

    • @gantipadmajalightmusic
      @gantipadmajalightmusic Před 15 dny

      మీకు హృదయపూర్వక ధన్యవాదాలండి🙏

  • @yasodhaAnnavarapu
    @yasodhaAnnavarapu Před 18 dny

    👌🏼👌🏼🙏🏼

  • @deeptimankala407
    @deeptimankala407 Před 18 dny

    Chala Chala bagundi aunty❤

  • @vijayalakshmichintalapati247

    చాలా బావుంది పద్మజ గారు. దేవులపల్లి వారి రచన అని నాకు ఇప్పటివరకు తెలీదు . 👌👏👏👏🙏

    • @gantipadmajalightmusic
      @gantipadmajalightmusic Před 18 dny

      వేరే సాంప్రదాయ గీతం కూడా ఉంది.చరణాలు వేరు.ఇది రేడియోలో విన్న పాట. థాంక్యూ😍💕💕💕

  • @lalithaperi2030
    @lalithaperi2030 Před 19 dny

    chalabagapaadaru

  • @janakipaturi646
    @janakipaturi646 Před 19 dny

    భక్తి రంజని లో వచ్చేది వినేదాన్ని . చాలా కాలానికి మీ sweet voice లో విన్నాను. అద్భుతః 👏👏👏👏👏🎵🎵🎵🎵🎵👍😊

    • @gantipadmajalightmusic
      @gantipadmajalightmusic Před 19 dny

      అవునండి.నేనూ వినోదాన్ని.మనసుకెంత హాయిగా ఉంటుందో !!!ధన్యవాదాలు జానకిగారు😍🙏🎶🎶

  • @ramaiahd6558
    @ramaiahd6558 Před 19 dny

    Chala bagundi song mam 👌👏🙏

  • @sailajaganti2249
    @sailajaganti2249 Před 19 dny

    ఎంత బావుందో

  • @chalaadbhutamabhivandanamu7553

    Aananda Bhairavi Raagamu lo Ante Aanandamugaa Paadaru Amma 🙏🌹 Sri Krishna Ashtami Subhakankshalu padmaja garu 🙏🌹 Dhanyavadamulu 🙏🌹 Amma.

  • @aparnaremani2258
    @aparnaremani2258 Před 19 dny

    Anandabhairavi ragamlo adbutamgaa paadaaru.

  • @annapurnavisalakshi1165

    🎉Bagundi

  • @vijayalakshmi2909
    @vijayalakshmi2909 Před 19 dny

    Very nice mam 🎉

  • @SandhyaRaagapuSaReGaMalu-gx2eu

    👌🏻👍🏻🙏🏼

  • @sitaperi8141
    @sitaperi8141 Před 22 dny

    Annamayya keerthana chala bagundi chala baga paderu Padmaja garu.

  • @krishnakumarijupudi8989

    పాట చాలా బాగుందండి. సాహిత్యం కూడా చాలా చాలా బాగుంది. ఈ పాట యొక్క లిరిక్స్ పెడతారని ఆశిస్తున్నాను. దయచేసి పాట లిరిక్స్ పెట్టండి దసరా నవరాత్రుల్లో పాడుకోవడానికి వీలుగా ఉంటుంది.

    • @gantipadmajalightmusic
      @gantipadmajalightmusic Před 22 dny

      లిరిక్స్ పెట్టానండి.చక్కగా నేర్చుకోండి.నవరాత్రుల్లో పాడండి.👍మీకు హృదయపూర్వక ధన్యవాదాలండి.😍🙏

  • @suseelarani5076
    @suseelarani5076 Před 22 dny

    🙏🙏🙏

  • @lalithaperi2030
    @lalithaperi2030 Před 22 dny

    chalabagundi chala bagapaadaru

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 Před 22 dny

    Ammaaaa suuuper suuper