Sandhya Devotional
Sandhya Devotional
  • 553
  • 5 503 450
వినాయక దండకం ఒక్కసారి వింటే మీకు మంచి గడియలు మొదలైపోతాయి అస్సలు మిస్ అవ్వకండి - VIGNESHWARA DANDAKAM

#devotional #bhakti #vigneshwaradandakam #GaneshaSongs #LordGanesha #vigneshwaradandakam #sravanamasam
Song Details
Singer : pavani Vasa
Music : Shoonya
Ganapathi Dandakam Lyrics ::
శ్రీ పార్వతీపుత్ర, లోకత్రయీస్తోత్ర, సత్పుణ్యచారిత్ర, భద్రేభవక్త్ర మహాకయా, కాత్యాయనీనాథసంజాతస్వామి, శివాసిద్ధి విఘ్నేశ, నీపాదపద్మంబులన్ నీదుకంఠంబు నీబోజ్జ నీమోము నీమౌళిబాలేందు ఖండంబు నీనాల్గు హస్తంబులన్ నీకరాళంబు నీపెద్ద వక్త్రంబు దంతబు నీ పాదహస్తంబు, లంబోదరంబున్ సదామూషకాశ్వంబు నీ మందహాసంబు నీచిన్న తొండంబు నీగుజ్జరూపంబు నీశూర్పకర్ణంబు నీ నాగయజ్ఞోపవితంబునీభవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీగంధమున్ గుంకుమబ్యక్షతల్ జాజులన్ చపకంబుల్ తగన్ మల్లెలున్ మోల్లలున మంచి చేమంతులన దెలగన్నేరులని మంకెనల్ పొన్నలున పువ్వులని మంచి దూర్వంబున్ దెచ్చి శాస్త్రోకరీతిన సమర్పించి పూజించి సాష్టాంగముంజేసి విఘ్నేశ్వరా! నీకు టెంకాయిపోన్నంటి పండ్లున్ మఱిన్ మంచివౌ నిక్షుఖండంబులన్ రేగు బండ్లప్పడల్ వడల్ నేయిబూరెల్ మరిన గోధుమప్పంబులన్ వడల్ పునుగులన్ బూరెలున్ గారెలున్ చొక్క మౌచల్మిడిన్ బెల్లమున్ దేనెయుంజున్న బాలాజ్యమున్ నానుబియ్యం బునామంబు బిల్వంబు మేల్ బంగరున్ బళ్ళెమందుంచి నైవేద్యముంబంచి నీరాజనంబున్ నమస్కారముల్ చేసి విఘ్నేశ్వరా! నిన్ను బూజింపకే యన్యదైవంబులం బ్రార్థనల్ సేయుటల్ కాంచనం బోట్లకే యిన్ము దాగోరు చందంబుగాదే మహాదేవ! యోభక్తమందార! యోసుందరాకర! యోభాగ్య గంభీర! యోదేవ చూడామణీ! లోక రక్షామణీ! బంధు చింతామణీ! స్వామీ! నిన్నెంచ నేనంత నీ దాసదాసాది దాసుండ శ్రీదొంతరాజాన్వ వాయుండ రామాభిధానుండ నన్నిపు చేపట్టి సుశ్రేయునింజేసి శ్రీమంతుగన్ జూచి హృత్పద్మ సింహాసనారూఢతన్ నిల్పి కాపడుటేకాదు నినోల్చి ప్రార్ధించు భక్తాళికిన్ గోంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ పాడియున్ బుత్రపౌత్రాభివృద్ధిన్ దగన్ కల్గగాజేసి పోషించు మంటిస్ గృపన్ గావుమంటిన్ మహాత్మా! యివే వందనంబుల్ శ్రీగణేశా! నమస్తే నమస్తే నమస్తే నమః
zhlédnutí: 0

Video

శ్రీ హనుమాన్ దండకం వింటే దోషాలు పోయి ఐశ్వర్యవంతులవుతారు | Sri Hanuman Dandakam
zhlédnutí 72Před 2 hodinami
శ్రీ హనుమాన్ దండకం వింటే దోషాలు పోయి ఐశ్వర్యవంతులవుతారు | Sri Hanuman Dandakam #hanumandandakam #anjaneyadandakam #anjaneyadandakamtelugu #devotional #bhakti #bhaktisongs #hanuman Sri Hanuman Dandakam Lyrics : ఆంజనేయ దండకం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్ర...
శివ లింగాష్టకం వింటే అష్టఐశ్వర్యాలు కలిగి శివుని కృప మీ పైన ఉంటుంది | Shiva Lingashatakam
zhlédnutí 89Před 4 hodinami
శివ లింగాష్టకం వింటే అష్టఐశ్వర్యాలు కలిగి శివుని కృప మీ పైన ఉంటుంది | Shiva Lingashatakam #lingashtakambyspb #lingashtakam #shivasongs #lordshiva #shivalingashtakam #bhaktisongs #suprabhatam #devotionaltime Lingashtakam Lyrics : లింగాష్టకం బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగమ్ । జన్మజ దుః వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 1 దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగమ్ ...
ఆదివారం రోజు ఆదిత్య హృదయం వింటే మీరు నిత్యం సిరిసంపదతో కళలాడతారు | Aditya Hrudayam
zhlédnutí 42Před 7 hodinami
ఆదివారం రోజు ఆదిత్య హృదయం వింటే మీరు నిత్యం సిరిసంపదతో కళలాడతారు | Aditya Hrudayam Song Details : Singer :: PAVANI VASA Music :: SHOONYA #adityahrudayam #suryaashtakam #lordsuryasongs #bhaktisongs #devotional #surya #bhakti #stotram Aditya Hrudayam Lyrics : ఆదిత్య హృదయం ధ్యానం నమస్సవిత్రే జగదేక చక్షుసే జగత్ప్రసూతి స్థితి నాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే విరించి నారాయణ శంకరాత్మనే తతో యుద్ధ ...
శనివారం రోజు వెంకటేశ్వర సుప్రభాతం వింటే మీకున్న శని పోయి డబ్బే డబ్బు | Venkateshwara Suprabhatam
zhlédnutí 1,7KPřed 9 hodinami
శనివారం రోజు వెంకటేశ్వర సుప్రభాతం వింటే మీకున్న శని పోయి డబ్బే డబ్బు | Venkateshwara Suprabhatam Song Details : Singer :: PAVANI VASA Music :: SHOONYA #venkateshwarasuprabhatham #devotional #bhakti #bhaktisongs #suprabhatam #sravanamasam Sri Venkateshwara Suprabhatam Lyrics : శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే । ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ ॥ 1 ఉత్త...
శుక్రవారం రోజు మహాలక్ష్మి సుప్రభాతం వింటే మీకున్న శని పోయి డబ్బే డబ్బు | Mahalakshmi Suprabhatam
zhlédnutí 2,5KPřed 12 hodinami
శుక్రవారం రోజు మహాలక్ష్మి సుప్రభాతం వింటే మీకున్న శని పోయి డబ్బే డబ్బు | Mahalakshmi Suprabhatam Song Details : Singer :: PAVANI VASA Music :: SHOONYA #devotional #bhakti #lakshmi #suprabhatam #lakshmisuprabhatam Mahalakshmi Suprabhatam Lyrics :: శ్రీమహాలక్ష్మీసుప్రభాతమ్ ॥ శ్రీలక్ష్మి శ్రీమహాలక్ష్మి క్షీరసాగరకన్యకే ఉత్తిష్ఠ హరిసమ్ప్రీతే భక్తానాం భాగ్యదాయిని । ఉత్తిష్ఠోత్తిష్ఠ శ్రీలక్ష్మి విష్ణు...
శ్రీ దత్తాత్రేయ స్తోత్రం పాట వింటే అందాలకు సంతోషాలకు మీ ఇల్లు నిలయం అవుతుంది |Sri Dattatreya Stotram
zhlédnutí 540Před 14 hodinami
శ్రీ దత్తాత్రేయ స్తోత్రం పాట వింటే అందాలకు సంతోషాలకు మీ ఇల్లు నిలయం అవుతుంది |Sri Dattatreya Stotram #dattatreyastotram #devotional #bhakti #jatadaram #bhaktisongs Dattatreya Stotram Lyrics : శ్రి దత్తాత్రేయ స్తోత్రం జటాధరం పాండురాంగం శూలహస్తం కృపానిధిమ్ । సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే ॥ 1 అస్య శ్రీదత్తాత్రేయస్తోత్రమంత్రస్య భగవాన్నారదృషిః । అనుష్టుప్ ఛందః । శ్రీదత్తః పరమాత్మా దేవతా । శ్రీదత...
వినాయక దండకం ఒక్కసారి వింటే మీకు మంచి గడియలు మొదలైపోతాయి అస్సలు మిస్ అవ్వకండి - VIGNESHWARA DANDAKAM
zhlédnutí 486Před 16 hodinami
వినాయక దండకం ఒక్కసారి వింటే మీకు మంచి గడియలు మొదలైపోతాయి అస్సలు మిస్ అవ్వకండి - VIGNESHWARA DANDAKAM
శ్రీ హనుమాన్ దండకం వింటే దోషాలు పోయి ఐశ్వర్యవంతులవుతారు | Sri Hanuman Dandakam
zhlédnutí 1,7KPřed 19 hodinami
శ్రీ హనుమాన్ దండకం వింటే దోషాలు పోయి ఐశ్వర్యవంతులవుతారు | Sri Hanuman Dandakam
శివ లింగాష్టకం వింటే అష్టఐశ్వర్యాలు కలిగి శివుని కృప మీ పైన ఉంటుంది | Shiva Lingashatakam
zhlédnutí 1KPřed 21 hodinou
శివ లింగాష్టకం వింటే అష్టఐశ్వర్యాలు కలిగి శివుని కృప మీ పైన ఉంటుంది | Shiva Lingashatakam
ఆదివారం రోజు ఆదిత్య హృదయం వింటే మీరు నిత్యం సిరిసంపదతో కళలాడతారు | Aditya Hrudayam
zhlédnutí 1,9KPřed dnem
ఆదివారం రోజు ఆదిత్య హృదయం వింటే మీరు నిత్యం సిరిసంపదతో కళలాడతారు | Aditya Hrudayam
శనివారం రోజు వెంకటేశ్వర సుప్రభాతం వింటే మీకున్న శని పోయి డబ్బే డబ్బు | Venkateshwara Suprabhatam
zhlédnutí 980Před dnem
శనివారం రోజు వెంకటేశ్వర సుప్రభాతం వింటే మీకున్న శని పోయి డబ్బే డబ్బు | Venkateshwara Suprabhatam
శుక్రవారం రోజు మహాలక్ష్మి సుప్రభాతం వింటే మీకున్న శని పోయి డబ్బే డబ్బు | Mahalakshmi Suprabhatam
zhlédnutí 2,6KPřed dnem
శుక్రవారం రోజు మహాలక్ష్మి సుప్రభాతం వింటే మీకున్న శని పోయి డబ్బే డబ్బు | Mahalakshmi Suprabhatam
శ్రీ దత్తాత్రేయ స్తోత్రం పాట వింటే అందాలకు సంతోషాలకు మీ ఇల్లు నిలయం అవుతుంది |Sri Dattatreya Stotram
zhlédnutí 1,1KPřed dnem
శ్రీ దత్తాత్రేయ స్తోత్రం పాట వింటే అందాలకు సంతోషాలకు మీ ఇల్లు నిలయం అవుతుంది |Sri Dattatreya Stotram
వినాయక దండకం ఒక్కసారి వింటే మీకు మంచి గడియలు మొదలైపోతాయి అస్సలు మిస్ అవ్వకండి - VIGNESHWARA DANDAKAM
zhlédnutí 709Před 14 dny
వినాయక దండకం ఒక్కసారి వింటే మీకు మంచి గడియలు మొదలైపోతాయి అస్సలు మిస్ అవ్వకండి - VIGNESHWARA DANDAKAM
శ్రీ హనుమాన్ దండకం వింటే దోషాలు పోయి ఐశ్వర్యవంతులవుతారు | Sri Hanuman Dandakam
zhlédnutí 801Před 14 dny
శ్రీ హనుమాన్ దండకం వింటే దోషాలు పోయి ఐశ్వర్యవంతులవుతారు | Sri Hanuman Dandakam
శివ లింగాష్టకం వింటే అష్టఐశ్వర్యాలు కలిగి శివుని కృప మీ పైన ఉంటుంది | Shiva Lingashatakam
zhlédnutí 1,6KPřed 14 dny
శివ లింగాష్టకం వింటే అష్టఐశ్వర్యాలు కలిగి శివుని కృప మీ పైన ఉంటుంది | Shiva Lingashatakam
ఆదివారం రోజు ఆదిత్య హృదయం వింటే మీరు నిత్యం సిరిసంపదతో కళలాడతారు | Aditya Hrudayam
zhlédnutí 1,2KPřed 14 dny
ఆదివారం రోజు ఆదిత్య హృదయం వింటే మీరు నిత్యం సిరిసంపదతో కళలాడతారు | Aditya Hrudayam
శనివారం రోజు వెంకటేశ్వర సుప్రభాతం వింటే మీకున్న శని పోయి డబ్బే డబ్బు | Venkateshwara Suprabhatam
zhlédnutí 1,1KPřed 14 dny
శనివారం రోజు వెంకటేశ్వర సుప్రభాతం వింటే మీకున్న శని పోయి డబ్బే డబ్బు | Venkateshwara Suprabhatam
శుక్రవారం రోజు మహాలక్ష్మి సుప్రభాతం వింటే మీకున్న శని పోయి డబ్బే డబ్బు | Mahalakshmi Suprabhatam
zhlédnutí 5KPřed 14 dny
శుక్రవారం రోజు మహాలక్ష్మి సుప్రభాతం వింటే మీకున్న శని పోయి డబ్బే డబ్బు | Mahalakshmi Suprabhatam
శ్రీ దత్తాత్రేయ స్తోత్రం పాట వింటే అందాలకు సంతోషాలకు మీ ఇల్లు నిలయం అవుతుంది |Sri Dattatreya Stotram
zhlédnutí 307Před 14 dny
శ్రీ దత్తాత్రేయ స్తోత్రం పాట వింటే అందాలకు సంతోషాలకు మీ ఇల్లు నిలయం అవుతుంది |Sri Dattatreya Stotram
వినాయక దండకం ఒక్కసారి వింటే మీకు మంచి గడియలు మొదలైపోతాయి అస్సలు మిస్ అవ్వకండి - VIGNESHWARA DANDAKAM
zhlédnutí 543Před 21 dnem
వినాయక దండకం ఒక్కసారి వింటే మీకు మంచి గడియలు మొదలైపోతాయి అస్సలు మిస్ అవ్వకండి - VIGNESHWARA DANDAKAM
శ్రీ హనుమాన్ దండకం వింటే దోషాలు పోయి ఐశ్వర్యవంతులవుతారు | Sri Hanuman Dandakam
zhlédnutí 763Před 21 dnem
శ్రీ హనుమాన్ దండకం వింటే దోషాలు పోయి ఐశ్వర్యవంతులవుతారు | Sri Hanuman Dandakam
శివ లింగాష్టకం వింటే అష్టఐశ్వర్యాలు కలిగి శివుని కృప మీ పైన ఉంటుంది | Shiva Lingashatakam
zhlédnutí 1,3KPřed 21 dnem
శివ లింగాష్టకం వింటే అష్టఐశ్వర్యాలు కలిగి శివుని కృప మీ పైన ఉంటుంది | Shiva Lingashatakam
ఆదివారం రోజు ఆదిత్య హృదయం వింటే మీరు నిత్యం సిరిసంపదతో కళలాడతారు | Aditya Hrudayam
zhlédnutí 1,4KPřed 21 dnem
ఆదివారం రోజు ఆదిత్య హృదయం వింటే మీరు నిత్యం సిరిసంపదతో కళలాడతారు | Aditya Hrudayam
శనివారం రోజు వెంకటేశ్వర సుప్రభాతం వింటే మీకున్న శని పోయి డబ్బే డబ్బు | Venkateshwara Suprabhatam
zhlédnutí 944Před 21 dnem
శనివారం రోజు వెంకటేశ్వర సుప్రభాతం వింటే మీకున్న శని పోయి డబ్బే డబ్బు | Venkateshwara Suprabhatam
శుక్రవారం రోజు మహాలక్ష్మి సుప్రభాతం వింటే మీకున్న శని పోయి డబ్బే డబ్బు | Mahalakshmi Suprabhatam
zhlédnutí 3,2KPřed 21 dnem
శుక్రవారం రోజు మహాలక్ష్మి సుప్రభాతం వింటే మీకున్న శని పోయి డబ్బే డబ్బు | Mahalakshmi Suprabhatam
శ్రీ దత్తాత్రేయ స్తోత్రం పాట వింటే అందాలకు సంతోషాలకు మీ ఇల్లు నిలయం అవుతుంది |Sri Dattatreya Stotram
zhlédnutí 2KPřed 21 dnem
శ్రీ దత్తాత్రేయ స్తోత్రం పాట వింటే అందాలకు సంతోషాలకు మీ ఇల్లు నిలయం అవుతుంది |Sri Dattatreya Stotram
వినాయక దండకం ఒక్కసారి వింటే మీకు మంచి గడియలు మొదలైపోతాయి అస్సలు మిస్ అవ్వకండి - VIGNESHWARA DANDAKAM
zhlédnutí 1,3KPřed 28 dny
వినాయక దండకం ఒక్కసారి వింటే మీకు మంచి గడియలు మొదలైపోతాయి అస్సలు మిస్ అవ్వకండి - VIGNESHWARA DANDAKAM
శ్రీ హనుమాన్ దండకం వింటే దోషాలు పోయి ఐశ్వర్యవంతులవుతారు | Sri Hanuman Dandakam
zhlédnutí 2,4KPřed 28 dny

Komentáře